మళయాళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు.. హీరో.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్న మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మమ్ముట్టి సోదరి అయిన అమీనా (70) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటూ ఈరోజు మంగళవారం తుదిశ్వాస విడిచారు.. అమీనాకు ఇద్దరు పిల్లలు.. భర్త ఉన్నారు. ఈ ఏడాదే మమ్ముట్టి …
Read More »స్టార్ హీరో మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం
మలయాళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్(93) కన్నుమూసింది. గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఫాతిమా ఇస్మాయిల్ కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచింది. ఫాతిమా ఇస్మాయిల్ మరణంతో మలయాళ చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పట్ల పలువురు సినీ సెలబ్రెటీలు మమ్ముట్టి కుటుంబ …
Read More »తెలంగాణ పథకాలకు మమ్ముట్టి ఫిదా..!!
మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు ని ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈనెల 25న రవీంద్రభారతిలో జరగనున్న ఇన్నిటె క్ ఆవార్డ్స్ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మమ్ముట్టి మంత్రిని ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో తెలంగాణ ప్రాంత మలయాళీ అసోసియేషన్ కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో స్టార్ట్ అప్స్ ఎంటర్ప్రెనుర్షి ప్ అవార్డులను అందించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రికి తెలియజేశారు. ఈ సమావేశంలో …
Read More »యూట్యూ బ్ లో సంచలనం సృష్టిస్తున్న వైఎస్సాఆర్ బయో పిక్ టీజర్
నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి.ఈ జయంతి సందర్భంగా అయన అభిమానులు,వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోనే అయన జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ అనే పేరుతో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.మళయాళ మెగాస్టార్ మమ్ముటీ వైయస్ పాత్రను పోషిస్తున్నారు. ఆనందోబ్రహ్మ ఫేమ్ మహి రాఘవ డైరెక్షన్‌లో ‘యాత్ర’ తెరకెక్కుతోంది. అయితే ఇవాళ అయన జన్మదినం సందర్బంగా చిత్ర నిర్వాహకులు అర్ధరాత్రి 12 గంటలకు …
Read More »