HARISHRAO: త్వరలో ఉపాధ్యాయుల భర్తీ చేపట్టనున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతినగర్ లో మండల పరిషత్ పాఠశాలను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మనఊరు– మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలను మంత్రి ప్రారంభించారు. సర్కారు బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్యా వసతులు కల్పించామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. పాఠశాల ప్రారంభోత్సవంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, పాఠశాల విద్యా కమిషనర్, మేయర్, స్థానిక …
Read More »MINISTER SATYAVATHI: ప్రాథమిక పాఠశాల ప్రారంభించిన మంత్రి సత్యవతి
MINISTER SATYAVATHI: ములుగు జిల్లా గోవిందరావుపేటలో మన ఊరు–మన బడిలో కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. కేసీఆర్ సర్కారు…. ప్రభుత్వ బడులను అభివృద్ధి చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. మన ఊరు–మన బడి…..మొదటి విడతలో ప్రతి మండలానికి 4 పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధి చేశామన్నారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని …
Read More »