ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, హార్బర్ల నిర్మాణ పనులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి గుడివాడ అమర్‌నాథ్, సీఎస్ జవహర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇతర దేశాల్లో ఎంఎస్‌ఎంఈల నిర్వహణ, నాణ్యమైన ఉత్పాదనల విధానాలను ఇక్కడ కూడా అమల్లోకి తీసుకురావాలన్నారు. …
Read More »పవన్ కళ్యాణ్ విసన్నపేట పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది – మంత్రి అమర్నాథ్
పవన్ కళ్యాణ్ విసన్నపేట పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఎలుకను కాదు కదా వెంట్రుకను కూడా పట్టుకోలేకపోయారని సెటైర్లు వేశారు. 13 వేల కోట్ల దోపిడీ జరిగిందంటూ అర్థం లేని విమర్శలు చేశారని అమర్నాధ్ మండిపడ్డారు. ఈ మేరకు మీడియాతో సమావేశం నిర్వహించిన ఆయన పవన్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇంకా మాట్లాడుతూ.. …
Read More »SUMMIT: రాష్ట్రంలో ఉన్న వనరులను ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యం
SUMMIT: రాష్ట్రంలో ఉన్న వనరులను ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని మంత్రి అమర్ నాథ్ అన్నారు. దేశంలోనే పెద్ద సముద్రతీరం గల రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని మంత్రి స్పష్టం చేశారు. ఐటీ, అగ్రికల్చర్, వైద్యం, టూరిజం సహా పలు రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తామని మంత్రి తెలిపారు. 14 రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి MOU లు జరుగుతాయని….2 రోజుల పాటు MOU లు నిర్వహిస్తామని …
Read More »Minister amarnath: విశాఖపై మంత్రి అమర్ నాథ్ వ్యాఖ్యలు
Minister amarnath: ఏపీకి కాబోయే పరిపాలన రాజధాని విశాఖ గురించి మంత్రి గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలు చేశారు. మరో 2 నెలల్లో విశాఖ ఏపీకి పరిపాలన రాజధాని కాబోతుందని…. ఎలా అయినా విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. విశాఖలో ఈరోజు ఇన్ఫినిటీ వైజాగ్ సదస్సు జరిగింది. త్వరలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. దేశంలోని ధనిక నగరాల్లో విశాఖ తొమ్మిదో స్థానంలో ఉందన్నారు. …
Read More »