తెలంగాణలో ఖమ్మం నియోజకవర్గంలోని ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ ఆధ్వర్యంలో యజమాన్యం వారి సహకారంతో ఖమ్మంలోని TNGO’s ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖామాత్యులు శ్రీ గౌ|| పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గోన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ సంయుక్త కమిటి గౌరవ అధ్యక్షులు శ్రీ పల్లా కిరణ్ కుమార్ గారు మరియు …
Read More »పువ్వాడ కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన మహిళలు
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఖమ్మం నగరంలో 2, 45, 49,వ డివిజన్ లో నిర్వహించిన రోడ్ షో లో ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గొని మాట్లాడారు.డివిజన్ లు మొత్తం తిరిగి ప్రజలను ఓటు అభ్యర్థించారు.పువ్వాడ కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన మహిళలు, బిఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు.పువ్వాడ అజయ్ కు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికిన డివిజన్ మహిళలు.ఎన్నికలు వచ్చినాయి కాబట్టి …
Read More »పొంగులేటికి భారీ షాక్ ఇచ్చిన ఇద్దరు ముఖ్య అనుచరులు…త్వరలో బీఆర్ఎస్ లో చేరిక…!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో విబేధించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈమధ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. పొంగులేటి చేరికతో ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్ లో కలహాల కుంపట్లు ముదిరిపోయాయి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఏకమై పార్టీలో మోస్ట్ సీనియర్ అయిన …
Read More »పునరావాస కేంద్రాల్లో బాధితులకు భోజనాలు వడ్డించిన మంత్రి పువ్వాడ..
మున్నేరు వరద ధాటికి ఖమ్మం నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలైన వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, మోతినగర్, బొక్కలగడ్డ, జలగం నగర్, FCI, దానవాయిగూడెం బాధితుల కోసం ప్రభుత్వం నయాబజార్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు వెళ్ళి వారిని కలసి ధైర్యం కల్పించి భోజనాలు వడ్డించడమైనది.
Read More »మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
తెలంగాణలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ నుండి ఉదృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వరద క్రమంగా పెరుగును కారణంగా మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. క్రమంగా మున్నేరు పెరుగుతున్న తరుణంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు మున్నేరు పరివాహక ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని, ఎలాంటి విపత్తులు అయిన …
Read More »Telangana Politics : ముగిసిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ అంత్యక్రియలు… అండగా ఉంటామన్న సీఎం కేసిఆర్ !
Telangana Politics : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండలో గిరిజనుల దాడిలో మృతిచెందిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం ఈర్లపూడిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. కాగా ఎర్రబోడులో ప్లాంటేషన్ మొక్కలను గొత్తి కోయలు నరుకుతుండగా అడ్డుకునేందుకు వెళ్ళిన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ పై గుత్తి కోయలు దాడి చేశారు. తమకు భూములు దక్కకుండా చేస్తున్నారన్న ఆవేశంతో.. కత్తులతో విచక్షణారహితంగా …
Read More »