Home / Tag Archives: mla (page 15)

Tag Archives: mla

వైసీపీ ఎమ్మెల్యేలుగా.. ముగ్గురు అన్నదమ్ములు

ఈసారి శాసనసభలో ఎమ్మెల్యేలుగా గెలిచిన అన్నదమ్ములు సందడి చేయనున్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున రాయలసీమ నుంచి ఈ ఎన్నికల్లో ముగ్గురు అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా గెలవడం విశేషం. రాంపురం సోదరులుగా గుర్తింపు పొందిన సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి, వెంకటరామిరెడ్డి వైసీపీ తరఫున ఈ ఘనత సాధించారు. వారిలో సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి కర్నూలు జిల్లా ఆదోని, మంత్రాలయంల నుంచి, వెంకటరామిరెడ్డి అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడం విశేషం. సాయిప్రసాదరెడ్డి 2004లో కర్నూలు జిల్లా …

Read More »

చంద్రబాబు ఓడిపోవడానికి కారణాలు..క్షమించరానివి !

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు అధ్యక్షణ తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవిచూసింది.ఎప్పుడూ 40సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇప్పుడు ఈ ఓటమిని ఎలా సమర్దించుకుంటాడు అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న.వైసీపీ దెబ్బకు టీడీపీ లో సీనియర్ నాయకులు సైతం బోల్తాపడ్డారు.అధికార పార్టీకే అన్ని సీట్లు వచ్చాయి అంటే ఈ ఐదేళ్లలో వారి పరిపాలన ఎంత దారుణంగా ఉంటుందో మీరే అర్డంచేసుకోవచ్చు.అసలు టీడీపీ ఇంత దారుణంగా …

Read More »

23మంది ఎమ్మెల్యేలలో ఉండేదెవరు..? పోయేది ఎవరు..?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.ఇప్పుడు ఆంధ్రలో ఎక్కడ చూసిన జగన్ అనే వినిపిస్తుంది.చిన్న పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళు వరకు జై జగన్ అంటున్నారు.వైసీపీ దెబ్బకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం చతకలపడిపోయాడు.జగన్ రికార్డు స్థాయిలో అత్యధిక మెజారిటీతో గెలిపొందారు.ఏపీలో మొత్తం అసెంబ్లీ సీట్లు 175 కాగా అందులో 151 సీట్లను …

Read More »

చంద్రబాబుకు షాక్ .. పార్టీ మారుతున్న టీడీపీ ఎమ్మెల్యే

ఆంద్రప్రధేశ్ రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచి మొత్తం 175 స్థానాల్లో 151 సీట్లు అత్యధిక మెజార్టీతో గెలిచింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ దెబ్బకు టీడీపీలో సినీయర్ నేతలందరు ఓడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ తరపున 23మంది మాత్రమే గెలిచారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చి పట్టుమని పది రోజులు కూడ కాలేదు అప్పుడు టీడీపీ నుండి ఇతర పార్టీలోకి వలసలు ప్రారంభం అవుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా …

Read More »

వైసీపీలో చేరబోతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే..!

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు, వైసీపీ అభ్యర్థిగా బాబ్జి, జనసేన అభ్యర్ధి గుణ్ణం నాగబాబుపై గెలుపొందారు. రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచినా మొత్తం 175 స్థానాల్లో 151 సీట్లు వైసీపీ గెలవగా టీడీపీ తరపున 23మంది మాత్రమే గెలిచారు. పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లాలో విలక్షణమైన నియోజకవర్గం. ప్రతి ఎన్నికల్లో ప్రజలు వైవిధ్యం కోరుకుంటారని చాలా సందర్భాల్లో రుజువైంది. ఈసారి త్రిముఖపోటీ …

Read More »

ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎమ్మెల్సీలు వీళ్ళే..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగిన పలువురు ఎమ్మెల్సీలు గెలుపొందారు. గురువారం విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ,వైసీపీ నుండి బరిలోకి దిగిన పలువురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.వైసీపీ తరపున బరిలోకి దిగిన ఎమ్మెల్సీలు వీరభద్రస్వామి,ఆళ్ల నాని ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఇక టీడీపీ నుండి ఏడుగురు ఎమ్మెల్సీలు బరిలోకి దిగితే అందులో ఇద్దరు మాత్రమే గెలుపొందారు.టీడీపీ తరపున బరిలోకి దిగిన మంత్రులు లోకేశ్,నారాయణ ,సోమిరెడ్డి,పయ్యావుల కేశవ్,కరణం …

Read More »

చంద్రబాబు ను సైతం షాక్ కి గురిచేసిన అమరావతి టీడీపీ అభ్యర్ధి.. ఇప్పుడు ఏం అంటున్నాడో తెలుసా.?

ఇటీవల ముగిసిన ఏపీ ఎన్నికలకు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. ఒకింత సీరియస్ సబ్జెక్ట్ అయినా విషయం తెలిస్తే నవ్వు రాకుండా మానదు.. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు చాలామంది ఇప్పటికే ఒకసారి గెలిచాం కదా.. బాగానే సంపాదించుకున్నాం, మళ్లీ ఈ డబ్బు ఖర్చు పెట్టేస్తే మనం గెలవకపోతే పరిస్థితి ఏంటి.? మనం సంపాదించిన సొమ్మును ఎందుకు ఖర్చు చేయాలి.? గాలి బావుంటే గెలుస్తాం.. …

Read More »

హ్యాట్సాప్ ఎమ్మెల్యే అరూరి రమేష్…

పేద ప్రజలకు నిత్యం అండగా ఉండే వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు మరోసారి తన దయా హృదయాన్ని చాటుకున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 57వ డివిజన్ పలివేల్పుల గ్రామానికి చెందిన పచ్చిమట్ల చందన అనే బాలిక వివాహా కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు హాజరైయ్యారు. అయితే పెళ్లికూతురు చందనకు తల్లిదండ్రులు లేరు అన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గారు నూతన వధూవరులకు 10వేల …

Read More »

దరువు కార్టూనిస్ట్ ను పరామర్శించిన హరీష్ రావు..

సీనియర్ జర్నలిస్ట్ , ప్రముఖ దరువు కార్టూనిస్ట్ నెల్లుట్ల రమణారావు కు ఇటీవల గుండె చికిత్స ( స్టంట్స్ ) జరిగింది.. ఈరోజు సిద్దిపేట లో రమణారావు నివాసంలో మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు పరామర్శించి ఆరోగ్య పరిస్థితి ని తెల్సుకున్నారు…రమణ బాయ్.. !! అధైర్య పడకు నేను అండగా ఉంటా… ని ఆరోగ్యం కాపాడుకోవాలి అని సూచించారు.. నీకు నేను ఉన్నానని ఆత్మీయంగా చెప్పారు.ఆరోగ్యం …

Read More »

దారుణం.. చింతమనేని కచ్చితంగా ఓడిపోవడం ఖాయం.. ఇతను గూండా

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరోసారి రెచ్చిపోయారు.. చింతమనేని అరాచకాలకు అంతేలేకుండా పోయింది. ఏకంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్యచౌదరిపై పోలీసుల సమక్షంలోనే చింతమనేని దాడికి పాల్పడ్డారు. పశ్చిమగోదావరిజిల్లా వట్లూరు పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రం వద్ద చింతమనేని ప్రభాకర్‌ రెచ్చిపోయారు. వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి అబ్బయ్యచౌదరిపై చింతమనేని దాడికి యత్నించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రం దగ్గర ఓటర్లకు టీడీపీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతుండడంతో అడ్డుకునేందుకు అక్కడికి వచ్చిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat