Home / Tag Archives: mla

Tag Archives: mla

బిగ్ బ్రేకింగ్…వల్లభనేని వంశీ కాన్వాయ్ కు ప్రమాదం..!

ఏపీలో గన్నవరం రాజకీయాలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ అగ్రనేత యార్లగడ్డ వెంకట్రావు పార్టీని వీడుతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారాయి. అయితే తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఇవాళ విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళుతున్న వల్లభనేని వంశీ కాన్వాయ్ సూర్యాపేట చివ్వెంల మండలం ఖాసీంపేట వద్ద కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానితో ఒకటి …

Read More »

మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మృతి

 తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ గ్రామానికి చెందిన రాజ్యసభ మాజీ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి (92) ఈరోజు మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని బంజారాహిల్స్‌ శాసనసభ్యుల నివాసం 272 (ఏ)లో ఉంచారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఫిలింనగర్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామచంద్రారెడ్డి తొలితరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. సిటీ కాలేజీలో పట్టభద్రులైన రామచంద్ర రెడ్డి …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధి కి చేదు అనుభవం

ఏపీ అధికార వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న గడప గడప కు కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ  ఎమ్మెల్యే రక్షణనిధి కి చేదు అనుభవం ఎదురైంది. ఈ కార్యక్రమంలో భాగంగా అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడకెళ్లినా కానీ ప్రజల నుండి చేదు అనుభవాలు, నిరసన సెగలు తప్పడం లేదు. తాజాగా తిరువూరు ఎమ్మెల్యేకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలో రక్షణనిధి …

Read More »

పోలీస్ కస్టడీకి నందకూమార్

 తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన  టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు లో అరెస్టైన నందకుమార్‌ ను కస్టడీకి ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. బంజారాహిల్స్‌లో నమోదైన కేసులో కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఐదు రోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ బంజారాహిల్స్ పోలీసులు  ధర్మాసానానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కస్టడీకి ఇవ్వొద్దంటూ నందకుమార్ తరపున లాయర్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లపై …

Read More »

42 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్.. ఎమ్మెల్యే సీరియస్

నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో కొత్తగా మంజూరైన పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి పింఛన్ పొందే అర్హత లేని ఓ వ్యక్తిని చూసి అవాక్కయ్యారు. నిండా యాభై ఏళ్లు కూడా లేని వ్యక్తిని ఎలా ఎంపిక చేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛను ధ్రువపత్రం తీసుకోవడానికి వచ్చిన మరికల్‌కు చెందిన మల్లేశ్ అనే వ్యక్తిని చూసి షాకైన …

Read More »

ఎమ్మెల్యే ఇంట్లో విందు.. రూ. 10 కోట్ల చదివింపులు

డీఎంకేకు చెందిన ఓ ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన ఫంక్షన్‌లో ఏకంగా రూ.10 కోట్ల చదివింపులు వచ్చాయి. చదివింపుల కోసం 40 కౌంటర్లు ఏర్పాటు చేయించారు ఆ ఎమ్మెల్యే. పుదుకోట్టై, తంజావూరు మొదలైన జిల్లాల్లో వందేళ్లగా చదివింపుల విందు వేడుక నిర్వహిస్తున్నారు. తాజాగా డీఎంకేకు చెందిన పేరావూరణి నియోజికవర్గ ఎమ్మెల్యే అశోక్‌కుమారు తమ మనవడి చెవులు కుట్టే ఫంక్షన్, చదివింపుల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందుకు వెజ్, నాన్ వెజ్ విందు …

Read More »

BJP ఎమ్మెల్యే ఇంట పేలిన బాంబు

జార్ఖండ్‌ మాజీ విద్యాశాఖ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే నీరా యాదవ్‌  పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. కొడెర్మాలోని ఆమె ఇంటి సమీపంలో దుండగుడు బాంబు పేల్చారు. అయితే ఎవ్వరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, నిందుడిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ కుమార్‌ గౌరవ్‌ తెలిపారు. అయితే అతని మతిస్థిమితం సరిగాలేదని, వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Read More »

రేవంత్ రెడ్డికి బిగ్ షాక్

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి   ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. నేడో రేపో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం అంటున్నారు రాజకీయ నిపుణులు. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారుతారనే ఊహాగానాలు పెరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చినప్పటికీ ఎంపీ వెంకట్ రెడ్డి తగ్గలేదు. తామిద్దరం బాగానే …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ లో మరో సంచలనం

 తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముసలం ఇంకా కొనసాగుతూనే ఉంది.. ఈ క్రమంలో తెలంగాణ పార్టీకి చెందిన నేత  చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక వ్యవహారం అగ్గి రాజేసింది. తనను ఓడించడానికి ప్రయత్నించిన అతన్ని ఎలా చేర్చుకుంటారని కాంగ్రెస్ కు చెందిన  ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరోషాక్

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి  రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. నేడో రేపో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం అంటున్నారు రాజకీయ నిపుణులు. తాజాగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి  జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజధాని మహానగరం హైదరాబాద్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat