Home / Tag Archives: mobiles

Tag Archives: mobiles

మీరు జియో వాడుతున్నారా..?. ఐతే మీకు శుభవార్త..?

మీరు జియో సిమ్ వాడుతున్నారా..?. అందులో పోస్టు పెయిడ్ వాడాలనే ఆరాటం కానీ ఆలోచన కానీ ఉందా..?. అయితే రిలయన్స్ జియో టెలికాం రంగంలో మరో వినూత్న యుద్ధానికి తెర తీసింది. ఇతర నెట్ వర్క్ ల నుండి జియో మొబైల్ నెట్ వర్క్ కు మారే పోస్ట్ పెయిడ్ ఖాతాదారులకు సెక్యూరిటీ ఫీజు డిపాజిట్ ను రద్ధు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న తమ పోస్ట్ పెయిడ్ …

Read More »

అద్భుత ఫీచర్లతో ఎంఐ నుండి సరికొత్త మొబైల్

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమి తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఎంఐ 10టీ, ఎంఐ 10టీ ప్రో, ఎంఐ 10టీ లైట్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఎంఐ 10టీ ఫోన్ రూ.43,000, 8జీబీ ర్యామ్, 128జీబీ మోడల్ ఫోన్ రూ. 47,200 గా ఉంది. ఎంఐ 10టీ ప్రో రూ. …

Read More »

రియల్ మి ఎక్స్2 ప్రొ ఫీచర్స్

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై ప్రాసెసర్ : స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ డిస్ ప్లే :6.35ఇంచులు రిజల్యూషన్ :1080×2400 ఫిక్సెల్స్ ర్యామ్ :8GB స్టోరేజీ సామర్థ్యం :128 GB రియర్ కెమెరా :64+13+8+2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా :16 మెగా పిక్సల్ బ్యాటరీ సామర్థ్యం :4000mAh ధర: రూ.29,998

Read More »

ప్రపంచంలోనే తొలిసారిగా షావోమి

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ,చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం షావోమి మరో సరికొత్త రికార్డు నమోదుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా.. ఇండియాలోనే నెంబర్ వన్ బ్రాండ్ గా ఉన్న షావమి ప్రపంచంలోనే తొలిసారిగా సరికొత్త రికార్డుకు నాంది పలుకుతుంది. ఇందులో భాగంగా వరల్డ్ ఫస్ట్ హెవీ కెమెరాతో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయడానికి షావోమి రెడీ అవుతుంది. దీనికి …

Read More »

ట్రూ కాలర్ వాడుతున్నారా..!

ప్రస్తుత ఆధునీక టెక్నాలజీ యుగంలో  ప్రతి మొబైల్ ఫోన్‌లోని అప్లికేషన్లతో జాగ్రత్తగా ఉండడమనేది మరచిపోకూడని విషయం. మనకు ఫోన్లు చేసే వారి నంబర్లు మన సెల్‌ఫోన్‌లో ఫీడ్ అయి లేకపోయినా… ట్రూ కాలర్ యాప్ సాయంతో కనీసం వారి పేరును తెలుసుకోవచ్చు. అయితే ఈ యాప్ వల్ల యూజర్ అక్కౌంట్ వివరాలు దుర్వినియోగమయ్యే ప్రమాదముందని తాజాగా వెల్లడైంది. దీంతో ట్రూకాలర్ యాప్ వినియోగదారులు కాస్తంత జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు …

Read More »

వివో ప్రియులకు శుభవార్త

ప్రముఖ స్మార్ట్ మొబైల్స్ తయారీదారీ సంస్థ అయిన వివో తన వి15 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది ఆరంభంలో విడుదల చేసిన విషయం మనకు విదితమే. కాగా ఈ ఫోన్ ధరను వివో భారీగా తగ్గించింది. ఈ ఫోన్‌కు చెందిన రెండు రకాల ధరలను రూ.3వేల మేర తగ్గించింది. దీంతో తగ్గింపు ధరలకే ఈ ఫోన్ రెండు రకాల మోడల్స్ వినియోగదారులకు లభిస్తున్నాయి. వివో వి15 ప్రొకు చెందిన 6జీబీ …

Read More »

రూ.9999కే స్మార్ట్ ఫోన్..!

ప్రస్తుతం ఎవరిచేతిలో చూసిన పెన్ కన్నా ..పుస్తకాలు కన్నా స్మార్ట్ ఫోన్ ఉంటుందని సంగతి మనం చూస్తూనే ఉన్నాం .అయితే అలాంటి వారి కోసమే ప్రముఖ దేశీయ స్మార్ట్ ఫోన్ కొమియో ఎక్స్ 1 నోట్ పేరుతో మార్కెట్లోకి విడుదలైంది .అయితే దీని వేల కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది రూపాయలు కావడం గమనార్హం .. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాక్ కెమరా పదమూడు మెగా …

Read More »

భారీగా క్రికెట్‌ బెట్టింగ్‌…నలుగురు టీడీపీ నేతలు అరెస్టు

ఏపీలో అత్యాంత దారుణమై నేరాలు టీడీపీ నేతల కనుసన్నల్లో జరుగుతుంది. అదికారంలో ఉన్నామనే ధీమాతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా టీడీపీ నేతల క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారం బయటపడింది. భారీగా క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బాచుపల్లిలో జరుగుతున్న ఈ బెట్టింగ్‌ స్థావరాలపై సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కీలక నిందితుడు రెంటచింతల టీడీపీ …

Read More »