తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో.. మంచు వారసుడు మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారనే సంగతి అందరికి తెల్సిందే. అయితే సోషల్ మీడియాలో తన అభిమానికి హీరో మనోజ్ క్షమాపణలు చెప్పారు. తన నుండి వారంలో సరికొత్త ఆప్డేట్ ఉంటుంది. అప్పటిదాకా వేచి ఉండండి అని గత నెల జనవరి చివర్లో మనోజ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఫిబ్రవరి రెండో వారం గడిచిన …
Read More »చిరంజీవిని మళ్ళీ తగులుకున్న మోహన్ బాబు..పాతరోజులు వస్తున్నాయా ?
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరమయిన తరువాత తీసిన మొదటి సినిమా ఖైదీ నెంబర్ 150. అనంతరం సైరా నరసింహారెడ్డి చిత్రంతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసాడు. ఇప్పుడు అదే ఊపును కొనసాగించడానికి కొరటాల తో సినిమా తీస్తున్నాడు. కొరటాల శివ సినిమా అంటే ఎలాంటి స్టోరీస్ ఉంటాయో అందరికి తెలిసిన విషయమే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాకు …
Read More »హీరో రాజశేఖర్ పై కన్నెర్ర చేసిన మెగాస్టార్…!
ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ పై మెగాస్టార్ చిరంజీవి కన్నెర్ర చేసారు. మెగాస్టార్ నే కాకుండా మోహన్ బాబు కూడా కోప్పడ్డారు. ఇక అసలు విషయానికి వస్తే హీరో రాజశేఖర్ తన కారు ప్రమాదానికి కారణం ‘మా’ అసోసియేషనే అని సంచలన వ్యాఖ్యలు చేసారు. మా డైరీ ఆవిష్కరణలో భాగంగా చురంజీవి మాట్లాడుతూ ఇక్కడ జరిగే మంచి మైక్ లో చెప్పండి. చెడు చెవిలో చెప్పండి అని అన్నారు. చిన్న …
Read More »‘మహానటి’ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి.. ఆవేదన వ్యక్తం చేసారా..?
సహజ నటిగా పేరు తెచ్చుకున్న జయసుధ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. కళాబంధు సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న విశాఖపట్నం వేదికగా జయసుధకు ‘అభినయ మయూరి’ అనే బిరుదు ఇవ్వనున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని పార్క్ హయాత్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేసారు.సినీ ఇండస్ట్రీ తనకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారని అందులో ఒకరు మోహన్ బాబు అయితే మరొకరు మురళీమోహన్ …
Read More »చంద్రబాబుకు షర్మిళమ్మను కించపర్చుతున్నాడు.. సభ్యత లేదు
ఓటుకు నోటు కేసులో హైదరాబాద్‌ను వదిలి పారిపోయి వచ్చిన చంద్రబాబు 11 కేసులను తొక్కిపట్టిన గజదొంగ అని ప్రముఖ సినీనటుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంచు మోహన్‌బాబు విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి చాలా మంచివారని, ఓట్లు వేసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే మురిగిపోతాయన్నారు. అటువంటి వ్యక్తికి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతేనంటూ మోహన్ బాబు ధ్వజమెత్తారు. భీమవరంలో మోహన్ బాబు బహిరంగసభలో మాట్లాడారు. …
Read More »వైఎస్ జగన్ నా అన్న, నా రక్తం… విమర్శకుల నోరు మూయించిన విరానికా మంచు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి నడుస్తోన్న వేళ టీడీపీకి, మంచు ఫ్యామిలీకి మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లించలేదని ఆరోపిస్తూ మోహన్ బాబు రోడ్డెక్కారు. విద్యార్థులతో కలిసి తిరుపతిలో ధర్నా నిర్వహించారు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో టీడీపీ ఎదురుదాడికి దిగింది. మోహన్‌బాబుపై టీడీపీ నేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తీవ్ర విమర్శలు, …
Read More »వైఎస్ వివేకా హత్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి భౌతికకాయాన్ని ప్రముఖ నటుడు మోహన్ బాబు సందర్శించారు.. ఇలాంటి వ్యక్తిని హత్య చేయడం దారుణమన్నారు. ఈ అరాచకాలకు అంతే లేదా అని ప్రశ్నించారు. శుక్రవారం రాత్రి వైఎస్ వివేకా భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఎందుకు జరుగుతుందో అర్థమే కావడం లేదన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన …
Read More »బాబుపై మోహన్‌బాబు ఫైర్…ఎందుకిలా చేస్తున్నావు?
సినీ నటుడు మోహన్‌బాబు మరోమారు హాట్ హాట్ కామెంట్లు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు చంద్రబాబు తనకు ఎంతో సన్నిహితుడని, విద్యానికేతన్ కళాశాల గొప్పదని చంద్రబాబే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. అయితే, 2014-15 సంవత్సరం నుంచి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వలేదని మోహన్ బాబు.. మండిపడ్డారు. అప్పుడప్పుడు మా కాలేజీకి భిక్షమేస్తూ వచ్చారని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ …
Read More »ఏళ్ల తరబడిన సందిగ్ధానికి తెరతీసిన పాదయాత్ర.. ఇప్పటివరకూ పరోక్షంగా.. ఇకపై ప్రత్యక్షంగా
ప్రజాసంకల్పయాత్ర ద్వారా పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు సినీ రంగానికి చెందిన ప్రముఖులు వైసీపీకి మద్దతిస్తున్నారు. తాజాగా కోలీవుడ్ హీరోలు సూర్య, విశాల్, కార్తీక్, టాలీవుడ్ హీరోలు అక్కినేని నాగార్జున, సుమంత్, నిఖిల్, మంచు మోహన్ బాబు, నటులు పోసాని కృష్ణ మురళీ, పృథ్వీరాజ్, కృష్ణుడు ఇలాంటి ఎందరో జగన్ కు మద్దతిచ్చారు. మరణానికి ముందు …
Read More »దాసరి నారాయణరావుపై కలెక్షన్ కింగ్ సంచలన వ్యాఖ్యలు..!!
సరిగ్గా ఏడాది క్రితం పరమపదించిన దాసరి నారాయణరావు సినిమా వాళ్లే కాదు.. ప్రేక్షకులు సైత మరిచిపోవడం అసాధ్యం. దాసరి నారాయణ రావు మృతి చెందింది అప్పుడే ఏడాది గడిచిందా అని అనిపించక మానదు. ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగే వాళ్లలో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు అగ్రజుడు. ఆయన దర్శకత్వం వహించిన ఎన్న చిత్రాల్లో నటించి గొప్ప పేరు తెచ్చుకున్నారు. మోహన్‌బాబుకు దాసరి నారాయణరావు అంటే అత్యంత ఇష్టం. నిరంతరం మీరు …
Read More »