ప్రతి రోజూ ఇలా చేస్తే మీకు తిరుగుండదు.. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం .. 1. తెల్లవారుజామునే నిద్రలేవడం: రాత్రిళ్లు మొబైల్ వాడటం తగ్గించి తొందరగా నిద్రపోవాలి. ఉదయాన్నే నిద్ర లేస్తే క్రమశిక్షణ అలవడుతుంది. 2. ధ్యానం, వ్యాయామం: ఒత్తిడి తగ్గుతుంది. విల్ పవర్ పెరుగుతుంది. శారీరకంగా దృఢంగా ఉంటారు. రోజూ 10-15 ని.లు సూర్యరశ్మి పడేలా చూసుకోండి. 3. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి 4. మీ లక్ష్యాలేంటో రాసుకుని …
Read More »కీరదోసతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు
కీరదోసతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. కీరదోసతో లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. *కీరదోస శరీరంలో వేడిని తగ్గిస్తుంది. *ఊబకాయంతో బాధపడేవారికి మేలు చేస్తుంది. *డయాబెటిస్ను కంట్రోల్ చేయడంలో కీ రోల్ పోషిస్తుంది. *శరీరంలో చక్కెర నిల్వలను తగ్గించి షుగర్ ను అదుపులో ఉంచుతుంది. *కిడ్నీల్లో రాళ్లు కరిగిపోయి మూత్ర సమస్యలు తగ్గుతాయి. *కీళ్ల నొప్పులను తగ్గించడానికి సాయపడుతుంది.
Read More »బరువు తగ్గడానికి అది కూడా చేయాలా..?
చాలామంది బరువు తగ్గడానికి చపాతీలు తింటుంటారు. అయితే డైలీ ఇవి తింటే బోర్ కొడుతుంది. అందుకే వాటి ప్లేస్లో సజ్జ రొట్టెలు చేర్చండి. వీటిలో ప్రొటీన్స్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. అలాగే ఇది గ్లూటెన్ రహిత ఆహారం. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. అలాగే గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యలు రావు. సజ్జ రొట్టె ఆలస్యంగా జీర్ణం అవుతుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు. ఫలితంగా బరువు …
Read More »ఇమ్యూనిటీ పెరగాలంటే..?
శరీరంలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఆహారంతో పాటు జ్యూస్లు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా పుచ్చకాయ, టొమాటో, ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ, యాపిల్, బీట్రూట్, క్యారట్ జ్యూస్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఉండే విటమిన్ ఏ, సి, మెగ్నీషియం, క్యాల్షియం, జింక్.. ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గును తగ్గించడంలో ఉపయోగపడతాయి.
Read More »క్యారెట్లు తినడం వల్ల కలిగే లాభాలు
క్యారెట్లు తినడం వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి.. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కంటి చూపు మెరుగవుతుంది. కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఆ చర్మ సమస్యలను నివారిస్తుంది. అధిక రక్తపోటు(హై బీపీ)ను నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు మరింత బలంగా తయారవుతాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
Read More »ఉదయం ఇలా చేస్తే.. ఆ ఇబ్బంది ఉండదిక!
మలబద్ధకంతో బాధపడే వారు ఉదయం 4-5 నానబెట్టిన ఎండు ద్రాక్ష తినాలి నిద్రలేచాక కాస్త వేడి నీళ్లు తాగితే ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకంతో బాధపడే వారు ఉడకబెట్టిన ఆహారం తీసుకోవాలి జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ స్నాక్స్ తినడం తగ్గించాలి ఉదయం ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేయాలి ఇక.. పడుకునే ముందు ఆవు పాలలో నెయ్యి వేసుకుని తాగాలి
Read More »నడకతో ఎన్నో ప్రయోజనాలు
నడకతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి మీకు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం హైబీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అల్జీమర్స్ ను అడ్డుకుంటుంది కీళ్లు, వెన్నునొప్పి తగ్గుతుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది
Read More »నడకతో లాభాలెన్నో..?
నడకతో ఇటు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎక్కువకాలం జీవించడానికి అవసరమైన శక్తి ఉంటుంది. అలసిపోవడం నీరసం దరిచేరవు అంటున్నారు నిపుణులు. మరి నడిస్తే మరిన్నీ లాభాలెంటో ఒక లుక్ వేద్దాం. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఒత్తిడి,ఆందోలన ,డిప్రెసన్ తగ్గుతుంది మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆల్జీమర్స్ ను అడ్డుకుంటుంది హైబీపీ,కొలెస్ట్రాల్ తగ్గుతాయి రక్తసరఫరా మెరుగవుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది కీళ్ల నొప్పులు,వెన్ను నొప్పులు తగ్గుతాయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది
Read More »