అదేంటో..ఏపీలో ఇప్పుడు రాజకీయమంతా దోమల చుట్టూ తిరుగుతోంది..అప్పుడెప్పుడో దోమలపై యుద్ధం చేసినందుకు…అవి పగబట్టి ఇప్పుడు రాజమండ్రి జైల్లో ఊచలు లెక్కిస్తున్న బాబుగారిని కుట్టి లేపయడానికి కుట్ర చేస్తున్నాయా..లేదా జగన్ మోహన్ రెడ్డే పులివెందుల నుంచి విషపు దోమలను తీసుకువచ్చి స్లో పాయిజన్ ఎక్కించి…బాబుగారిని లేపేయడానికి కుట్ర చేస్తున్నాయా..అదేంటీ నవ్వు వస్తుందా..మీకు..ఇవి నా అనుమానాలు కావండి..బాబుగారి జైలుకు పోయిన దగ్గర నుంచి మా కులదైవం ఏదో పైకి పోయాడన్నట్లుగా శోకాలు పెడుతున్న …
Read More »జైల్లో మా నాన్నారికి దోమలు కుడుతున్నాయి..డెంగ్యూ వచ్చి పోతే జగన్‌దే బాధ్యత..!
దోమలకు, నారావారి తండ్రీ కొడుకులకు ఏదో గట్టి బంధమే ఉన్నట్లు ఉంది..టీడీపీ హయాంలో దోమలపై యుద్ధం అంటూ..బ్యాట్లు పట్టుకుని..చంద్రబాబు, లోకేష్‌తో సహా టీడీపీ నేతలు చేసిన ఓవరాక్షన్ జనాలు ఎప్పటికీ మర్చిపోరు..ఇప్పుడు బాబుగారు స్కిల్ స్కామ్ లో అరెస్టై అయిన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్కబెడుతుంటే..లోకేష్‌తో సహా..టీడీపీ నేతలు మా బాబోరికి దోమలు కుడుతున్నాయంటూ తెగ లొల్లి చేస్తున్నార.ఇక పచ్చ మీడియా పైత్యానికి హద్దే లేకుండా పోయింది….దోమలతో స్లో …
Read More »వైఎస్సార్సీపీ గుర్తు అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడకుంటే దోమలు కుట్టవా బాబుగారు..!
టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లి 10 రోజులు దాటింది..అయితే ఇవాళ చంద్రబాబు కేసుల్లో రెండు తీర్పులు రానున్నాయి..ఏసీబీ కోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇస్తుందా…లేదా…కస్టడీకి ఇస్తుందా అనేది టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది..మరోవైపు చంద్రబాబుకు జైల్లో వేడినీళ్లు లేవు..చన్నీళ్లతో స్నానం చేస్తున్నారంటూ..ఆయన సతీమణి భువనేశ్వరీ ములాఖత్ కు వెళ్లినప్పుడు మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే..అసలు చన్నీళ్లతో స్నానం చేస్తే ఉన్న బొల్లి ఏం తగ్గదని వైసీసీ …
Read More »