Home / Tag Archives: motkupalli narasimhulu

Tag Archives: motkupalli narasimhulu

దళిత బంధు అమలును బీజేపీనే అడ్డుకుంది

హుజూరాబాద్‌లో దళిత బంధు అమలును బీజేపీనే అడ్డుకుందని టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరన్నారు. దళిత బంధును అడ్డుకున్న ఈటెలను అడుగడుగునా అడ్డుకోవాలని పిలుపు ఇచ్చారు. దేశమే సీఎం కేసీఆర్ బాటలో నడిచే రోజు రాబోతుందన్నారు. దళితబంధు కొత్త పథకం కాదని, ఏడాది క్రితమే అమలైందన్నారు. కులరహిత సమాజం, ఆర్థిక ఇబ్బందులు లేని సమాజం …

Read More »

మోత్కుప‌ల్లి అణ‌గారిన ప్ర‌జ‌ల వాయిస్- సీఎం కేసీఆర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం

టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుప‌ల్లి న‌ర్సింహులుపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మోత్కుప‌ల్లికి గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. అనంత‌రం కేసీఆర్ ప్ర‌సంగించారు. ఈ స‌మాజానికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు. ప్ర‌జా జీవితంలో ఆయ‌నకంటూ ఒక స్థానం ఉంది. విద్యార్థి ద‌శ త‌ర్వాత క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవ‌లందించ‌డ‌మే ఆక‌కుండా అణ‌గారిన ప్ర‌జల వాయిస్‌గా ఉన్నారు. త‌న‌కంటూ …

Read More »

కేసీఆర్ మ‌రో అంబేద్క‌ర్‌గా మిగిలిపోతారు : మాజీమంత్రి మోత్కుప‌ల్లి

తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుపై మాజీ ఎమ్మెల్యే మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. బీజేపీకి రాజీనామా చేసిన సంద‌ర్భంగా మోత్కుప‌ల్లి మీడియాతో మాట్లాడారు. ద‌ళితుల సంక్షేమం కోసం ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌న్నారు. ద‌ళితుల గుండెల్లో అంబేద్క‌ర్ వార‌సుడిగా కేసీఆర్ మిగిలిపోతారు. ద‌ళిత బంధును మ‌న‌స్ఫూర్తిగా స్వాగ‌తిస్తున్నాను. ద‌ళితులంద‌రూ సీఎం కేసీఆర్ అండ‌గా నిల‌బ‌డి హుజురాబాద్‌లో టీఆర్ఎస్ …

Read More »

BJPకి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా

మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కమలం పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఉదయం తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.  ఇటీవల దళిత బంధుపై కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి పలువురు దళిత నేతలతో పాటు మోత్కుపల్లి కూడా హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ …

Read More »

మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఇటీవల కరోనా బారినపడిన ఆయన చికిత్స నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. నిన్న రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి రాష్ట్ర విభజన అనంతరం అధినేత చంద్రబాబుతో విభేదించారు. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు …

Read More »

బీజేపీలోకి టీడీపీ మాజీ మంత్రి

తెలుగుదేశం పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఎప్పుడు ఏదో ఒక అంశంతో విరుచుకుపడే ఆ పార్టీ మాజీ నేత.. మాజీ మంత్రి .. తెలంగాణ టీడీపీ సీనియర్ మాజీ నేత అయిన మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరనున్నారు. అందులో భాగంగా ఈ రోజు దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో బీజేపీ పార్టీకి చెందిన అగ్రనేతల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. నిన్న ఆదివారం సాయంత్రం కేంద్ర హోమ్ …

Read More »

జగన్ కు మద్దతుగా 30ఏళ్ళ టీడీపీ పార్టీ సీనియర్ మాజీ మంత్రి ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే. పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో మోసపూరిత హామీలతో చంద్రబాబు మోసం చేసినట్లుగా కాపు సామాజికవర్గాన్ని మోసం చేయను . రిజర్వేషన్ల అంశం నాచేతిలో లేదు . కేంద్రం చేతిలో ఉంది . అయితే ఒకపక్క దానిపై పోరాడుతూనే కాపులకు …

Read More »

కమ్మోళ్ళు కూడా బాబును తిట్టుకొంటున్నారు – మోత్కుపల్లి

తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ యన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ” బాబుకు ఎన్టీఆర్ చేసిన ద్రోహం గురించి నేను చెప్పింది టీవీ లలో చూసి కొంతమంది కమ్మోళ్ళు నాకు ఫోన్ చేసి బాబు ఇంత దుర్మార్గుడా అని వాపోయారు నవీన్ అనే వ్యక్తి. కమ్మకులస్తుడు. కెనడాలో ఉండేవాడు. దాదాపు కోటి రూపాయలు ఖర్చు …

Read More »

ఎన్టీఆర్‌ ఎప్పుడో చంద్రబాబు లాంటి నీచుడు రాజకీయాల్లో ఉండొద్దని చెప్పాడంటా

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీని ఏపీ సీఎం చంద్రబాబు సర్వనాశనాలకు నిలయంగా మార్చారని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్నారు. తక్కువ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని అని మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆలోచనా విధానాలను చంద్రబాబు అణగదొక్కుతున్నారని విమర్శించారు. దళిత తేజం పేరుతో దళితుల ఓట్ల కోసం గ్రామాల్లో …

Read More »

చంద్రబాబు ఒక దద్దమ్మ ..జగన్ మగాడు ..ఆంధ్రుల ఆశాదీపం జగన్ ..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ,బీజేపీ మిత్రపక్షాలు ఐదున్నర కోట్ల ఆంధ్రుల కోసం కురిపించిన ఎన్నికల హామీలలో ఒకటి స్పెషల్ స్టేటస్ .అయితే గత నాలుగు ఏండ్లుగా ఏపీకి స్పెషల్ స్టేటస్ అవసరంలేదు. ప్రత్యేక ఫ్యాకేజీ చాలు అని కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ఫ్యాకేజీ కు కృతజ్ఞతగా అప్పటి కేంద్ర మంత్రి …

Read More »