Home / Tag Archives: movie adda (page 69)

Tag Archives: movie adda

వరంగల్‌లో నాగ చైతన్య, అను ఇమ్మాన్యూల్ సందడి

సినీ హీరో అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ అను ఇమ్మాన్యూల్ వరంగల్‌లో సందడి చేశారు. వరంగల్ చౌరస్తాలోని జేపీఎన్ రోడ్‌లో కొత్తగా కాసం గ్రూపు ఏర్పాటు చేసిన వర్ణం షాపింగ్ మాల్‌ను నాగ చైత‌న్య‌, అను ఇమ్మాన్యుల్ క‌లిసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్స‌వ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అయితే నాగ‌చైత‌న్య‌, …

Read More »

Social Media లో వైరల్ అవుతున్న తమన్ సరికొత్త ట్యూన్

తెలుగుసినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో, వకీల్ సాబ్, అఖండ, భీమ్లా నాయక్ లాంటి సినిమాల సక్సెస్‌లో సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ పాత్ర అమోఘం. ఈ సినిమాలకు తమన్ అందించిన సాంగ్స్, బీజీఎం సినిమా సక్సెస్‌కు ముఖ్య కారణమని అభిమానులతో పాటు ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం తమన్ ప్రిన్స్ సూపర్ స్టార్  మహేశ్ బాబు హీరోగా నటించిన పరుశురామ్ …

Read More »

తగ్గేదేలే అంటున్న హాట్ బ్యూటీ

Tollywoodలో ప్రస్తుతం స్టార్ హీరో దగ్గర నుండి యువహీరో వరకు అందరికి మోస్ట్ వాంటేడ్ హాటెస్ట్ హీరోయిన్ గా ముద్రపడిన పొడుగుకాళ్ల సుందరి బుట్టబొమ్మ పూజాహెగ్డ్. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు హెగ్దే. హిట్లతో ప్లాప్ లతో సంబంధం లేకుండా బుట్టబొమ్మ ముందుకు దూసుకెళ్తుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ మూడు చిత్రాలతో బిజీబిజీగా ఉంది. వరుసగా మూడు ప్లాప్ చిత్రాలోచ్చిన కానీ ఈ ముద్దుగుమ్మకు …

Read More »

ఏఆర్ రెహ్మాన్ కుమార్తె ఖ‌తీజా రెహ్మాన్ పెళ్లి ఫోటో వైరల్

ప్రముఖ  మ్యూజిక్ డైర‌క్ట‌ర్‌.. ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ్మాన్ కుమార్తె ఖ‌తీజా రెహ్మాన్ త‌న భాయ్‌ఫ్రెండ్, ఆడియో ఇంజినీర్ రియాస్‌దీన్ షేక్ మొహ్మాద్‌ను పెళ్లి చేసుకున్న‌ది. దీనికి సంబంధించి ఏఆర్ రెహ్మాన్ త‌న ఇన్‌స్టా ప్రొఫైల్‌లో పెళ్లి ఫోటోను షేర్ చేశారు. ఆ దేవుడు ఈ జంట‌ను దీవించాల‌ని కోరుతూ ఆ ఫోటోకు ఆయన ట్యాగ్ చేశారు. జీవితంలో ఇది ఎంతో సంతోష‌క‌ర దిన‌మ‌ని, త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తిని పెళ్లి …

Read More »

బాగుందంటేనే శేఖర్ మూవీ చూడండి

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. యాంగ్రీ మెన్ హీరో రాజశేఖర్ హీరోగా ఆయన సతీమణి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించగా శివానీ రాజశేఖర్,ప్రకాష్ రాజ్,ముస్కాన్ కీలక పాత్రలు పోషించగా బీరం సుధాకర్ రెడ్డి,శివానీ రాజశేఖర్ ,వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాతలుగా వ్యవహరించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా తెరకెక్కిన తాజా చిత్రం శేఖర్. ఈ మూవీ ఈ నెల ఇరవై తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ …

Read More »

చేతబడితో నన్ను వశపరుచుకుని 17 ఏళ్లుగా వేధిస్తున్నారు-బాలీవుడ్ నటి పూజా మిశ్రా సంచలన వ్యాఖ్యలు

బిగ్‌బాస్ 5తో పాపులారిటీ సాధించిన బాలీవుడ్ నటి పూజా మిశ్రా. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి అనంతరం నటిగా మారింది. పూజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటుడు, టీఎంసీ రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హాపై సంచలన ఆరోపణలు చేసింది. బాలీవుడ్‌‌లో నటిగా ఎదుగుతున్న క్రమంలో శత్రుఘ్న సిన్హా, అతని భార్య పూనమ్ సిన్హా తనను లక్ష్యంగా చేసుకున్నారని, తనపై బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించి సెక్స్ స్కామ్‌లో పాల్గొనేలా చేశారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా …

Read More »

శేఖర్ ప్రచార చిత్రం & ట్రైలర్ విడుదల

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్ నటుడు. యంగ్రీ మ్యాన్ హీరో రాజశేఖర్ హీరోగా ఆయన సతీమణి జీవిత తెరకెక్కిస్తున్న తాజా మూవీ శేఖర్. బొగ్గరం వెంకట శ్రీనివాస్, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ సంయుక్తంగా నిర్మించారు. మే 20న మూవీ విడుదల కానుండటంతో.. చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించి ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది మూవీ యూనిట్. యాక్సిడెంట్ గా చిత్రీకరించిన ఓ మర్డర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat