Read More »
మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన చందమామ కాజల్ అగర్వాల్ మంగళవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ కొత్త ఇంటీ సభ్యుడికి కాజల్ కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.కాజల్ అగర్వాల్ తల్లి అయిన వార్తను ఆమె సోదరి నిషా అగర్వాల్ వెల్లడించింది. తల్లీ బిడ్డ క్షేమంగా .. ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు అని ఆమె తెలిపింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను సరిగ్గా రెండేండ్ల కిందట కాజల్ అగర్వాల్ వివాహమాడిన సంగతి …
Read More »నాగచైతన్యకు మళ్లీ పెళ్లా….? ఎవరితో….?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో.. స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య గతంలో స్టార్ హీరోయిన్ సమంత నుండి విడిపోయిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా అక్కినేని నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోనున్నారని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అక్కినేని నాగచైతన్య రెండో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమయినట్లు వార్తలు ఫిల్మ్ నగర్లో గాసిప్స్ తెగ విన్పిస్తున్నాయి. అయితే నాగచైతన్య ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని. …
Read More »ఇద్దరు భామలతో మంచి జోష్ లో విజయ్ సేతుపతి
కోలీవుడ్ స్టార్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార,తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్లుగా వస్తున్న తాజా చిత్రం కాతువాకుల రెండు కాధల్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల ఏప్రిల్ 28న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం మేకర్స్ ఒక పాటకి సంబంధించిన ఓ ప్రోమోను …
Read More »“ఆ పని చేస్తుంటే” నాకు ముచ్చెమటలు పడతాయి-పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ… అందాల రాక్షసి ..బుట్టబొమ్మ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తన గురించి ఎవరైన పొగుడుతూ’ఎవరైనా నాపై ప్రశంసలు కురిపిస్తున్నారంటే నాకు చెమటలు పట్టేస్తుంటాయి’ అని హీరోయిన్ పూజా హెగ్దే అంటోంది. స్టేజీపై ఎవరైనా ఎదురుగా నుంచొని తనపై ప్రశంసలు కురిపిస్తున్నారంటే కొంచెం ఒత్తిడి గురవుతానని తెలిపింది. ఆ పొగడ్తలను ఎలా తీసుకోవాలో తనకు తెలియదని చెప్పొకొచ్చింది. కానీ …
Read More »పాన్ ఇండియన్ ట్రెండ్ గురించి KGF దర్శకుడు షాకింగ్ కామెంట్స్
పాన్ ఇండియన్ ట్రెండ్ గురించి మాట్లాడటానికి తాను సరైన వ్యక్తినని అనుకోవడం లేదని స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అన్నాడు. బ్లాక్బస్టర్ హిట్ అయిన KGF కూడా తాను అనుకోకుండా చేసిన సినిమానేనని చెప్పుకొచ్చాడు. అది అంతపెద్ద సినిమా అవుతుందని తాను ముందు ఊహించలేదని వెల్లడించాడు. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన KGF భారీ హిట్ కొట్టడంతో ఇప్పుడు KGF2 సిద్ధం చేశారు. ఆ సినిమా ఏప్రిల్ 14న …
Read More »బ్లాక్ డ్రస్ లో మత్తెక్కిస్తున్న బుట్టబొమ్మ
రాజమౌళి గురించి ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు
RRR భారీ హిట్ కొట్టడమే కాకుండా వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లను వసూలు చేసిన శుభసందర్భంలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మంచి జోష్ లో ఉన్నాడు. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన KGF-2 మూవీ ఈ నెల పద్నాలుగు తారీఖున సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. దీనికి సంబంధించిన ఫ్రీ రీలిజ్ వేడుకను ఏర్పాటు చేసింది చిత్రం యూనిట్ . ఈ కార్యక్రమంలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ దర్శకధీరుడు …
Read More »సరికొత్తగా విశాల్
విశాల్ హీరోగా పాన్ ఇండియా మూవీ ఒకటి తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. రానా ప్రోడక్షన్స్ లో రమణ,నందా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.విశాల్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ లాఠీ. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చిత్రీకరణ వేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించి హీరో యొక్క ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ బుధవారం విడుదల చేసింది. ఈ …
Read More »