Home / Tag Archives: movie adda (page 81)

Tag Archives: movie adda

పవన్ అభిమానులకు శుభవార్త

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘భీమ్లానాయక్’. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కిది అఫీషియల్ రీమేక్.  త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే డైలాగ్స్ అందిస్తుండగా.. తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల …

Read More »

Tollywood లో Bollywood భామలు హోయలు

ఉత్తరాది నాయికలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు ఇకపై వారిని చూడాలంటే హిందీ చిత్రాలకే వెళ్లనక్కర్లేదు. తెలుగు సినిమాల్లోనే బాలీవుడ్‌ తారల నట ప్రతిభను, అందాన్నీ ఆస్వాదించవచ్చు. ఇప్పటికే కొందరు హిందీ నాయికలు తెలుగులో నటించగా..అక్కడి మరికొందరు ప్రముఖ నాయికలు టాలీవుడ్‌ లో అరంగేట్రం చేయబోతున్నారు. ఆ తారలెవరో, ఆ సినిమాల విశేషాలేమిటో చూద్దాం. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లతో అలియా ప్రతిభ గల బాలీవుడ్‌ నాయిక ఆలియా భట్‌ రెండు తెలుగు …

Read More »

అందాలను ఆరబోసిన కీర్తి సురేష్

‘వందో, ఒక వెయ్యే, ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయ…ముందో అటు పక్కో, ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయ’..అంటూ రొమాంటిక్‌ పాట పాడుకుంటున్నారు స్టార్‌ హీరో మహేష్‌ బాబు. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ నుంచి వాలెంటైన్స్‌ డే సందర్భంగా ‘కళావతి..’ పాటను విడుదల చేశారు. కీర్తి సురేష్‌, మహేష్‌ బాబు జోడీ మీద చిత్రీకరించిన …

Read More »

విలన్ గా   నటించాలని ఉంది

ఏదైన సినిమాలో  నచ్చిన కథ దొరికితే విలన్ గా   నటించాలని ఉంది అని సీనియర్ నటి.. హాట్ హీరోయిన్ ప్రియమణి అంటున్నారు. విలన్ రోల్ విషయంలో ఆకలి తీరలేదు. విలన్ రోల్ షోషించాలని ఉందని చెప్పింది హీరోయిన్ ప్రియమణి. ‘నటిగా నేనిప్పటి వరకు చేసిన సినీ ప్రయాణాలు కొంతే.. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. మరిన్ని వైవిధ్య భరితమైన పాత్రలు పోషించాలనుంది’ అంది ప్రియమణి. తాజాగా ఆమె ప్రధాన …

Read More »

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన నటి సాత్విక జై

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ సంతోష్ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ విజయవంతంగా కొనసాగుతున్నది. పచ్చదనాన్ని పెంపొందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో సినీనటి సాత్విక జై పాల్గొన్నారు. నగరంలోని ప్రసాసన్ నగర్‌లో ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్క నాటారు. అనంతరం సాత్విక మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం …

Read More »

‘మహాన్’ లో హీరోయిన్ లేదా..?

విక్రమ్ నటించిన ‘మహాన్’ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమా మొత్తం చూసిన ప్రేక్షకులకు ఎక్కడా హీరోయిన్ వాణీ భోజన్ కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. ప్రమోషన్లలో భాగంగా వాణీ పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేసినా మూవీలో ఒక్క ఫ్రేమ్ లోనూ కనిపించలేదు. అయితే సినిమా రన్లైమ్ ఎక్కువ కావడంతోనే వాణీ సీన్స్ కట్ చేశారని కొందరు, మహాన్-2లో కనిపించే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు.

Read More »

జూనియర్ ఎన్టీఆర్ పై హాట్ భామ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై ‘ఊసరవెల్లి’ లో నటించిన అందాల రాక్షసి హీరోయిన్ పాయల్ ఘోష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తారక్, నెక్స్ట్ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఇందులో ఆలియా భట్ హీరోయిన్‌గా నటించనుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆలియా …

Read More »

మత్తెక్కిస్తున్న కీర్తి సురేష్ అందాలు

స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇంతకాలం డీసెంట్ రోల్స్ చేసి మెప్పించారు. ఇప్పుడు ఆమె కూడా గ్లామర్ డోస్ పెంచేస్తున్నారు. ఇందుకు కారణం వరుస ఫ్లాపులతో కాస్త రేసులో వెనకబడుతుండటమేనని టాక్ వినిపిస్తోంది. గత కొంతకాలంగా కీర్తి నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడం లేదు. ‘మహానటి’ సినిమాతో విపరీతమైన పాపులారిటీ, క్రేజ్ వచ్చేసింది. దాంతో ఎడాపెడా తెలుగు, తమిళ, మలయాళ భాషలలో సినిమాలు కమిటయ్యారు. …

Read More »

హీరో విశాల్ కు గాయాలు

తమిళ స్టార్ హీరో విశాల్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘లాఠీ’. ఈ మూవీ షూటింగ్‌లో ఆయన గాయపడ్దారు. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా విశాల్‌ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించే ఈ సినిమాతో ఏ.వినోద్‌కుమార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో సునయన హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్‌ ఇండియన్‌ స్థాయిలో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. తాజా షెడ్యూల్‌లో …

Read More »

చిరంజీవిపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవిపై డైరెక్టర్ రామ్ గోపాల్వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఏపీ అధికార వైసీపీ అధినేత,సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీని ఉద్దేశిస్తూ వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ‘చిరంజీవి గారు.. మీలాగా మీ సోదరుడు పవన్ ఎప్పటికీ ఒకర్ని అడుక్కోరు. మీకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ ఆదరణ పొందడానికి కారణం అదే. మెగా అభిమానులు కూడా మిమ్మల్ని ఇష్టపడరు’ అని ఆర్జీవీ అన్నారు. ఆయన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat