Home / Tag Archives: movie nagar (page 21)

Tag Archives: movie nagar

నక్క తోక తొక్కిన కృతిశెట్టి

 టాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన ఏ హుడ్ అయిన సినిమా రంగంలో  కొంత మంది న‌టీమ‌ణులకు గుర్తింపు రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. అదే కొంత మందికి మొద‌టి సినిమాతోనే విప‌రీత‌మైన గుర్తింపు వ‌స్తుంది. ఎంత మంచి పాత్ర‌లు వ‌చ్చిన, న‌ట‌న ఎంత బాగా చేసిన కొంచెం అదృష్టం కూడా ఉండాలి అని సినీతార‌లు అంటుంటారు. అలా అదృష్టాన్ని అర‌చేతిలో ప‌ట్టుకుని ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది కృతి శెట్టి. …

Read More »

2022ఏడాదిలో బాక్సాఫీస్ ఆదాయం రూ.12,515కోట్లు

2019లో బాక్సాఫీస్ ఆదాయం రూ. 10,948 కోట్లు నమోదైంది. ఆ తర్వాత కరోనా మహమ్మారి వల్ల ఆదాయం రాకకు అడ్డుపడిన సంగతి విదితమే. అయితే  ఈ ఏడాది రూ.12,515 కోట్లకు చేరొచ్చని ఓర్మాక్, గ్రూప్ం సంస్థలు అంచనా వేశాయి. కరోనా తర్వాత 18% థియేటర్లు తెరుచుకోకపోయినా మూవీ లకు ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నాయి. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య రూ.4,002 కోట్ల ఆదాయం లభించిందని తెలిపాయి. ఇందులో తెలుగు సినిమాల …

Read More »

100కోట్ల క్లబ్ లో F3

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువదర్శకుడు అనిల్ రావిపూడి దర్శకుడిగా సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్,యువ మెగా హీరో  వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించగా తమన్నా, మెహ్రీన్ వారికి జోడీగా నటించగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం F3. F2కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే భార్య, భర్తల మధ్య ఉండే ఫన్, ఫ్రస్ట్రేషన్ ఆధారంగా తెరకెక్కించిన …

Read More »

వైరల్ అవుతున్న కీర్తి సురేష్ పోస్టు

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకుడిగా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం సర్కారి వారి పాట. ఈ చిత్రంలో ఇప్పటివరకు కన్పించని విధంగా సరికొత్తగా కన్పించింది మహానటి కీర్తి సురేష్. ఈ మూవీ హిట్ వచ్చేవరకు ఈ ముద్దుగుమ్మకు అసలు హిట్ బొమ్మనే లేదు. ఈ విషయం గురించి ముద్దుగుమ్మ తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమంలో రాసుకోచ్చింది. ఈ క్రమంలో ఈ హాటెస్ట్ …

Read More »

ఆ స్టార్ హీరోతో సమంత ..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో అక్కినేని నాగచైతన్య తో విడిపోయిన తర్వాత హాట్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ సమంత దూకుడు పెంచింది. ఒకవైపు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూనే మరోవైపు ఐటెం సాంగ్ లో దుమ్ము దులుపుతుంది. తాజాగా ఇటీవల విడుదలైన విక్రమ్ మూవీ హిట్ సాధించడంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తర్వాత చిత్రం  విజయ్ తో తెరకెక్కించబోతున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంతను ఎంపిక చేసుకున్నట్లు …

Read More »

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సింగర్‌ కేకే పేరొందిన కృష్ణకుమార్‌ కున్నత్‌ (53) హఠాన్మరణం చెందారు. కోల్‌కతాలో బుధవారం రాత్రి సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత హోటల్‌కు చేరుకున్న తర్వాత గదిలోనే కుప్పకూలినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సీఎంఆర్‌ఐ దవాఖాన వైద్యులు పేర్కొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat