Home / MOVIES / వైరల్ అవుతున్న కీర్తి సురేష్ పోస్టు

వైరల్ అవుతున్న కీర్తి సురేష్ పోస్టు

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకుడిగా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం సర్కారి వారి పాట. ఈ చిత్రంలో ఇప్పటివరకు కన్పించని విధంగా సరికొత్తగా కన్పించింది మహానటి కీర్తి సురేష్. ఈ మూవీ హిట్ వచ్చేవరకు ఈ ముద్దుగుమ్మకు అసలు హిట్ బొమ్మనే లేదు.

ఈ విషయం గురించి ముద్దుగుమ్మ తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమంలో రాసుకోచ్చింది. ఈ క్రమంలో ఈ హాటెస్ట్ బ్యూటీ తన పోస్టులో జయాపజయాలను సమనంగా స్వీకరించగల్గిన వాళ్ళే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు.

వీళ్ళే సుధీర్ఘకాలం ఇండస్ట్రీలో మనగలుగుతారు . నటిగా మేమెన్నో ఎత్తుపల్లాలను చూస్తాం. గతకాలం నాకు పరీక్షా కాలం లాంటిది. నా అత్యుత్తమ ప్రదర్శనను అందించడానికే నేను నిరంతరం కృషి చేస్తానని ఆ పోస్టులో రాసుకోచ్చింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat