Home / Tag Archives: movie news (page 5)

Tag Archives: movie news

తొలిసారిగా మిల్క్ బ్యూటీ తమన్నా..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి… మిల్కీ బ్యూటీ తమన్నా ‘సీటీమార్’లో తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పింది. తెలంగాణ యాసలో ఈ అమ్మడు డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ విషయాన్ని తమన్నా సోషల్ మీడియాలో వెల్లడించింది. ‘తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పడం సరదాగా ఉంది. డబ్బింగ్ లో దర్శకుడు సంపత్ నంది నాకు సహాయం చేశారు’ అని పోస్ట్ చేసింది. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో …

Read More »

అందాలు ఆరబోస్తూ ఇరగదీసిన అనసూయ- మీరు ఒక లుక్ వేయండి

అందాల భామ అన‌సూయ టాలెంట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. యాంక‌ర్‌గానే కాదు న‌టిగాను ఈమె ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదం అందిస్తుంది. ఇక వీలున్న‌ప్పుడల్లా చిందులేస్తూ యూత్ ఆనందానికి అవ‌ధులు లేకుండా చేస్తుంది. జ‌బ‌ర్ధ‌స్త్ అనే కామెడీ షోను హోస్ట్ చేస్తున్న అన‌సూయ ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి న‌టించిన లంకేశ్వ‌రుడు సినిమాలోని జివ్వుమ‌ని కొండ‌గాలి అనే పాట‌కు త‌న‌దైన స్టైల్‌లో స్టెప్పులు వేసింది. అన‌సూయ డ్యాన్స్‌ను చూసి నెటిజ‌న్స్ మంత్ర‌ముగ్దుల‌వుతున్నారు. …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ కి పారితోషికం ఎంతో తెలుసా..?

ఎవరు మీలో కోటీశ్వరుడు’ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ భారీగా పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. ఎన్టీఆర్ కోసం షో నిర్వాహకులు రూ.7.5 కోట్లను పారితోషికంగా ఇవ్వనున్నట్లు సమాచారం. 60 ఎపిసోడ్లుగా ఈ సీజన్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి రూ.9 కోట్లు నాగార్జున రూ.4.5 కోట్లు తీసుకున్నట్లు టాక్. బిగ్ బాస్ కోసం NTR రూ.4 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి

Read More »

పెళ్లి తర్వాత రెచ్చిపోతున్న కాజల్ అగర్వాల్

టాలీవుడ్ లో మరో సినిమాకు కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రవీణ్ సత్తారు-అక్కినేని నాగార్జున కాంబో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్లు టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఆ తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ షూటింగ్ లో కాజల్ జాయిన్ కానుందట. ఈ చిత్రాన్ని శరత్ మరార్-సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు.

Read More »

అభిమానులకు బజ్జీ గుడ్ న్యూస్

టీమిండియా మాజీ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ ..29 అక్టోబర్, 2015న గీతా భ‌స్రా అనే బాలీవుడ్ బ్యూటీని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. 2016లో ఈ దంప‌తుల‌కు అమ్మాయి జ‌న్మించ‌గా, ఇప్పుడు జూలైలో మ‌రో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. హ‌ర్భ‌జ‌న్, గీతాల కూతురు హినయా హీర్ ప్లహా  తాను అక్క‌ను కాబోతున్న‌ట్టు ప్ల‌క్కార్డ్ ప‌ట్టుకొని ఫొటోకి ఫోజులిచ్చింది. ఇవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.కొన్నాళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న …

Read More »

బాలయ్యపై రోజా సెటైర్లు

ఏపీలో ఆదివారం రోజు విడుదలైన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంతో నగరి ఎమ్మెల్యే రోజా జోష్ లో ఉన్నారు.సీనియర్ నటుడు,హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఎమ్మెల్యే ఆర్కే రోజా సెటైర్లు వేశారు. బాలయ్య సినిమాలోని ‘తొక్కి పడేస్తా’ డైలాగ్ కు ‘వైసీపీ ఒకరికి ఎదురు వెళ్లినా.. ఒకరు వైసీపీకి ఎదురు వచ్చినా తొక్కి పడేస్తాం అంతే’ అని అన్నారు. మున్సిపాలిటీ ఛైర్మన్ సీటు కాదు కదా …

Read More »

పొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ క్లారిటీ..!

టాలీవుడ్ స్టార్ హీరోల‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఒక‌రు. ఇటు వెండితెర‌పై సంద‌డి చేస్తూనే అడ‌పాద‌డ‌పా బుల్లితెర‌పై ప‌లు రియాలిటీ షోస్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే బిగ్ బాస్ అనే కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అనే షోతో థ్రిల్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. మ‌రి కొద్ది రోజుల‌లో ప్రసారం కానున్న ఈ కార్య‌క్ర‌మం ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఎన్టీఆర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్‌మీట్ …

Read More »

కృతిశెట్టికి బంపర్ ఆఫర్

ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే నాని, రామ్ సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడుకు.. తాజాగా మహేష్ బాబు చిత్రంలో నటించే అవకాశం వరించినట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ తో అనిల్ రావిపూడి ఓ మూవీ చేయనున్నాడని ఇన్ సైడ్ టాక్. ఈ సినిమాలో హీరోయిన్ గా ఈ సొట్టబుగ్గల సుందరిని తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది

Read More »

టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కేసు కలవరం

డ్రగ్స్ కేసు విచారణ చేస్తున్న బెంగళూరులోని బాణసవాడి ఉప విభాగం పోలీసులు హీరో తనీష్ తో పాటు మరో ఐదుగురికి నోటీసులిచ్చారు. ఈ రోజు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. నోటీసులు అందిన వారిలో ఓ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత శంకర గౌడ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన తన కార్యాలయాల్లో మద్యం, విందు పార్టీలు ఇస్తున్నట్లు వెల్లడించారు. కాగా తనీష్ 2017లో జరిగిన డ్రగ్స్ కేసులో HYD సిట్ …

Read More »

మహాత్మా గాంధీపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈసారి మహాత్మా గాంధీని టార్గెట్ చేసింది. ‘గాంధీ తన సొంత బిడ్డలను వేధించారు. అతిథుల టాయిలెట్లు శుభ్రం చేయలేదని తన భార్యను ఇంటి నుంచి బయటకు నెట్టివేసినట్లు పలు కథనాలు ఉన్నాయి. అయినప్పటికీ గాంధీ జాతిపిత అయ్యారు. గాంధీ మంచి భర్త, తండ్రి కాకపోయినా.. దేశంలో ఒక గొప్ప నాయకుడు అయ్యారు. అది కేవలం పురుషాధిక్యత వల్లే సాధ్యమైంది’ అని ట్విట్టర్ లో …

Read More »