పవర్ స్టార్ అభిమానులకు ఇది మంచి కిక్కిచ్చే న్యూస్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్సింగ్’ అనే మూవీ అనౌన్స్ చేసి ఇప్పటికే హైప్ పెంచేశారు. కాగా.. ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ హరీశ్ శంకర్ రివీల్ చేశాడు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తొలిసారి ఓ లెక్చరర్ గా కనిపించనున్నాడని వెల్లడించాడు. …
Read More »మత్తెక్కిస్తున్న అవికా అందాలు
మరో మెగా చిత్రంలో సూర్య
సూర్య, టి.జె జ్ణానవేల్.వీళ్ళ కాంబోలో వచ్చిన ‘జై భీమ్’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. గతేడాది నవంబర్‌లో నేరుగా ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించింది. గిరిజనులకు అండగా నిలుచున్న లాయర్ చంద్రూ పాత్రలో సూర్య నటన ప్రశంసనీయం. 2డీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్య స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇదిలా ఉంటే ఈ కాంబో మరోసారి చేతులు కలుప నుంది. ఈ విషయాన్ని స్వయంగా …
Read More »దీపికా పదుకొనె ధరించిన ఈ వజ్రాల నెక్లెస్ ధర ఎంతో తెలుసా..?
బాలీవుడ్ అయిన హాలీవుడ్ అయిన అఖరికి టాలీవుడ్ అయిన కానీ ఏ ఇండస్ట్రీకి చెందిన సినిమా వాళ్లకు అయిన అతిపెద్ద పండుగ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ . ఈ ఫెస్టివల్ లోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు సినీ ఇండస్ట్రీకి చెందిన వివిధ దేశాల తారలంతా అక్కడి రెడ్‌కార్పెట్ మీద తళుక్కున మెరుస్తారు. ఆ వేడుక కోసం ప్రత్యేకమైన దుస్తులు, ఆకర్షణీయమైన నగలు ధరిస్తారు. కేన్స్ సినిమా అవార్డుల జ్యూరీలోనూ …
Read More »అనుష్క శర్మ సంచలన నిర్ణయం
బాలీవుడ్ నటి అనుష్క శర్మ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా సినిమాల నుంచి మెల్లమెల్లగా తప్పుకుంటున్నట్లు పేర్కొంది. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లిని మ్యారేజ్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలంటే కచ్చితంగా పోటీ ప్రపంచం నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.ఫ్యామిలీతో కలిసి ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థను కూడా వీడుతున్నట్లు ఇటీవల ప్రకటించింది.
Read More »తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొన్నది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ నటుడు కెప్టెన్ చలపతి చౌదరి కన్నుమూశాడు. గత కొన్నిరోజులుగా అనారోగ్యం కారణంగా బాధ పడుతున్న చౌదరి కర్ణాటకలోని రాయచూర్‌లో ప్రైవేట్ హస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈయన మృతి పట్లు పులువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. బహుబాషా నటుడైన చౌదరి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో …
Read More »స్లీవ్ లెస్ అందాలతో మత్తెక్కిస్తున్న కీర్తి సురేష్..
బాలయ్య సరసన హాట్ బ్యూటీ
ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు యువరత్న.. స్టార్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం బాలయ్యబాబు హీరోగా ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపిచంద్ మలినేని తీస్తున్న తాజా ఓ చిత్రంలో నటిస్తున్నాడు.దీంతో వీరిద్దరి కాంబినేషన్ పై తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన బాలయ్య ఫస్ట్‌లుక్ పోస్టర్ అంచనాలను …
Read More »వినూత్న పోస్టు పెట్టిన అనసూయ
తన బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పిన వారందరికీ ప్రముఖ నటి, యాంకర్ అనసూయ ప్రత్యేకంగా థాంక్స్ చెప్పింది. ఈమేరకు ఆమె ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమను తానెంతో ఆస్వాదిస్తున్నానని చెప్పుకొచ్చింది. 1985 మే 15న జన్మించిన అనసూయ ఈరోజు మరో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
Read More »చిరంజీవితో విభేదాలపై జీవిత రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. హీరో రాజశేఖర్ హీరోగా, జీవిత దర్శకత్వం వహించిన ‘శేఖర్’ మూవీ ఈనెల 20 విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్లలో భాగంగా మెగాస్టార్ ..స్టార్ హీరో చిరంజీవితో విభేదాలపై జీవిత రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మాకు ఎవరితోనూ ఇష్యూ లేదు. చిరంజీవి గారితో ఎప్పుడో జరిగిన విషయాన్ని రిపీట్ చేస్తూ యూట్యూబ్ వారే థంబెనెయిల్స్ పెట్టి మామధ్య ఇంకా దూరం పెంచుతున్నారు’ …
Read More »