తన భర్తతో విడిపోయాక ఓ ప్రముఖ డైరెక్టర్ తో సీక్రెట్ రిలేషన్ కొనసాగించానని బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి, మోడల్ మందనా కరిమి తెలిపింది. అతను పెళ్లి పేరుతో నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడని ఆమె చెప్పింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వివాదస్పద నటి.. హాట్ సెక్సీ హీరోయిన్ కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న లాకప్ షోలో ఆమె ఈ విషయాలు వెల్లడించింది. ఆ …
Read More »మెగా అభిమానులకు Good News
మెగా అభిమానులకి పండుగలాంటి వార్త ఇది.. స్టార్ హీరోలు ..తండ్రి కొడుకులైన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆచార్య’ మూవీ ట్రయిలర్ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో ఇటీవల జోరు పెంచిన చిత్ర యూనిట్.. ఏప్రిల్ 24న హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని భావిస్తోంది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను …
Read More »తన అభిమానులకు హీరో విజయ్ వార్నింగ్.. ఎందుకంటే..?
తమిళ పవర్ స్టార్ విజయ్ దళపతి హీరోగా నటించిన బీస్ట్ చిత్రం ఈనెల 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ తరుణంలో తన అభిమానుల విషయంలో హీరో విజయ్ ముందు జాగ్రత్తగా కొద్దిగా తొందర పడ్డాడు. దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలను, పదవుల్లో ఉన్న వారిని, అధికారుల్ని.. ఇలా ఎవ్వరినీ విమర్శించ వద్దని అభిమానులను హెచ్చరించాడు. మీడియాలో, సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించాడు. …
Read More »అఖిల్ గురించి సమంత సంచలనాత్మక పోస్టు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హాట్ హీరోయిన్ సమంత అక్కినేని వారసుడు.. నాగచైతన్య తమ్ముడు అక్కినేని అఖిల్ గురించి పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్న శుక్రవారం హీరో అఖిల్ పుట్టినరోజు సందర్భంగా కాస్త ఆలస్యం అయినా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా హీరోయిన్ సమంత శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా అఖిల్ ఫొటో షేర్ చేసి.. ‘‘హ్యాపీ బర్త్‌డే అఖిల్. ఈ సంవత్సరమంతా నీకు మంచి …
Read More »గ్రీన్ డ్రస్ లో మత్తెక్కిస్తున్న నందితా శ్వేత సోయగాలు
ఆ హీరోలతో మల్టీస్టారర్ చేస్తా-వరుణ్ తేజ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ‘గని’తో రేపు థియేటర్లలోకి రానున్నాడు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. మూవీ ప్రమోషన్లో భాగంగా వరుణ్ మల్టీస్టారర్ చేయడంపై స్పందించాడు. యువహీరోలు నితిన్, సాయి ధరమ్ తేజ్ లతో తాను చాలా సన్నిహితంగా ఉంటాను.. వారితో మల్టీస్టారర్లు చేయడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. వీరి కలయికలో సినిమా వస్తుందేమో చూడాలి మరి.
Read More »పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతా అంటున్న గని
సాధారణంగా తాను ఫిట్ గా ఉండనని, కానీ ‘గని’ సినిమాలో కోచ్గా నటించిన సునీల్ శెట్టి స్ఫూర్తితో నిత్యం జిమ్ కు వెళ్లి ఫిట్ గా మారానని హీరో వరుణ్ తేజ్ అన్నాడు. వరుణ్ తేజ్ నటించిన గని రేపు విడుదల నేపథ్యంలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో వరుణ్ మాట్లాడాడు. తన బాబాయ్ పవన్ కల్యాణ్ ఓ ట్రెండ్ సెట్ చేశారు. తాను ఫాలో అవుతున్నాని చెప్పాడు. తమ్ముడు సినిమా …
Read More »అందాలను చూపిస్తూ మత్తెక్కిస్తున్న అదితి రావు
సరికొత్తగా విశాల్
విశాల్ హీరోగా పాన్ ఇండియా మూవీ ఒకటి తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. రానా ప్రోడక్షన్స్ లో రమణ,నందా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.విశాల్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ లాఠీ. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చిత్రీకరణ వేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించి హీరో యొక్క ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ బుధవారం విడుదల చేసింది. ఈ …
Read More »లెస్బియన్స్‌గా వాళ్లిద్దరూ అద్భుతంగా నటించారు: ఆర్జీవీ
రామ్‌గోపాల్ వర్మ.. వివాదాస్పద అంశాలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు. ఆయన తన మాటలతోనే కాకుండా తన సినిమాతోనూ కాంట్రవర్సీకి దగ్గరవుతుంటారు. లేటెస్ట్‌గా ‘డేంజరస్’ పేరుతో ఓ మూవీని రూపొందించారు. అది తెలుగులో ‘మా ఇష్టం’ పేరుతో ఈనెల 8న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో లెస్బియన్స్‌గా అప్సరరాణి, నైనా గంగూలీ నటించారు. ఈ నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. తన …
Read More »