Home / Uncategorized / అఖిల్ గురించి సమంత సంచలనాత్మక పోస్టు

అఖిల్ గురించి సమంత సంచలనాత్మక పోస్టు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హాట్ హీరోయిన్ సమంత అక్కినేని  వారసుడు.. నాగచైతన్య తమ్ముడు అక్కినేని అఖిల్ గురించి పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్న శుక్రవారం హీరో   అఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా కాస్త ఆలస్యం అయినా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా హీరోయిన్ సమంత శుభాకాంక్షలు తెలిపారు.

ఇందులో భాగంగా అఖిల్‌ ఫొటో షేర్‌ చేసి.. ‘‘హ్యాపీ బర్త్‌డే అఖిల్‌. ఈ సంవత్సరమంతా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. నువ్వు కోరుకున్నవన్నీ దక్కేలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా’’ అని రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది.కానీ సమంత పోస్టు చేసిన ఈ పోస్టుపై హీరో  అఖిల్‌ ఇంకా స్పందించలేదు. నెటిజన్లు మాత్రం మరిదికి వదిన విషెస్‌ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. 

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar