ప్రముఖ కన్నడ స్టార్ హీరో..సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల మరణించిన సంగతి విధితమే. అయితే పునీత్ రాజ్ కుమార్ మరణించాడన్న విషయం ఇప్పటికీ ఆయన మేనత్త నాగమ్మకు (90) చెప్పలేదట. ఆమెకు అప్పు అంటే చాలా ఇష్టం. అందుకే ఆ విషయం చెప్పకుండా దాచి పెట్టారు. పునీత్ రెండో అన్న రాఘవేంద్ర రాజ్కుమార్ గతంలో గుండెపోటుతో మరణించాడన్న వార్త విని ఆమె ఆసుపత్రి పాలయ్యారు. సోదరుడి పిల్లలను …
Read More »బేబమ్మకు బంపర్ ఆఫర్.. ?
మంచిగా ఉంటేనే సర్పంచ్ నాగలక్ష్మీ.. తేడాలు వస్తే శివంగి నాగలక్ష్మీ అంటూ అక్కినేని నాగార్జున ,అక్కినేని నాగచైతన్య హీరోలుగా .రమ్యకృష్ణ,రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విడుదలై ఘన విజయం సాధించిన బంగార్రాజ్ మూవీలో హీరోయిన్ గా తన నటనతో పాటు అందచందాలను ఆరబోసింది బేబమ్మ కృతిశెట్టి. ఈ సినిమా అనుకున్నదానికంటే ఎక్కువగా హిట్ సాధించడంతో ఈ ముద్దుగుమ్మ మంచి జోష్ లో ఉన్నది. అందులో …
Read More »‘లైగర్’ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్
రౌడీబాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు టాక్. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే చిత్రయూనిట్ ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే అందుకు ఆమె ఒప్పుకుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. యశ్ హీరోగా నటించిన ‘KGF’ సినిమాలో శ్రీనిధి హీరోయిన్ గా నటించింది.
Read More »కంగనా రనౌత్ పై మరో కేసు నమోదు
బాలీవుడ్ నటి.. ఎప్పుడు వివాదంలో ఉండే కంగన రనౌత్ పై మరోసారి కేసు నమోదైంది. రైతుల ఉద్యమాన్ని ‘ఖలీస్థానీ మూమెంట్’ తో పోలుస్తూ ఇటీవల ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఆమెపై ఫిర్యాదు చేసింది. దీంతో సబ్ అర్బన్ ఖార్ పోలీసులు సెక్షన్ 295A(ఉద్దేశపూర్వకంగా మత విశ్వాసాలను అవమానించడం) కింద కంగనపై కేసు నమోదు చేశారు.
Read More »మంచు విష్ణు మరో సంచలన నిర్ణయం
Tollywood కి చెందిన’మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించాడు అధ్యక్షుడు మంచు విష్ణు. తాజాగా AIG, అపోలో, కిమ్స్, మెడికవర్, సన్ షైన్ ఆస్పత్రులతో ‘మా’ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆస్పత్రుల్లో 50 శాతం రాయితీపై ఓపీ కన్సల్టేషన్తో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు విష్ణు తెలిపాడు. అసోసియేషన్లో ఉన్న సభ్యులందరికీ దశల వారీగా ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని తెలిపాడు.
Read More »ఆ కోరిక నెరవేరింది అంటున్న పూజా హెగ్డే
టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. అందాల రాక్షసిగా పేరున్న ఉన్న పూజాహెగ్దే.. హాలిడే ట్రిప్ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలుపెట్టింది. తాజాగా లెజెండ్ అమితాబ్ బచ్చన్ తో ఉన్న పిక్ షేర్ చేసింది.. ఈ క్రమంలో పూజా ఆయనతో కలిసి పని చేయాలని ఎప్పట్నుంచో ఉన్న కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది. మరిన్ని విశేషాల కోసం వేచి చూడండి అని పోస్ట్ చేసింది. ఇక, వీరిద్దరు కలిసి ఏదైనా …
Read More »సోనూసూద్ కు ఎంపీ ఆఫర్
కరోనా సమయంలో ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలిచిన ప్రముఖ సినీ నటుడు సోనుసూద్ కు రాజ్యసభ ఆఫర్ వచ్చిందని ప్రకటించాడు..ఒక ప్రముఖ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ గతంలోనే కరోనా తర్వాత తనకు రెండుసార్లు రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చింది.. కానీ దాన్ని తాను తిరస్కరించానని ఆయన అన్నాడు. గత పదేళ్లలో పలు రాజకీయ పదవులకు అవకాశం వచ్చిందని వెల్లడించాడు. రాజకీయాల్లోకి వచ్చేందుకు తాను మానసికంగా సిద్ధంగా లేనని, ఒకవేళ …
Read More »పవన్ ఫ్యాన్స్ కు దేవిశ్రీ ప్రసాద్ సర్ ఫ్రైజ్
నేడు (సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ ఆయన అభిమానులకు ఓ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ – దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు వచ్చి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలకి మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. అయితే ‘జల్సా’ సినిమా ప్రమోషన్స్ కోసం అప్పట్లో …
Read More »ఈడీ విచారణకు హజరైన చార్మీ
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 12మంది సెలబ్రిటీలకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్(ఈడీ) ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను ఈడీ విచారించింది. దాదాపు 10 గంటలకు పైగా ఈడీ అధికారులు పూరీ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, మనీ ట్రాన్స్ఫర్ వంటి అంశాలపై ఈడీ లోతుగా విచారించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ రోజు నటి ఛార్మిని విచారించనున్నారు అధికారులు. ఇందులో భాగంగా …
Read More »బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌కి గాయాలు
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌కి గాయాలయ్యాని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అభిషేక్ ‘బాబ్ బిశ్వాస్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఆయన తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్టు బీ టౌన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయననని చూసేందుకు తండ్రి అమితాబ్ బచ్చన్, సోదరి శ్వేతా బచ్చన్ ఆసుపత్రికి వెళ్ళినట్టు తెలుస్తోం
Read More »