Home / Tag Archives: movies (page 2)

Tag Archives: movies

లేడీ ఓరియెంటెడ్ మూవీలో రష్మిక మందన్న

ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలలో నటిస్తూ మంచి దూకుడు మీదున్న హీరోయిన్ రష్మిక మందన్న. త్వరలో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించబోతుందనే లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘అందాల రాక్షసి’, ‘టైగర్’, ‘అలా ఎలా’ వంటి సినిమాలతో నటుడిగా మెప్పించిన రాహుల్ రవీంద్రన్.. ‘చిలసౌ’ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా హిట్‌గా నిలిచింది. దాంతో నెక్స్ట్ సినిమాను నాగార్జునతో చేసే అవకాశం దక్కించుకున్నాడు. …

Read More »

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చ‌ర‌ణ్

మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టుడిగా ఎంత ఎదిగారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న రామ్ చ‌ర‌ణ్ త్వ‌ర‌లో ఆచార్య‌, ఆర్ఆర్ఆర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని పల‌క‌రించ‌నున్నాడు. ఈ రెండు సినిమాలు థియేట‌ర్ స‌మ‌స్య‌ల‌న వ‌ల‌న ఆగిపోయాయి. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది.చ‌ర‌ణ్ న‌టుడిగానే కాకుండా నిర్మాత‌గాను స‌త్తా చాటుతున్నారు. అయితే ఇప్పుడు సరికొత్తగా …

Read More »

ఉత్తేజ్ ఇంట విషాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం నెలకొంది. ఉత్తేజ్ భార్య పద్మావతి అనారోగ్యంతో కన్నుమూశారు. బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఉత్తేజ్ కి చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె కీలకంగా వ్యవహరించేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉత్తేజ్- పద్మావతి దంపతులకు చేతన, పాట అనే ఇద్దరు పిల్లలున్నారు.

Read More »

బండ్ల గ‌ణేశ్ మాట‌ల‌కు ప్రకాష్ రాజ్ షాక్

మా (Maa Elections) అసోసియేష‌న్ అధ్య‌క్ష ఎన్నిక‌లు బండ్ల గ‌ణేశ్ ఎంట్రీతో ర‌స‌వ‌త్త‌రంగా మారిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా మా అధ్య‌క్ష బ‌రిలో నిలుస్తున్న్ ప్ర‌కాశ్ రాజ్  సినీ న‌టులతో స‌మావేశమ‌య్యారు. 100 మంది న‌టీన‌టుల‌తో స‌మావేశమ‌య్యారు. ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌, స‌భ్యుల సంక్షేమంపై చ‌ర్చించారు. అయితే ఈ నేప‌థ్యంలో విందుల పేరుతో స‌మావేశాలు వద్దంటూ బండ్ల గ‌ణేశ్ చేసిన ట్వీట్ కు ప్ర‌కాశ్ రాజ్ స్పందించారు. ఎన్నిక‌ల నొటిఫికేష‌న్ …

Read More »

పవన్ అభిమానులకు శుభవార్త – పవన్ కు మద్ధతుగా రామ్ చరణ్ తేజ్

మెగాస్టార్ చిరంజీవి త‌న‌య‌డు రామ్ చ‌ర‌ణ్ .. చిరుత సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. న‌ట‌న‌లో తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్న రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గాను కొన‌సాగుతున్నారు. “ఖైదీ నంబర్ 150”, “సైరా నరసింహా రెడ్డి” వంటి అధిక బడ్జెట్ చిత్రాలతో నిర్మాత‌గా తానేంటో నిరూపించుకున్నాడు. చ‌ర‌ణ్ న‌టించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా రామ్ చ‌ర‌ణ్‌కి సంబంధించిన ఓ …

Read More »

ఈ హాట్ భామ సినిమాలకి గుడ్‌బై చెప్పబోతుందా..?

స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి తర్వాత సినిమాలకి గుడ్‌బై చెప్పబోతుందా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. 2005 సంవత్సరంలో శరత్‌కుమార్‌ హీరోగా వచ్చిన చిత్రం ‘అయ్యా’. ఈ మూవీ ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మలయాళ నటి నయనతార. అలా.. గత 16 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో రాణిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఆమె క్రేజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. అదేసమయంలో నయనతార …

Read More »

అన్నాత్తె ఫస్ట్ లుక్ విడుదల

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ చివ‌రిగా ద‌ర్భార్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ప్రేక్ష‌కులని కాస్త నిరాశ‌ప‌ర‌చింది. ఈ మ‌ధ్య కాలంలో ర‌జ‌నీ సినిమాలు పెద్ద‌గా స‌క్సెస్ కావ‌డం లేదు. దీంతో ఇప్పుడు శివ తెర‌కెక్కిస్తున్న అన్నాత్తెపై ఆయ‌న అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. తలా అజిత్‌తో వరుసగా చిత్రాలను తెరకెక్కించి బ్లాక్ బస్టర్‌లను కొట్టిన శివ.. ఇప్పుడు రజినీతో మాస్‌ను వేరే లెవెల్‌లో చూపించేందుకు …

Read More »

‘తలైవి’ హిట్టా..? ఫట్టా..?

బాలీవుడ్‌, టాలీవుడ్ (Tollywood) అనే భేదాలు లేకుండా అన్ని భాషల్లో ప్రస్తుతం బయోపిక్‌ చిత్రాల ట్రెండ్‌ కొనసాగుతోంది. సినీ, రాజకీయం, క్రీడలతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభను చాటిన ప్రముఖుల జీవితాల్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు.ఆ కోవలో వచ్చిన చిత్రమే ‘తలైవి’ (Thalaivi) . దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈచిత్రానికి ఏ.ఎల్‌ విజయ్ (AL Vijay )దర్శకత్వం వహించారు. జయలలిత పాత్రలో …

Read More »

ఈడీ ముందు హజరైన రవితేజ ..ఏమైందంటే..?

పెనుసంచలనం సృష్టించిన డ్రగ్స్ కొనుగోళ్లు, మనీ లాండరింగ్ కేసుల విష‌యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఈడీ) ప‌లువురు సెల‌బ్రిటీల‌ను విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ, ర‌కుల్ ప్రీత్ సింగ్,నందు, రానాల‌ని విచారించిన ఈడీ నేడు ర‌వితేజ‌ను విచారించ‌నుంది. కొద్ది సేప‌టి క్రితం హీరో రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. మనీలాండరింగ్‌, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి వీళ్లిద్దరిని విచారించనున్నారు. నిన్న రానా, కెల్విన్‌ను …

Read More »

అందాల ఆరబోతలో రెచ్చిపోయిన అక్కినేని కోడ‌లు స‌మంత

అక్కినేని కోడ‌లు స‌మంత ఫ్యాష‌నిస్ట్‌కి ఐకాన్ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌ట‌న‌తో పాటు త‌న అంద‌చందాల‌తో అల‌రిస్తున్న స‌మంత అసాధారణ ఫాలోయింగ్ ఉంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స‌మంత .. యోగా జిమ్ సెషన్స్ మొదలుకొని బీచ్ వేర్ సెలబ్రేషన్స్ వరకూ ప్రతిదీ ఫోటోషూట్ల రూపంలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తుంటుంది. కొద్ది రోజులుగా గోవా టూర్‌లో ఉన్న స‌మంత అక్క‌డి విశేషాల‌ను తెలియ‌జేస్తూ వ‌స్తుంది. తాజాగా …

Read More »