Home / Tag Archives: movies (page 5)

Tag Archives: movies

భయపెడుతున్న ‘భూమిక’ ట్రైలర్

టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్‌ మూవీ ‘భూమిక’. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదలైంది. రతీంద్రన్‌ ఆర్‌.ప్రసాద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 23 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కాబోతోంది. ఈ క్రమంలో తాజగా ట్రైలర్‌ విడుదల చేసింది చిత్ర బృందం. దట్టమైన అడవి లొకేషన్‌, భూమి గురించి వివరించే సంభాషణతో ప్రారంభమయిన ఈ ట్రైలర్‌.. ఓ రోడ్డు …

Read More »

దుమ్ములేపుతున్న పవన్ “బీమ్లా నాయక్ “ఫ‌స్ట్ గ్లింప్స్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అప్‌డేట్ వ‌స్తుంది అంటే అభిమానుల‌లో ఎంత ఆస‌క్తి నెల‌కొని ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రీసెంట్‌గా ప‌వ‌న్ గ‌ళ్ల లుంగీ క‌ట్టిన ఫొటో ఒక‌టి షేర్ చేస్తూ.. మూవీ టైటిల్‌, ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. స్వాతంత్ర్య దినోత్స‌వం కానుక‌గా రానున్న అప్‌డేట్ ఏ రేంజ్‌లో ఉంటుందా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూడ‌గా, వారి అంచ‌నాలును మించేలా ఇది ఉంది. కొద్ది సేప‌టి క్రితం …

Read More »

బ్రాంధి డైరీస్ బ్రాందీ డైరీస్‌’ – నో మెసేజ్ ఫుల్ డోసేజ్

తెలుగు లో మలయాళం సినిమా లాంటిది ఇది . , కాదంటే తెలుగులో తమిళ సినిమా వంటిది.తెలుగులో ఇప్పటి వరకు పది వేల పైగా సినిమాలు వచ్చి ఉంటాయి , నిస్సందేహాగా వాటన్నిటికంటే బిన్నమయిన సినిమా ఇది. బ్రాందీకి శరణు జొచ్చిన నలుగురు ముదురు తాగుబోతులు, ఒక లేత తాగు బోతు చుట్టూ తిరిగే కథ ఇది . తెలుగునాట ప్రతి పట్టణంలో కనిపించే పాత్రలే అవి ,ప్రతి పాత్ర …

Read More »

గాయత్రి భార్గవి  ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్

ప్రముఖ యాంకర్‌, నటి గాయత్రి భార్గవి  ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్అయింది. దీంతో వెంటనే ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించారు. గుర్తు తెలియని వ్యక్తులు తన ఫేస్‌బుక్‌ పేజీని హ్యాక్‌ చేసి అభ్యంతరకర సన్నివేశాలు పోస్టులు చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు కాస్త ఎలర్ట్‌గా ఉండండి. నా అకౌంట్‌ నుంచి వచ్చే సందేశాలకు స్పందించవద్దు. ఇన్‌స్టాగ్రామ్‌ సేఫ్‌గా ఉంది. దానితో నాతో టచ్‌లో ఉండొచ్చు. ఈ కేస్‌ …

Read More »

ఎన్టీఆర్‌ అభిమానులకు శుభవార్త

‘ఆర్‌ఆర్ఆర్‌’ చిత్రం తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. కొరటాల శివ కాంబినేష‌న్‌లో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. యంగ్‌ టైగర్‌తో ‘జనతా గ్యారేజ్‌’ వంటి సక్సెస్‌ ఫుల్‌ చిత్రాన్ని రూపొందించిన కొరటాల శివతో ఎన్టీఆర్‌ తన 30వ చిత్రం చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌న‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే దీనికి …

Read More »

మత్తెక్కిస్తున్న యాంక‌ర్ విష్ణు ప్రియ

షార్ట్ ఫిలింస్‌తో బుల్లితెర ఛాన్స్‌లు కొట్టేసిన గ్లామ‌ర‌స్ యాంక‌ర్ విష్ణు ప్రియ పోవే పోరా అనే షోతో ఫుల్ పాపులారిటీ ద‌క్కించుకుంది. బుల్లితెర‌పై ప‌లు షోస్ చేస్తూనే వెండితెర‌పై కూడా ఛాన్స్‌లు అందుకుంది. అమాయ‌క‌పు మాట‌లు, ఆక‌ట్టుకునే గ్లామ‌ర్‌తో యూత్ మ‌తులు పోగొడుతుంది విష్ణు ప్రియ. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడ‌యాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. అందాల ఆర‌బోత‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతూ ఉండే విష్ణు ప్రియ తాజాగా …

Read More »

అసలు తగ్గని మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఇన్నాళ్లు సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఇక ఇప్పుడు హోస్ట్‌గానే అద‌ర‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తుంది. హిందీలో బాగా పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ వంటల ప్రోగ్రాంను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోకి తీసుకువస్తున్నారు. అయితే తెలుగు వర్షన్ కోసం తమన్నా హోస్టింగ్ బాధ్యతలు తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ప్రోమో కూడా విడుద‌లైంది. ఈ షోకి తొలి గెస్ట్ ఎవర‌నే దానిపై కొద్ది …

Read More »

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా!-మోహన బోగరాజ్ స్పెషల్

పట్టుచీరె కట్టుకొని.. టిక్కీబొట్టు పెట్టుకొని.. వడ్డాణం సుట్టుకొని.. దిష్టిసుక్క దిద్దుకొని.. అందంగా ముస్తాబై.. కట్టుకోబోయేవాడి కోసం ఎదురుచూస్తుంది ఒక అచ్చమైన పల్లెటూరి అమ్మాయి. ఇన్నాళ్ల తన స్వేచ్ఛా ప్రపంచం గురించీ.. పెండ్లయ్యాక బతకాల్సిన కొత్త ప్రపంచం గురించీ.. ‘బుల్లెట్టు బండి మీద కూర్చొని చెప్తా రా’.. అంటూ పెండ్లికొడుకును పిలుస్తుంటే.. ఎంత ముచ్చటగా ఉంటుందో! ఆ దృశ్యాన్ని చూపించే పాటే.. ‘బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా’. మోహన భోగరాజు స్వరం ఆ …

Read More »

రతన్‌టాటాను రాష్ట్రపతి చేయాలి

మెగా బ్రదర్‌ నాగబాబు తరచూ సోషల్‌ మీడియాలో ఏదో ఒక అంశం మీద మాట్లాడుతుంటారు. తాజాగా దేశ రాష్ట్రపతి అంశంపై స్పందించారు. ‘ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఇలాంటి సమయంలో దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలి’ అంటూ రతన్‌ టాటా పేరు సూచించారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు.  ‘‘ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. రోజు రోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. …

Read More »