ఓ మెసేజ్ ఓరియంటెడ్ రీమేక్ సినిమా లో పవన్ నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఇటీవల రామ్ చరణ్ మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సినిమా పవన్ హీరోగా రీమేక్ చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ మెగా ఫ్యామిలీ ఆ వార్తలను ఖండించింది. లూసీఫర్ రీమేక్ హక్కులు తీసుకున్న మాట వాస్తవమే అయినా.. అది ఎవరితో తెరకెక్కించాలన్న విషయం …
Read More »దిగొచ్చిన వర్మ..ఏ రాయయితే ఏముంది పళ్ళు రాలగొట్టుకోడానికి !
టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంతో రాజకీయాల్లో సెగను రేపిన విషయం అందరికి తెలిసిందే. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కేఎ పాల్ ఇలా అందరిని వాడుకున్నాడు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ చిత్రంలో ఒక పార్టీని మాత్రం టార్గెట్ చేసాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి తాను విడుదల చేసిన ప్రతీ క్లిక్ ఇప్పుడు దుమారం రేపుతుంది. అయితే …
Read More »ఇది తెలుగు ఇండస్ట్రీ కాదు మూసుకొని ఉండడానికి….తమిళ్ అక్కడ !
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ హవానే నడుస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్ష్. ఇవి వచ్చిన తరువాత ప్రేక్షకులు థియేటర్లుకు రావడమే మానేసారు. కొత్త సినిమాలు విడుదలైన 10 రోజులకే ఫుల్ క్లారిటీతో బయటకు వచ్చేస్తే ఇంకా థియేటర్లు మూసుకోవల్సిందే. ఈ విషయంపై సురేష్ బాబు గొంతుచించుకొని అరుస్తుంటే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చిన్న చిన్న సినిమాలు అయితే పర్వలేదుగాని పెద్ద సినిమాల పరిస్థితి ఏమిటి …
Read More »వర్మకు టైమ్ వచ్చింది..ఇక వరుసగా వదలడమే !
ఏ దర్శకుడికైనా సరే జీవితకాలం పేరు రావాలంటే చాల కష్టమే ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో కొత్త కొత్తవి వస్తున్నాయి పాతవి మర్చిపోతారు. మరోపక్క ఇక 90’s విషయానికి వస్తే అప్పట్లో రాంగోపాల్ వర్మ కి మంచి ఊపు ఉండేది. అలా ముందుకు వచ్చేకొద్దీ తన ఫేమ్ తగ్గిపోవడమే కాకుండా ఇంకా వివాదాస్పద దర్శకుడిగా మారిపోయాడు. ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నట్టు తెలిసిందే.సినిమాలు అయితే …
Read More »నా ఊపిరి ఆగిపోయినా.. ఐలవ్ యూ అంటున్న బన్నీ
అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఆర్య. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఆర్య తో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ లవర్ బోయ్‌గా మారాడు.ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా తెలుగు సినిమా ప్రేక్షకులని ఎంతగానో కట్టిపడేసింది.ఈ మూవీ విడుదలై మే 7,2019 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ రోజు బన్నీ తన ఇన్‌స్టాగ్రాములో పోస్ట్ పెట్టారు. …
Read More »హాన్సిక డ్రీమ్ అదేనంటా..!
హాన్సిక ఒక పక్క కైపెక్కించే అందం.. నవ్వితే సొట్టలు పడే బుగ్గలు..చూడగానే కుర్రకారుకు మతి పోయే సోయగం.. ఒక పక్క ఇన్ని అందాలున్న మరోపక్క చక్కని అభినయంతో తెలుగు,తమిళ సినిమా ప్రేక్షకుల మదిని చురగొన్న అందాల బబ్లీ రాక్షసి. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఈ హాట్ బ్యూటీ తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ ఒక ప్రముఖ …
Read More »భారీ ఆఫర్ ను వద్దనుకున్న కన్నడ భామ..కెరీర్ లో ఇదే పెద్దది!
రష్మిక మందన్న…టాలీవుడ్ లో ఛలో సినిమాతో అడుగుపెట్టిన ఈ కన్నడ భామ. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని అందరి మైండ్ లో పడింది. ఆ తరువాత గీత గోవిందం సినిమాతో ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయింది. అనంతరం రెండు చిత్రాలు అంతగా బాగోపోయిన తన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈ ముదుగుమ్మ చేతిలో మూడు సినిమాలో ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు, భీష్మ, అల్లు అర్జున్ సుకుమార్ …
Read More »8 ప్యాక్ ఐనా అచ్చొచేనా..?బెల్లంకొండ న్యూలుక్ !
ఈ ఏడాది ‘రాక్షసుడు’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ మరొక న్యూలుక్ తో ప్రేక్షకులను అలరించేందుకు చూస్తున్నాడు.కందిరీగ, రభస, హైపర్ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందనుంది. ఈనెల 29న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా ప్రారంభంకానుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి మొదలవుతుంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కోసం దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ పర్‌ఫెక్ట్ స్క్రిప్ట్‌ను సిద్ధం …
Read More »అడ్డంగా దొరికిపోయి కోర్టు మెట్లెక్కిన యంగ్ హీరో..గట్టిగా మందలించిన జడ్జ్ !
టాలీవుడ్ యంగ్ హీరో హైదరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. యంగ్ హీరో ప్రిన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు దొరికిపోయాడు. ఈ మేరకు ఈరోజు కోర్ట్ మెట్లు ఎక్కాడు ప్రిన్స్. ఈ నెల 24న బాచుపల్లి సమీపంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా అక్కడ పోలీసులకు దొరికాడు. దాంతో వారు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు ఈరోజు కోర్ట్ లో హాజరయిన ప్రిన్స్ కు జరిమానా …
Read More »జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త
టాలీవుడ్ స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. సరిగ్గా పన్నెండు ఏళ్ల కిందట ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మ్యూజిక్ మ్యాస్ట్రో ఎంఎం కిరవాణి సంగీతమందించి.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ యమదొంగ. ఈ చిత్రం అప్పట్లో పెనుసంచలనం సృష్టించి.. ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఘన విజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ మూవీ ఇప్పుడు విజయన్ పేరుతో …
Read More »