సినిమా పేరు: జార్జ్ రెడ్డి జానర్: ఉస్మానీయ ఉద్యమ కెరటం.. హైదరాబాద్ చెగో జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం నటీనటులు: వంగవీటి ఫేం సందీప్ మాధవ్,సత్య దేవ్,మనోజ్ నందన్,చైతన్య కృష్ణ,వినయ్ వర్మ,అభయ్,ముస్కాన్,మహాతి తదితరులు దర్శకత్వం: జీవన్ రెడ్డి మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి ప్రోడ్యూసర్: మైక్ టీవీ అధినేత అప్పిరెడ్డి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా బయోపిక్ ల పర్వం కొనసాగుతున్న సంగతి విదితమే. …
Read More »బన్నీ మహేష్ ల కంటే ముందే రానున్న రజని..!
మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనికాంత్, నయనతార నటిస్తున్న దర్బార్ సినిమా జనవరి 15న విడుదల చేయుటకు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసినదే, ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకుల ను అలరిస్తున్నాయి. కానీ రజని చిత్రాని కంటే ముందుగా తెలుగులో మహేష్”సరిలేరునీకెవ్వరు”, బన్నీ “అల వైకుంటాపురంలో” చిత్రాలు విడుదల అయ్యే అవకాశం ఉన్నందున థియేటర్ల సమస్య ఏర్పడే అవకాశం ఉన్నదని భావించి దర్బార్ చిత్రాన్ని ముందుగానే …
Read More »రాంగోపాల్ వర్మకు షాక్ ఇచ్చిన కేఏపాల్.. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సిన్మాపై హైకోర్టులో పిటీషన్..!
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకు పొలిటికల్ కమేడియన్‌గా పేరు తెచ్చుకున్న ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏపాల్ షాక్ ఇచ్చాడు. వర్మ తెరకెక్కిస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు సిన్మా ఇప్పటికే ఏపీ రాజకీయవర్గాల్లో పెనుసంచలనం రేపుతోంది. చంద్రబాబు, లోకేష్, సీఎం జగన్, పవన్ కల్యాణ్, కేఏపాల్..ఇలా అన్ని పార్టీల నాయకులను టార్గెట్ చేస్తూ వర్మ తీస్తున్న ఈ వివాదాస్పద చిత్రంపై ఇప్పటికే పలు కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సిన్మా …
Read More »తాను ఇంటర్ చదివే రోజుల్లోనే జార్జ్ రెడ్డి గురించి తెలుసంటున్న మెగాస్టార్..!
జార్జ్ రెడ్డి జీవిత చరిత్రను జీవన్రెడ్డి సినిమాగా రూపొందించాడు. ఈ నెల 22 న ఈ సినిమాను విడుదల చేయుటకు రంగం సిద్ధమైనది. సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో అలరించనున్నాడు. ఈ సందర్భంగా చిరంజీవి జార్జ్ రెడ్డి చిత్ర బృందాన్ని అభినందిస్తూ మాట్లాడారు. చిరు తాను 1972 లో ఒంగోలు లో ఇంటర్ మీడియట్ చదువుతున్న రోజులను గుర్తు చేసుకుంటూ అప్పట్లో జార్జ్ రెడ్డి ఆశయం ఆచరణ విద్యార్థి నాయకుడిగా …
Read More »వర్మా మజాకా..హోరెత్తిస్తున్న ట్రైలర్..ట్రెండింగ్ ఇదే !
టాలీవుడ్ సెన్సేషనల్ మరియు వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చంద్రబాబుకు మేకులా తయారయ్యాడనే చెప్పాలి. ఎప్పటినుండో తననే టార్గెట్ చేసాడు. చంద్రబాబుకి ఎలాగైనా చుక్కలు చూపించాలని అనుకున్న వర్మ ఎట్టకేలకు అనుకున్నది సాధిస్తున్నాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో చంద్రబాబుకి బాంబు వేసాడు. బుదవారం నాడు ఈ చిత్రానికి సంబంధించి రెండో ట్రైలర్ విడుదల చేసాడు వర్మ. ఈ ట్రైలర్ విడుదల చేసిన 12గంటల్లోనే 2మిలియన్ వ్యూస్ కు …
Read More »కళ్లు పెద్దవిగా చేస్తే ఇక్కడ ఎవరూ భయపడరు జగన్ హావభావాలు దించేసిన వర్మ
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రధారి అజ్మల్ అమీర్ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత సాగిన ఈ కథ నేపథ్యంలో అసెంబ్లీ సన్నివేశాలు అచ్చం రియాలిటీకి దగ్గరగా దింపేసాడు వర్మ.. ఒక సందర్భంలో చంద్రబాబు ప్రతిపక్షనేత స్థానం నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ను కోపంగా కళ్ళు పెద్దవి చేసి …
Read More »టబును వదలడం లేదంటా..?
టబు ఒకప్పుడు ఒక పక్క అందంతో.. మరోపక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది. దాదాపు రెండున్నర దశాబ్ధాల పాటు తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది ఈ అలనాటి అందాల రాక్షసి. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా టాలీవుడ్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న అల వైకుంఠపురములో కీల్ రోల్ చేస్తుంది. ఈ క్రమంలో …
Read More »అది చేస్తే బాగుండేది.. తెగ ఫీలవుతున్న రకుల్ ప్రీత్
రకుల్ ప్రీత్ సింగ్ యువహీరో సరసన నటించి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన బక్కపలచు భామ. ఒకపక్క అందాలను ఆరబోసే పాత్రల్లో నటిస్తూనే మరో వైపు కథ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో చెరగని ముద్రవేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడ్ని ఒక బాధ ఎప్పటికి వెంటాడుతుంది అని చెప్పుకు వస్తూ ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మంధాన హీరోయిన్ గా దర్శకుడు …
Read More »నానిపై ఐటీ సోదాలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఇళ్లపై ఈ రోజు బుధవారం ఐటీ అధికారులు పలు చోట్ల దాడులు చేస్తోన్న సంగతి విదితమే. అందులో భాగంగా ప్రముఖ నిర్మాత అయిన దగ్గుబాటి సురేష్ బాబుకు చెందిన రామానాయుడు స్టూడియో, సురేష్ ప్రొడక్షన్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతున్న ఐటీ అధికారుల సోదాలు. దీంతో రామానాయుడు తో పాటు మొత్తం పది చోట్ల ఐటి అధికారులు …
Read More »అందర్నీ ఏడ్పించేసిన కీర్తి సురేష్.. ఎందుకంటే..?
కీర్తి సురేశ్ `గీతాంజలి` అనే మలయాళ చిత్రంతో కెరీర్‌ను స్టార్ట్ చేసి..ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో టాప్ హీరోయిన్‌గా మారారు. `మహానటి`తో ఉత్తమనటిగా జాతీయ అవార్డును కూడా దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈమె ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలల్లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. నటిగా ఈ బ్యూటీ కెరీర్‌ను స్టార్ట్ చేసి ఆరేళ్లయ్యింది. ఈ సందర్భంగా కీర్తి ఒక ఎమోషనల్ మెసేజ్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ తనను …
Read More »