Home / Tag Archives: movies (page 121)

Tag Archives: movies

వామ్మో కైరా..ఒక్క పిక్ లో ఇన్ని అర్ధాలా..?

కైరా అద్వాని… టాలీవుడ్ లో మొదటిసారి మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. ఒక్క సినిమాతో తన క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మరోపక్క అటు బాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ సినిమా తరువాత రామ్ చరణ్ తో కూడా సినిమా తీసింది. ఇదంతా పక్కన పెడితే …

Read More »

వెంటిలేటర్ పైనే లతా మంగేష్కర్

శ్వాస సంబంధిత సమస్యలతో ముంబై నగరంలో బ్రీచ్ క్యాండీ అనే ప్రముఖ ఆసుపత్రిలో సోమవారం ప్రముఖ దిగ్గజ సింగర్ లతా మంగేష్కర్ చేరిన సంగతి విదితమే. సోమవారం నుంచి వైద్యులు లతా మంగేష్కర్ కు చికిత్స అందిస్తూ వస్తోన్నారు. అప్పటి నుంచి లతా మంగేష్కర్ ఐసీయూలోనే ఉన్నారు. ఈ సందర్భంగా వైద్యులు”గత కొంతకాలంగా లతా మంగేష్కర్ శ్వాస సంబంధిత సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. లతాజీ ఆరోగ్యం విషమంగానే ఉన్న …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ కు సుమ సవాల్

తన యాంకరింగ్ తో తెలుగు టీవీ,సినిమా ప్రేక్షకులకు చేరువైన వారు ఒకరు. మరోవైపు తన నటనతో.. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మెప్పును పొంది టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోలల్లో ఒకరిగా రాణిస్తున్నవారు. వీరే ఒకరు యాంకర్ సుమ.. మరోకరు జూనియర్ ఎన్టీఆర్. సుమ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు సవాల్ విసిరింది. తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలో …

Read More »

ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాకు ఓకే చెప్పిన వరుణ్.. ఇక వరుణ్ పంట పండినట్లేనా..?

మెగా హీరో వరుణ్ తేజ్ వరుస హిట్లతో దూసుకెళుతున్నారు. ముకుందా, ఫిదా, ఎఫ్2, గద్దల కొండ గణేష్ వంటి సినిమాలతో మంచి ఫాంలోకి వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పిన కథకు ఓకే చెప్పాడట. వరుణ్ తేజ్ కు ఈ కథ నచ్చడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అయితే ఈ కథ ఇంతకుముందు ప్రభాస్ కు చెప్పారని ప్రభాస్ కు నచ్చినా …

Read More »

కావాలనే న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేసిన పాకిస్తాన్ నటి..ఎందుకో తెలుసా..?

  ముంబైలో ఉండే పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఓ నటి సోషల్ మీడియాలో తన నగ్న ఫోటోలను స్వయంగా పోస్ట్ చేయడం బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..ముంబైలో ఉండే పాక్, ఆఫ్షన్ నటి మలీషా హీనాఖాన్ ట్విట్టర్‌లో తన న్యూడ్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఐ సపోర్ట్ రబీ ఫిర్జాదా అని కామెంట్ పెట్టింది. ఈ రబీ ఫిర్జాదా పాకిస్తాన్‌కు చెందిన సింగర్. గతంలో భారత ప్రధానిపై ఆత్మాహుతి …

Read More »

లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమం

శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ప్రముఖ సీనియర్ సింగర్ లతా మంగేష్కర్ సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. లతా మంగేష్కర్ ను వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిన్న కాస్త ఆరోగ్యం కుదుటపడిన కానీ మరో రెండు రోజులు గడవంది ఏమి చెప్పలేమని వైద్యులు చెప్పారని వార్తలు ముంబైలో చక్కర్లు కొడుతున్నాయి. లతా మంగేష్కర్ తెలుగు తో సహా తమిళం, కన్నడం …

Read More »

రీమేక్ చిత్రంలో యంగ్ హీరో

టాలీవుడ్ యంగ్ హీరో.. ప్రేమ కథా చిత్రాల నటుడు నితిన్ హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిన అంథాదూన్ తెలుగు రీమేక్ లో నటించనున్నాడు అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. నితిన్ తండ్రి,ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి ఈ మూవీ తెలుగు రీమేక్ హక్కులను తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. అయితే ప్రస్తుతం నితిన్ ఛలో ధర్శకుడు వెంకీ కుడుముల …

Read More »

షాకింగ్..లెస్బియన్ పాత్రలో హాట్ యాంకర్ రష్మి..!

ఎట్ ప్రెజెంట్ తెలుగు టాప్ యాంకర్స్‌లో రష్మీ గౌతమ్ ముందు వరుసలో ఉంటుంది. ఎక్స్‌ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై బిజీ బిజీగా ఉండే ఈ హాట్ బ్యూటీకి పాపం సినిమాల్లో మాత్రం ఇంత వరకూ మాంచి హిట్ పడలేదు. మంచి అందం, గ్లామర్‌తో పాటు ఎక్స్‌పోజింగ్‌ సైతం సై అనే రష్మీకి ఎందుకనో సినిమాల్లో బ్రేక్ రావడం లేదు. అయితే ప్రస్తుతం సినీ కథలతో పాటు పలు …

Read More »

కోర్టు బోనులో రామ్ చరణ్ తేజ్

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ మూవీతో బిజీబిజీగా ఉంటే కోర్టు బోనులో ఉండటమే ఏమిటని ఆలోచిస్తున్నారా..?. అయిన రామ్ చరణ్ తేజ్ కు కోర్టు బోను లో ఉండాల్సిన అవసరం ఏముందని ఆశ్చర్యపోతున్నారా..?. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏమిటంటే ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ టాలీవుడ్ జక్కన్న తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ . ఇందులో జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ తేజ్ …

Read More »

రవితేజకు ముహూర్తం కుదిరింది

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటిస్తోన్న మూవీ డిస్కో రాజా . ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణంలో ముగింపు దశలో ఉంది. దీని తర్వాత తన ఆరవై ఆరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మాస్ మహారాజ్ రవితేజ. గతంలో డాన్ శీను,బలుపు లాంటి బంపర్ హిట్లను అందించిన ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిల్మ్ డివిజన్ పతాకంపై బి మధు నిర్మిస్తున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat