ఈ మధ్య ఎక్కువ తెలుగులో కనిపిస్తున్న ఆర్టిస్ట్ ఆది. సరైనోడు చిత్రంలో విలన్‌గా నటించిరన ఆది ఆ తరువాత కాలంలో తెలుగులో బిజీ అయిపోయాడు. నిన్నుకోరి, సరైనోడు, రంగస్థలంలో ఆది నటన సినీ ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసింది. తన నటనతో వరుస ఆఫర్లను అందుకుంటూ తెలుగులో డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తున్నాడు ఆది. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉంటూనే నీవెవరు చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. మరో వైపు కోలీవుడ్‌లో హీరోగా …
Read More »చాలా రోజుల తరువాత ఇండియాకు రకుల్..!
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌కు దూరమై చాలా కాలమే అయింది. అప్పుడెప్పుడో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన స్పైడర్ సినిమా తరువాత మళ్లీ ఇక్కడ కనిపించలేదు ఈ బ్యూటీ. కేవలం టాలీవుడ్‌లోనే కాదు.. ఇండియాలోనే రెండు నెలల నుంచి కనిపించడం లేదు రకుల్. ఆ మధ్య ఎప్పుడో అజయ్ దేవగన్ దేదే ప్యార్ దే సినిమా కోసం లండన్ వెళ్లింది రకుల్. అక్కడే నెల రోజులపాటు …
Read More »కెరీర్ కోసం త్యాగం చేస్తున్న.. జేజమ్మ..!
ఏడాది కిందటి వరకు వరుస సినిమాలతో దూసుకుపోయింది అనుష్క. ఏడాదికి కనీసం నాలుగు సినిమాలు చేస్తుండేది. కానీ, 2018లో ఆ జోరు కనిపించడం లేదు. భాగమతి సినిమా తరువాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంది అనుష్క. దీంతో అనుష్క సినిమాలను వదిలేసిందేమో అనుకున్నారు. కానీ, చివరకు తెలిసింది సినిమాలే ఆమెను వదిలేశాయని. దీంతో ఏ దర్శకుడు కూడా అనుష్క వైపు చూడటం లేదు. తాను సినిమాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నా.. …
Read More »శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు..!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో.. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా వివరిస్తూ తనకు న్యాయం కావాలని చెప్పుకుంటూ మీడియాకెక్కిన నటి శ్రీరెడ్డి. ఇక తాజాగా ఓ ప్రముఖ తమిళ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీరెడ్డి టాలీవుడ్‌లోని దగ్గుబాటి ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ముందుగా ఆ యాంకర్ మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో మీరు ఒకరితో అని అనగానే..! వెంటనే మాటను అందుకున్న శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. మీ అమ్మా, బాబులు …
Read More »ఎన్టీఆర్, త్రివిక్రమ్ టెన్షన్.. టెన్షన్..!
పైరసీతో చచ్చిపోతున్న ఇండస్ట్రీని లీక్స్ కూడా భయపెడుతున్నాయి. కనీసం, పైరసీ అయినా నయం.. విడుదల తరువాత వస్తుంది. కానీ, లీక్స్ మాత్రం విడుదలకు ముందే రచ్చ చేస్తున్నాయి. ఇదే నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా త్రివిక్రమ్, ఎన్టీఆర్ చిత్రంపై పగపట్టినట్టు పనికట్టుకుని మరీ లీక్ చేస్తున్నారు. తాజాగా, టీజర్ కూడా రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన స్ర్కీన్ షాట్స్ నెట్‌లో కనిపిస్తున్నాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో అరవింద సమేత …
Read More »అర్జున్‌రెడ్డి సరికొత్త అవతారం..!
అర్జున్‌రెడ్డి, చిన్న సినిమాగా మొదలై ఇండస్ట్రీ గతిని మార్చేసిన పెద్ద సంచలనం. ఈ చిత్రం తరువాత మేకింగ్ మారిపోయింది. కొత్త కథలు రావడం మొదలైంది. అన్నిటికంటే ముందు బోల్డ్ కథలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఇవన్నీ ఇలా ఉంటే. .ఈ చిత్రంతో విజయ దేవరకొండ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. దాంతోపాటే అడల్డ్ ఇమేజ్ కూడా పెగింది. దీంతో ఆ అడల్ట్ ఇమేజ్‌ను చెరిపేసుకునే పనిలో పడ్డాడు ఈ కుర్ర హీరో. …
Read More »చేయకూడని పని చేసి.. చిక్కుల్లో పడిన కన్నడ హీరోయిన్..!
కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ చేయకూడని పని చేసి చిక్కుల్లో ఇరుక్కుంది. శాండిల్‌వుడ్‌తోపాటు టాలీవుడ్, బాలీవుడ్ లలో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్ నిధి చిక్కుల్లో పడింది. మైసూర్ ప్యాలెస్‌లో ఆమె తీసుకున్న ఫోటోలే అందుకు కారణమయ్యాయి. అయితే, మైసూర్ ప్యాలెస్‌లో ఫోటోలు తీయడం నిషేధం అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకు భిన్నంగా హీరోయిన్ నిధి మైసూర్ ప్యాలెస్‌లో ఫోటోలు దిగడమే కాకుండా.. ఆ …
Read More »పవన్, పూనమ్ వీడియోలు.. ఆ నటి వద్ద..!
ఒక అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడితే ఇంత బెదిరింపులా..? ఇంత ట్రోలింగ్‌లా..? నోరు విప్పి చెప్పలేవా పవన్ కళ్యాణ్..? ప‌్రజా నాయకుడివి అంటున్నావ్..? రేపటి రోజున ప్రజలకు ఏం చేస్తావ్..? ఒక ఆడది బయటకు వచ్చి మాట్లాడితే నీవేమి చేస్తావ్..? మహిళల సమస్యలు పట్టించుకోవా..? సమస్యకు పరిష్కారం చెప్పేటప్పుడు కొంచెమైనా బుర్రపెట్టి ఆలోచించి మాట్లాడు..! పవన్‌కు బుర్ర లేదని ఇప్పటికే చాలా మంది అంటున్నారు.. ఆ విషయం నిజమేనని త్వరలో …
Read More »శ్రీరెడ్డికి నిహారిక కౌంటర్..!
నటి శ్రీరెడ్డి, గత కొంత కాలం నుంచి సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. టాలీవుడ్‌తోపాటు.. కోలీవుడ్‌లోనూ కొందరు బఢా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు అమ్మాయిలు రాబంధుల్లా పీక్కు తింటున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆఖరుకు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయంపై స్పందించిన శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక పక్క పెళ్లాంతో కాపురం చేస్తూనే.. మరో పక్క మరో యువతితో అక్రమ సంబంధాలు …
Read More »టాలీవుడ్‌కు మరో మలయాళీ బ్యూటీ ఎంట్రీ..!
కేరళ ప్రకృతి అందాలే కాదు.. కేరళ అమ్మాయిలు కూడా బాగుంటారు. అందుకే మన టాలీవుడ్ అంతా ఇప్పుడు కేరళ అమ్మాయిలపైనే ఫోకస్ పెట్టింది. దీంతో టాలీవుడ్‌లో మలయాళీ భామలు హంగామా చేస్తున్నారు. అయితే, ఇను అమ్మాన్యుయేల్, నిత్యా మీనన్, శరణ్యా మోహన్, అమలాపాల్, మళవికా నాయర్, నివేదా థామస్, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్, మడోన్నా ఇలా చాలా మందే కేరళ నుంచి హీరోయిన్లుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి వరుస …
Read More »