Home / Tag Archives: movies (page 169)

Tag Archives: movies

రాజకీయాల్లో నాకు వైఎస్సార్ ఆదర్శం-టాలీవుడ్ సీనియర్ హీరో ..!

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు ఆదర్శమని ..తనని నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ నిత్యం ప్రజా సంక్షేమం కోసమే తపించారు.ఆఖరికి తను చనిపోయే ముందు కూడా ప్రజాహితం కోసమే బయలు దేరి .. తన ప్రాణాలను వదిలేశారు అని అన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో సుమన్ .ఆయన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ వైట్ ఫీల్డ్ లోని …

Read More »

పవన్ దర్శకుడి గురించి పూనమ్ సంచలన వ్యాఖ్యలు ..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి పూనమ్ కౌర్ మరోసారి టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూవీలకు దర్శకత్వం వహించి హిట్ సినిమాలను అందించిన ప్రముఖ దర్శకుడిపై ఫైర్ అయ్యారు .ట్విట్టర్ వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్నాయి .ట్విట్టర్ సాక్షిగా పూనమ్ కౌర్ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ దర్శకుడు నాలుగు కుటుంబాల అండతో ఎన్నారై హీరోయిన్ కు …

Read More »

రాజ‌మౌళిపై హీరో ప్ర‌భాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ప్ర‌స్తుతం సాహో మూవీ షూటింగ్ కోసం దుబాయ్‌లో ఉన్న ప్ర‌భాస్ ఒక ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక‌కు ఇంట‌ర్వ్యూ ఇస్తూ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అదే స‌మ‌యంలో ఇటీవ‌ల కాలంలో వివాదాస్ప‌ద‌మైన ప‌లు అంశాల‌పై కూడా ప్ర‌భాస్ స్పందించాడు. మ‌హాన‌టి సినిమా గురించి మాట్లాడుతు.. త‌న‌కు ఎంతో బాగా న‌చ్చిన న‌టి సావిత్రి అన్న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. తాను ఇండియాకు వెళ్లిన వెంట‌నే మ‌హాన‌టి మూవీని చూడ‌బోతున్నాన‌న్న …

Read More »

వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేస్తా -స్టార్ హీరో ..!

ఏపీలో మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటి చేస్తాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర ప్రారంభించిన సంగతి తెల్సిందే .అయితే రానున్న ఎన్నికల్లో జనసేన తరపున ఎన్నికల ప్రచారం చేస్తాను టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన …

Read More »

సోషల్ మీడియాలో వైరలవుతున్న రాధిక వీడియో ..!

ఎన్నో రాజకీయ మలుపుల తర్వాత కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జేడీఎస్ అధినేత ,మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు కుమారస్వామి సతీమణి రాధిక కుమారస్వామి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . మీరు ఒక లుక్ వేయండి ..అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు అంతా బీజేపీ నేత యడ్యూరప్ప అన్నట్లు ఈ ప్రభుత్వం మూడు నెలలు కాదు రాధిక కుమారస్వామిను ముఖ్యమంత్రిగా …

Read More »

నా ప్రేమ‌కు అడ్డు.. నా ఫ్యా మిలీనే..!!

మెగా ఫ్యామిలీ నుంచి ఏ వార్త వ‌చ్చినా సెన్షేష‌న్ అవుతుంటుంది. సెన్షేష‌న్ అవ్వాల‌నే కొన్ని వార్త‌లు అలా వ‌స్తుంటాయ్‌. త‌న ప్రేమ‌కు మెగా ఫ్యామిలీనే అడ్డు అంటూ నిహారిక ఓ ఇంట‌ర్వ్యూలో త‌న మ‌న‌సులోని మాట చెప్పిందంటూ ఓ వార్త నెట్టింట్లో ట్రోల్ అవుతోంది. అయితే, సినీ ఇండస్ట్రీలోని సీనియ‌ర్ హీరో వార‌సులుగా చాలా మంది వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చారు. అందులో మెగా హీరోలు ప్ర‌త్యేకం. లెక్క‌కు మించి మెగా …

Read More »

30కోట్ల చేరువలో మహానటి ..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దివంగత మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ మహానటి .ఈ మూవీలో టైటిల్ రోల్ లో యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించగా ఇతర పాత్రలలో సమంత,విజయ్ దేవరకొండ ,ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు .దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు . ఈ నెల తొమ్మిదో తారీఖున విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల భారీ కలెక్షన్లను సాధించడమే కాకుండా …

Read More »

నందమూరి అభిమానులకు శుభవార్త …!

నందమూరి అభిమానులకు శుభవార్త .ఇటివల ఎంతో అట్టహాసంగా మొదలైన దివంగత మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయో పిక్ చిత్రం ప్రారంభమైన కొద్ది రోజులకే ఆ చిత్ర దర్శకుడు తేజ తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. ఎన్టీఆర్ బయో పిక్ చిత్రం ఆగిపోయి తీవ్ర నిరాశలో ఉన్న నందమూరి అభిమానులకు ప్రముఖ మాస్ డైరెక్టర్ గతంలో చెన్న కేశవ్ రెడ్డి లాంటి బ్లాక్ …

Read More »

నటి శ్రీదేవి మృతి వెనక షాకింగ్ ట్విస్ట్ ..!

దాదాపు నాలుగు దశాబ్దాలుగా పైగా ఇటు అందంతో అటు చక్కని అభినయంతో టాలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకు ,కోలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు అభిమానులల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానటి శ్రీదేవి .అయితే ఆమె దుబాయ్ లో జరిగిన తన కుటుంబానికి చెందిన వ్యక్తి వివాహానికి హాజరై అకస్మాత్తుగా బాత్రూం లో పడి మరణించారు .అయితే అప్పటి నుండి నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు . …

Read More »

రాధిక శరత్ కుమార్ కు భయంకరమైన వ్యాధి సోకిందా ..!

అలనాటి నటి ,ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారా ..ఆమె ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుందా ..అవును అనే అంటుంది సోషల్ మీడియా . అయితే కొంతమంది ఇలా నటి రాధిక శరత్ కుమార్ పై వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు .తనపై సోషల్ మీడియాలో వస్తున్నా వార్తలపై స్పందించారు నటి రాధిక.ఆమె …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat