రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కగా ఉన్న కానీ ఇటు అందంతో అటు చక్కని అభినయంతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ.గత కొంత కాలంగా అమ్మడు మీద పలు పుఖార్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి.అదే ఆమె ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ యంగ్ అండ్ డైనమిక్ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేస్కోబోతున్నారు అని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.తనపై వస్తున్నా ఈ …
Read More »టీడీపీ పార్టీ నందమూరి కుటుంబానిది..ఏ ఒక్కరిది కాదు ..!
ఏపీ ప్రస్తుత అధికార టీడీపీ పార్టీను ప్రముఖ సీనియర్ నటుడు,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి సరిగ్గా ఇరవై ఐదేళ్ళ కిందట సెప్టెంబర్ మాసంలో వెన్నుపోటు పొడిచి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న నారా చంద్రబాబు నాయుడు లాక్కున్నారని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ .. ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర అని …
Read More »సరికొత్త పాత్రలో సాయిపల్లవి ..!
సాయిపల్లవి మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా అనే మూవీతో యావత్తు తెలుగు సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న నేచురల్ బ్యూటీ.ఈ మూవీ అందించిన భారీ హిట్ తో ఆ తర్వాత నేచురల్ హీరో నానితో కల్సి ఎంసీఎ మూవీతో మరింత దగ్గరైంది అమ్మడు. ఈ తరుణంలో సాయిపల్లవి బోల్డ్ సినిమాలో నటించనున్నది అని వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి.ఇండస్ట్రీలో విలక్షణ …
Read More »వైసీపీలోకి చిరుకి హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ ..!
ఏపీ రాజకీయాల్లో సినీ ప్లేవర్ రోజురోజుకీ ఎక్కువ అవుతోంది. అధికార టీడీపీకి ఇప్పటికే సినీ గ్లామర్ ఉండగా.. ప్రతిపక్ష వైసీపీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇక అసలు విషయానికి వెళితే… వైసీపీలోకి గత కొంతకాలంగా ఒక ప్రముఖ దర్శకుడు చేరుతారని వార్తలు వైరల్ అవుతున్నాయి.ఆయన ఎవరోకాదు చాగల్లు నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాస్ దర్శకుడు వివి వినాయక్.తాజాగా ఆయన రాజకీయాల్లోకి …
Read More »మీ రాజకీయ జీవితం మా సినిమా వాళ్ళు వేసిన బిక్ష -పోసాని కృష్ణ మురళి ..!
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఒకపక్క ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్న..స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తున్న కానీ ఏసీ రూమ్లో కూర్చొని హీరోయిన్ల అందాల గురించి తెగ పొగుడుతూ ఎంజాయ్ చేస్తున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరో వరకు అందరిపై విమర్శలు కురిపించారు.సినిమా వాళ్ళపై విమర్శలు చేసిన రాజేంద్ర …
Read More »దివంగత నటి శ్రీదేవి పై రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు ..!
టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు వెళ్లి సెటిల్ అయిన సీనియర్ నటి శ్రీదేవి కపూర్ ఇటివల దుబాయిలో మరణించిన సంగతి తెల్సిందే .అయితే నటి శ్రీదేవి అకాలమరణంతో యావత్తు సినీ లోకంతో పాటుగా కోట్లాది మంది ఆమె అభిమానులు శోక సంద్రంలో మునిగారు. ఇప్పుడే ఇప్పుడే ఆ పరిస్థితుల నుండి బయటకు వస్తున్నారు.ఈ తరుణంలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.నిన్న ఆదివారం ముంబాయిలో జరిగిన …
Read More »ఇద్దరితో కాజల్ అగర్వాల్ ప్రేమాయణం ..!
సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరితో ఒకరితో ఖచ్చితంగా ప్రేమలో పడతారు అని హీరోయిన్ల మీద ఉన్న ప్రధాన టాక్.అది నిజమే అంటుంది అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ .ఆమె ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ తాను ఇప్పటివరకు రెండు సార్లు పీకల్లోతు ప్రేమలో పడ్డాను అని చెప్పుకుంటూ వచ్చింది. ఇంటర్వ్యూ లో ఇప్పటివరకు ఎవరితో అయిన ప్రేమలో పడ్డారా అని అడిగిన …
Read More »“అవినీతి “పునాదిపై పార్టీ పెట్టినోడు .మిమ్మల్ని అమ్మేస్తాడు జాగ్రత్త ..!
కత్తి మహేష్ ,టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య వార్ ఇప్పట్లో ముగిసేటట్లు లేదు.నిన్న మంగళవారం ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ తాజాగా మరోసారి రెచ్చిపోయారు.నిన్న మంగళవారం ట్విట్టర్ లో కత్తి మహేష్ జనసేన అనే పార్టీ అవినీతి అనే పునాదిపై ఏర్పడింది. లేకపోతే ఏమిటి కొన్న కారుకు డబ్బులు కట్టలేనోడు నలబై కోట్లతో …
Read More »కారుకు డబ్బులు కట్టలేనోడు ..ఎనబై కోట్లతో ఇల్లు నిర్మించడమా ..!
ప్రముఖ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ క్రిటిక్ ,ప్రముఖ నటుడు కత్తి మహేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద కత్తులు దూశారు.గత కొంతకాలంగా మౌనంగా ఉన్న కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ మీద తాజాగా ట్విట్టర్ సాక్షిగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.అందులో భాగంగా కత్తి మహేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ మొదట్లో భానిసత్వమే ఉంది.తాజాగా అది అవినీతి అక్రమాలు చేసే స్థాయికి …
Read More »రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ రేష్మా…?
ప్రస్తుత రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయల్లోకి రావడం కొత్త ఏమి కాదు.మరి ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీను తీసుకుంటే మహానటుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అప్పట్లో టీడీపీ పార్టీ పెట్టిన తొమ్మిది నెలలోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీ పెట్టిన వారు అంతగా విజయవంతం కాకపోయిన కానీ ఎంపీ ,ఎమ్మెల్యేలుగా రాణిస్తున్నారు.వీరి జాబితాలోకి చేరనున్నారు ఈ రోజుల్లో సినిమాతో తెలుగు సినిమా …
Read More »