నామినేషన్లకు మరికొద్ది రోజులే సమయం ఉండడంతో రాష్ట్రంలో రాజకీయాలు గంటగంటకూ మారిపోతున్నాయి. ఇప్పటివరకు జనసేన కార్యకర్తగా కూడా లేని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నయ్య కొణిదెల నాగబాబు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో నాగబాబు జనసేనలో చేరబోతున్నారు. ఇటీవల కొంతకాలం నుంచి యూట్యూబ్ చానెల్ ద్వారా జనసేనకు మద్దతుగా నాగబాబు పనిచేస్తున్నారు. తాను పార్టీలో లేకపోయినా తన తమ్ముడి …
Read More »హర్షకుమార్ చంద్రబాబు కబంధ హస్తాల్లో ఇరుక్కున్నట్టే.. మహాసేన
మహాసేన.. దళిత సమస్యలపై వేగంగా పోరాడే యువశక్తి.. ప్రపంచవ్యాప్తంగా మహాసేన టీంలతో కలిసి ఇప్పటికే వందలాది సమస్యలను పరిష్కరించారు. అయితే ఇప్పుడు మహాసేన రాజకీయంగానూ ముందుకెళ్తోంది.. తాజాగా దళిత పోరాట నాయకుడిగా పేరుగాంచిన జీవీ హర్షకుమార్ టీడీపీలో చేరికను మహాసేన జీర్ణించుకోలేకపోయింది. ఆయనను వైసీపీలోకి రావాలని ఆహ్వానించింది.. హర్ష కుమార్ తో చేయించబడ్డ తప్పును క్లారిటీగా వివరించారు రాజేష్.. ఈ క్రమంలో మహాసేన వ్యవస్థాపకుడు రాజేష్ టీడీపీ, జనసేన కుట్ర …
Read More »వైఎస్సార్‌సీపీ ప్రభంజనంతో చంద్రబాబు అభ్యర్ధులనే ఎంపిక చేయలేని పరిస్థితి
రాష్ట్రంలో ఫ్యాన్ గాలి భారీగా వీస్తుంది..జగన్ దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు భయపడుతున్నారు. ఇప్పటికే అన్ని సర్వేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చడం,తాజాగా వచ్చిన సర్వే లో కూడా అదే స్పష్టమవడంతో తెలుగుదేశం పార్టీకి ఏమి చెయ్యాలో తెలియడం లేదు. ఫ్యాను దెబ్బకు నామినేషన్లకు ముందే కకావికలమై పోతోంది.జగన్ గెలుపు తథ్యమని చంద్రబాబు కి అర్దమవడంతో ఎప్పుడు టీడీపీ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఏది తేల్చుకోలేకపోతున్నారు. అయితే బాబు …
Read More »దళితులు ఆలోచించుకోవాల్సిన సమయమిదే.. ఆత్మ గౌరవం చంపుకుంటారా.?
ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితాను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒకే విడతలో ప్రకటించారు. ఇందులో 41 మంది బీసీలకు కేటాయించినట్లు జగన్ వెల్లడించారు. జిల్లాల వారిగా ఉన్నత విద్యావంతులు, డాక్టర్లు, ఐఎఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్ లాంటి సర్వీసుల్లో పనిచేసిన వారినే కాకుండా, గతంలో మంత్రులుగా పనిచేసిన వారిని కూడా అభ్యర్ధులుగా ఎంపిక చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, పలు దఫాలుగా …
Read More »వైఎస్సార్సీపీ ఖాతాలోకి మరో ఎంపీ నియోజకవర్గం.. తూర్పుగోదావరిలో వీస్తున్న ఫ్యానుగాలి
మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండడంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పార్టీలు మారే నాయకులు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కాకినాడకు చెందిన టీడీపీ, వైసీపీ ఎంపీ అభ్యర్థులు కూడా పార్టీలు మారడం ఆసక్తికరంగా మారింది. ఇంతకాలం కాకినాడ నుంచి టీడీపీ ఎంపీగా వ్యవహరిస్తున్న తోట నరసింహం వైసీపీలో చేరారు. అయితే ఇంతకాలం వైసీపీలో ఉన్న చలమలశెట్టి సునీల్ తాజాగా టీడీపీలో చేరారు. 2009లో ప్రజారాజ్యం తరపున కాకినాడ ఎంపీగా పోటీ …
Read More »చంద్రబాబుకు ఎంపీ బెదిరింపు…సీటు ఇస్తానని హామీ
నరసరావుపేట ఎంపీ సీటు తనకు లేదా తన కుమారుడికి ఇవ్వాలని రాయపాటి సాంబశివరావు టీడీపీ అధినేత చంద్రబాబుని డిమాండ్ చేసారు.అలా ఇవ్వన్ని పక్షంలో పోలవరం ప్రాజెక్టు కు సంబంధించిన ముడుపుల గుట్టు ప్రజల ముందు పెడతానని చెప్పినట్లు సమాచారం.అయితే పోలవరం కు సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చిన తన పని అయిపోతుందని భావించిన చంద్రబాబు..రాయపాటి బెదిరింపులకు వెనక్కి తగ్గి నరసరావుపేట లోక్‌సభ స్థానం పై అతడికి స్పష్టత ఇచ్చారని …
Read More »టీడీపీలో రగులుతున్న రగడ…బాబు మాటలు ఎవరూ లెక్కచేయడం లేదట
ఒంగోలు ఎంపీ సీటు ప్రకాశం జిల్లా టీడీపీలో అగ్గి రాజేస్తుంది. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో నిలిచేందుకు సిద్ధం కావడంతో టీడీపీలో తలనొప్పులు మొదలయ్యాయి. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి ఎంపికలో రగులుతున్న రగడ ఎవరో ఒకరిని పార్టీ నుంచి సాగనంపేదాకా చల్లారేలా కనిపించడం లేదు. మంత్రి శిద్దా రాఘవరావును పోటీ …
Read More »వైఎస్సార్‌సీపీలోకి పోటెత్తిన వలసలు..కిటకిటలాడుతున్న జగన్నివాసం
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీలోకి వలసలు పోటెత్తాయి. నేతలు, ప్రముఖుల చేరికతో పార్టీ అధినేత జగన్ నివాసం కిటకిటలాడుతోంది.. బుధవారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆయన భార్య తోట వాణి, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, విజయవాడ మాజీ మేయర్, సినీ హీరో అల్లుఅర్జున్‌కు మేనత్త అయిన రత్నబిందు, సినీ నటుడు రాజా రవీంద్ర, ఏలూరు మేయర్ దంపతులు షేక్ నూర్జహాన్, …
Read More »టీ.కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్..ప్రతిపక్ష హోదా గల్లంతే
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త టెన్షన్ వచ్చిపడింది. అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన ఆ పార్టీ నేతల్లో కొత్త టెన్షన్ మొదలైందని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంటుందా ? పోతుందా ?! అన్నది ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లో జరుగుతున్న చర్చ. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు ఒకరొకరుగా కారెక్కేందుకు క్యూ కడుతుండడంతో ఆ పార్టీ నేతలు తీవ్రంగా కలవరపడుతున్నారు. ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు ఆత్రం …
Read More »ఏ పార్టీ ఎన్ని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు గెలవబోతోంది.? ఏపీ ప్రజల నాడి ఎలా ఉంది.?
వెబ్ మీడియా సంచలనం దరువు ఏపీ ఎన్నికల సందర్భంగా సర్వే చేపట్టింది.. గతంలో తెలంగాణలో ఎన్నికల సమయంలో పూటకో సర్వే ప్రజలను గందరగోళానికి గురిచేసింది.. నేషనల్ మీడియా అటు ఇటుగా ఫలితాలివ్వగా ప్రాంతీయ మీడియా ఇష్టానుసారంగా ఫలితాలిచ్చింది.. దరువు మాత్రం నికార్సయిన సర్వేతో ప్రజలముందుకు వచ్చింది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా వీడియో సర్వే చేపట్టి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుభవం కలిగిన యువతతో సర్వే చేసి కచ్చితమైన …
Read More »