Home / Tag Archives: Music director

Tag Archives: Music director

దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు

తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ ఉత్తేజ్ భార్య క్యాన్సర్‌తో కన్నుమూసింది. అంతలోనే టాలీవుడ్‌లో మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు జరిగాయి. డీఎస్పీ బాబాయి బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషాదం నుంచి కోలుకోక‌ముందే మ‌రో దారుణం జ‌రిగింది. బుల్గానిన్ మ‌ర‌ణ‌వార్త తెలిసి ఆయ‌న మేన‌త్త …

Read More »

ఎన్టీఆర్‌ అభిమానులకు శుభవార్త

‘ఆర్‌ఆర్ఆర్‌’ చిత్రం తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. కొరటాల శివ కాంబినేష‌న్‌లో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. యంగ్‌ టైగర్‌తో ‘జనతా గ్యారేజ్‌’ వంటి సక్సెస్‌ ఫుల్‌ చిత్రాన్ని రూపొందించిన కొరటాల శివతో ఎన్టీఆర్‌ తన 30వ చిత్రం చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌న‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే దీనికి …

Read More »

మత్తెక్కిస్తున్న పాగల్ ట్రైలర్

‘ఫలక్‌నుమాదాస్‌’, ‘హిట్‌’ చిత్రాలతో మాస్‌ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నమాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ ఇప్పుడు పాగ‌ల్ అనే చిత్రం చేస్తున్నాడు.ఇందులో ల‌వ‌ర్ బోయ్‌గా క‌నిపించి అల‌రించనున్నాడు. నరేశ్‌ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుండ‌గా, మేక‌ర్స్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు.ఇటీవ‌ల ‘గూగులు గూగులు గూగులు.. గర్ల్‌ఫ్రెండ్‌ని వెతికే గూగులు.. వీడు పాగలు పాగలు పాగలు.. ప్రేమ కోసం వెతికే పాగలు’ …

Read More »

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌

టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌ను తీసుకున్నట్టు చిత్ర బృందం తాజాగా సొషల్ మీడియాలో అధికారక ప్రకటన ఇచ్చింది. ఇందులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న శర్వాకి జంటగా నటిస్తోంది. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ ఎల్ వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి …

Read More »

మాట నెరవేర్చిన దేవిశ్రీ ప్రసాద్

తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ ఇటీవల   మెదక్-నారైంగికి చెందిన యువగాయని శ్రావణి టాలెంట్ను ట్విట్టర్ లో పరిచయం చేశారు. ఆమెకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్స్ థమన్, దేవీ శ్రీలను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన దేవీ.. ఆమెకు అవకాశం ఇస్తానని మాటిచ్చాడు. తాజాగా శ్రావణిని ‘స్టార్ టు రాస్టార్’ అనే షోతో పరిచయం చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. …

Read More »

యువ గాయ‌నిని మెచ్చుకున్న మంత్రి కేటీఆర్.. అవ‌కాశ‌మిస్తాన్న డీఎస్పీ

ఆ యువ గాయ‌ని మంత్రి కేటీఆర్‌ను ఫిదా చేసింది. త‌న స్వ‌రంతో కేటీఆర్‌నే కాదు.. ప్ర‌ముఖ మ్యూజిషీయ‌న్స్ దేవీ శ్రీప్ర‌సాద్‌, థ‌మ‌న్‌ను సైతం ఆక‌ట్టుకుంది. ఆమె స్వ‌రం అద్భుత‌మంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అద్భుత‌మైన గాయ‌ని అని మెచ్చుకున్నారు.సురేంద్ర తిప్ప‌రాజు అనే ఓ నెటిజ‌న్.. కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. అదేంటంటే.. మెద‌క్ జిల్లాలోని నారైంగి గ్రామంలో ఓ ఆణిముత్యం దొరికింది. శ్రావ‌ణి అనే అమ్మాయి బ్రిలియంట్ సింగర్. ఆ గాయ‌ని …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త..కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్.. తెలుగులో మరో క్రేజీ ఆఫర్ను కొట్టేసినట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ‘ఎన్టీఆర్ 30’ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయట. ప్రస్తుతం శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’కు మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ వ్యవహరిస్తున్నాడు. కొరటాల గత చిత్రాలకు DSP సంగీతమందించాడు.

Read More »

కీర్తి సురేష్ కి ఆ యువ సంగీత దర్శకుడుతో పెళ్లి..? నిజమా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ హీరోయిన్ కీర్తి సురేష్ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ ను త్వరలో వివాహం చేసుకోనుందని కోలీవుడ్ టాక్, ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనుందని కోలీవుడ్ కోడై కూస్తోంది. అయితే దీనిపై ఇరువర్గాలు ఇంకా స్పందించలేదు. కీర్తి ప్రస్తుతం ‘సర్కారు వారిపాట, రంగ్ దే, అన్నాత్త, గుక్ సఖి వంటి సినిమాల్లో నటిస్తోంది. అటు అనిరుధ్ కూడా పలు చిత్రాలకు …

Read More »

AR రెహమాన్ వినూత్న నిర్ణయం

దేశంలోని ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్యూచర్ ప్రూఫ్’ పేరుతో కొత్త కార్యక్రమానికి సంగీత దర్శకుడు AR రెహమాన్ శ్రీకారం చుట్టాడు. మన దేశ సృజనాత్మకత, కళాత్మక ఆలోచనలను సులభతరం చేయాల్సిన అవసరం ఉందని భావించిన ఈ కార్యక్రమం ప్రారంభించానన్నాడు. ప్రతిభావంతులను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టే లక్ష్యంలో కార్యక్రమం తొలి సీజన్ లక్ష్యమని రెహమాన్ తెలిపాడు.

Read More »

మంత్రి కేటీఆర్ కు మద్ధతుగా రెబల్ స్టార్ ప్రభాస్

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కు ఇటు ప్రజల్లో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ప్రముఖులల్లో మంచి ఆదరణ ఉన్న సంగతి మనకు తెల్సిందే. మంత్రి కేటీఆర్ ఏమి పిలుపునిచ్చిన కానీ దానికి మంచిగా రెస్పాండవుతారు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు. తాజగా రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ,మలేరియా వ్యాధులు ప్రభలంగా ఉన్న పరిస్థితులు నేలకొన్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ …

Read More »