Home / Tag Archives: naga babu

Tag Archives: naga babu

Politics : మంత్రి రోజాపై విమర్శలు గుప్పించిన నాగబాబు..

Politics ప్రముఖ సినీనటుడు, మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా పై విమర్శలు గుప్పించరు.. తాజాగా భారత దేశంలో పర్యాటక జిల్లాల ర్యాంకులను విడుదల చేయగా అందులో ఆంధ్రప్రదేశ్ చివరి స్థానంలో ఉంది దీనిపై పర్యాటక శాఖ మంత్రి ఇలాగే పనితీరు ఉంటే ఏమనుకోవాలి అంటూ చెప్పకు వచ్చారు.. జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు తాజాగా మంత్రి రోజా పై విమర్శించారు.. …

Read More »

చిరంజీవి ఫ్యాన్స్‌కు నాగబాబు బ్లాక్‌మెయిల్‌: వెలంపల్లి

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఏపీకి పనికిరాని వ్యక్తి అని.. చిరంజీవి లేకపోతే పవన్‌ ఎవరికి తెలుసని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. మెగాస్టార్‌ లేనిదే పవర్ స్టార్‌ ఎక్కడని ప్రశ్నించారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ‘గడప గడపకి మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ మెగా బ్రదర్‌, జనసేన నేత నాగబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. …

Read More »

అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి, నాగబాబు

ఈరోజు మదర్స్ డే సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి, సోదరుడు నాగబాబు తమ తల్లి ఆశీస్సులు పొందారు. ‘మెగా’ బ్రదర్స్ తో పాటు ఇద్దరు సోదరీమణులు తమ తల్లి అంజనాదేవికి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కాగా, ‘మెగా’ బ్రదర్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం తిరుమలలో ఉన్న విషయం తెలిసిందే.

Read More »

మెగా ఫ్యామిలీకి శ్రీరెడ్డి సీరియస్ వార్నింగ్..!

తెలుగు సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ పేరిట మహిళలను లైగికంగా దోపిడి చేస్తున్నారంటూ గత కొన్ని రోజుల నుండి యువనటి శ్రీ రెడ్డి  సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.రోజురోజుకు ఈ వ్యవహారం కీలక మలుపు తిరుగుతుంది.శ్రీ రెడ్డి మరో సంచలనానికి తెరలేపింది.గత కొన్ని రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసింది.ఆ ఘటన తరువాత ఇవాళ తాజాగా తనకు మెగా ఫ్యామిలీ నుండి …

Read More »

శ్రీరెడ్డికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రాంచరణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నటి శ్రీ రెడ్డి చేసిన అనుచిత వాఖ్యలపై మెగా ఫ్యామిలీ దాడికి దిగింది. పవన్ శ్రీరెడ్డి కి ఉచిత సలహా ఇవ్వడం, దీంతో ఆమె అతనికి ఘాటైన కౌంటర్ ఇవ్వడంతో గొడవ కాస్తా శ్రీరెడ్డి vs మెగా ఫ్యామిలీ అన్నట్లు తయారైంది. అయితే పవన్ పై శ్రీరెడ్డి చేసిన వాఖ్యలపై ఇప్పటికే పవన్ అన్నయ్య నాగబాబు ,వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ …

Read More »

ప‌వవ‌న్ మూడు పెళ్లిళ్ల‌పై నాగ‌బాబు స్పంద‌న‌..!!

జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు పెళ్లిళ్ల‌పై అత‌ని అన్న‌, న‌టుడు నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్‌కు మ‌హిళ‌లంటే గౌర‌వం లేద‌ని, మ‌హిళ‌లంటే ఆట‌బొమ్మలా చూసే వ్య‌క్తిత్వం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ది అంటూ న‌టి శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే, శ్రీ‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై నాగ‌బాబు ఇవాళ స్పందించారు. see also :నాగబాబుపై సంచలన పోస్ట్ పెట్టిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat