Home / Tag Archives: narendhar modi

Tag Archives: narendhar modi

ఏపీ,తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్

ఏపీ ,తెలంగాణ రాష్ర్టాల ప్ర‌జ‌ల‌కు ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ భోగి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని తెలుగులో ట్వీట్ చేసి తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను దోచేసుకున్నారు. ఈ ప్ర‌త్యేక రోజు అంద‌రి జీవితాల్లోకి భోగ‌భాగ్యాల‌ను, ఆయురారోగ్యాల‌ను తీసుకురావాల‌ని ప్రార్థిస్తున్నాను అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read More »

కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం కీలక నిర్ణయం

వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.ఈ అంశంపై పూర్తి తీర్పు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.అదే విధంగా రైతు ఆందోళనల నేపథ్యంలో సమస్య పరిష్కారానికై నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది.రైతుల ప్రతినిధులు, ప్రభుత్వంతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది. భూపేందర్‌ సింగ్‌‌ మాన్‌(బీకేయూ), ప్రమోద్‌ కుమార్‌ జోషి(ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌), …

Read More »

గుజరాత్ మాజీ సీఎం కన్నుమూత

గుజరాత్ రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాధవ్ సింగ్ సోలంకి (94)కన్నుమూశారు. గాంధీనగర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వృత్తి రిత్యా న్యాయవాది అయిన మాధవ్ సింగ్ 1976లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు.ఆ తర్వాత ఐదేండ్ల తర్వాత అంటే 1981లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 1985లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 182స్థానాలకు గాను 149 …

Read More »

ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు

74వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట వేదికగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. ఈ రోజు ఆయన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రారంభించారు. దీని కింద ప్రతి భారతీయుడికి ఒక ఐడీ నంబర్‌ను కేటాయించనున్నారు. పూర్తిగా టెక్నాలజీ ఆధారితమైన ఈ మిషన్‌ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. ప్రతి భారతీయుడి సమగ్ర వైద్యసమాచారం ఆ ఐడీ ద్వారా …

Read More »

ప్రధానికి ఎస్పీజీ భద్రత తగ్గింపు..కారణం ఇదేనా

ప్రధానికి స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్పీజీ) కమాండోల భద్రత తగ్గిపోనుంది. ప్రస్తుతం ఉన్న వారిలో 50-60శాతం మంది సిబ్బందితోనే ప్రధానికి భద్రత కల్పించనున్నారు. రానున్న రోజుల్లో.. ఎస్పీజీలో ఉన్న 4వేల మంది సిబ్బందిని దశల వారీగా తగ్గించే ప్రక్రియ మొదలైందని అధికారులు తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుటుంబ సభ్యులకు కేటాయించిన కమాండోలను కూడా ఉపసంహరించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందని చెప్పారు. కేంద్ర కేబినెట్‌ సచివాలయ …

Read More »

జీఎస్టీ ప‌రిహారం విడుదల

దేశంలోని రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ ప‌రిహారాన్ని ఈ రోజు సోమవారం ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం విడుదల   చేసింది. సెంట్ర‌ల్ బోర్డు ఆఫ్ డైర‌క్ట్ ట్యాక్సెస్ అండ్ క‌స్ట‌మ్స్ శాఖ ఆ నిధుల‌ను విడుద‌ల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు సుమారు 35 వేల 298 కోట్ల ప‌రిహారాన్ని రిలీజ్ చేసిన‌ట్లు సీబీఐసీ మీడియాకు విడుదల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.

Read More »

వాజ్ పేయి అంత్యక్రియల్లో అమిత్ షా కాలు మీద కాలేసుకోని దర్జాగా..!

ఒకపక్క యావత్తు దేశమంతా విషాదవదనాలతో మునిగితేలుతుంది. మాజీ ప్రధాన మంత్రి,రాజకీయ కురువృద్ధుడు,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి నిన్న గురువారం సాయంత్రం మరణించిన సంగతి తెల్సిందే. ఈ రోజు శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ మహనగరంలో యమునా నది తీరంలో రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అధికార లాంఛనాలతో వాజ్‌పేయి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే ఈసమయంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదమైంది. …

Read More »

2019లో పీఎం నరేందర్ మోదీనే -ఏపీ సీఎం చంద్రబాబు జోష్యం ..

ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఎన్డీఏ సర్కారు రథసారధి ,ప్రధానమంత్రి నరేందర్ మోదీ ల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.రాష్ట్ర విభజన సమయంలో ,గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి యూటర్న్ తీసుకున్నదని బీజేపీ పార్టీతో టీడీపీ పార్టీ తెగదెంపులు చేసుకున్న సంగతి కూడా తెల్సిందే. అయితే ఇలాంటి తరుణంలో రానున్న …

Read More »

ప్రధాని మోదీకి రక్తంతో లేఖ ..!

భారతప్రధాన మంత్రి నరేందర్ మోదీకి రక్తంతో రాసిన లేఖ రాశారు కార్యకర్తలు.అసలు విషయానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్టు ఎస్సీ ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని నీరుగార్చుతుందని ..ఇటివల దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు నిరసనగా భారతీయ దళిత్ పాంథర్స్ పార్టీకి చెందిన కార్యకర్తలు దేశ ప్రధాని మోదీ ,రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖలు రాశారు . అంతే కాకుండా ఇటివల జరిగిన భారత్ …

Read More »

నిండు సభలో తన్నుకున్న బీజేపీ -కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ..!

అసెంబ్లీ అంటే ఏమిటి ప్రజల సమస్యలపై చర్చించే వేదిక .తమను నమ్మి ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు తమ కోసం చట్టాలు చేస్తూ ..వాటిని అమలు తీరుపై చర్చించే ముఖ్యంగా ప్రజలకు ఆర్థిక స్థితిగతులను మార్చే పథకాల అమలు గురించి ..వాటిని ప్రవేశపెట్టే దేవాలయం లాంటిది. అట్లాంటి దేవాలయంలో ఎమ్మెల్యేలు తన్నుకున్నారు.ఇది సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ లో చోటు చేసుకుంది.అసలు …

Read More »