Home / NATIONAL / దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేందర్ మోదీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రజలంతా నీటి నిల్వపై అవగాహన పెంచుకోవాలని ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో పిలుపునిచ్చారు. అందులో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ‘క్యాచ్ ద రెయిన్ కార్యక్రమం తీసుకురానున్నట్లు తెలిపారు.

హరిద్వార్‌లో ప్రపంచ నీటి దినోత్సవం’ రోజైన మార్చి 22న కుంభమేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ‘జాతీయ సైన్స్ దినోత్సవం’ సందర్భంగా సర్ CV.రామన్ సేవలను కొనియాడారు. యువత శాస్త్రీయత వైపు దూసుకెళ్లాలని సూచించారు.