ఏపీ ,తెలంగాణ రాష్ర్టాల ప్రజలకు ప‌్రధాని నరేంద్ర మోదీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని తెలుగులో ట్వీట్ చేసి తెలుగు ప్రజల మనసులను దోచేసుకున్నారు. ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Read More »రాంమాధవ్‌కు తానా సభల్లో అవమానం
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు తానా సభల్లో అవమానం జరిగింది. తానా పిలుపుమేరకు వెళ్లిన ఆయన్ను తానా సభలోనే అవమానించి పంపించారు. తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగించేందుకు రాంమాధవ్ వేదికపైకి రాగానే ఒక్కసారిగా సభికులు నినాదాలు చేశారు. మోడీకి, రాంమాధవ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగానికి అడ్డుపడ్డారు. కేకలు వేస్తున్నా… కాసేపు రాంమాధవ్ ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే కొందరు బీజేపీని, మోడీని తిడుతూ కేకలు వేయడంతో రాంమాధవ్ నొచ్చుకుని …
Read More »