దేశంలో ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైనదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో అన్నారు.విభజన రాజకీయాలతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని, వీటికి అడ్డుకట్ట వేయకపోతే ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ఠ మరింత దిగజారిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో సమర్థ ప్రతిపక్షంగా కలిసికట్టుగా నిలబడాల్సిన అవసరం అనివార్యమని వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే 15న ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని సీఎం కేసీఆర్‌ను …
Read More »ఐదేండ్ల లోపు పిల్లలకు ఇంటి దగ్గరే ఆధార్
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల్లో చేరనున్న ఐదేండ్ల లోపు పిల్లల ఆధార్ వివరాలను వారి ఇండ్ల వద్దనే పోస్టల్‌శాఖ ఉచితంగా నమోదు చేస్తుందని హైదరాబాద్ రీజియన్ పోస్టాఫీస్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లల పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఫొటో, బయోమెట్రిక్ తదితర వివరాలను తల్లిదండ్రులు తమ ఇంటి వద్దకు వచ్చిన పోస్టుమ్యాన్‌కు అందజేయాలని సూచించారు. తెలంగాణలో 1,552 మంది డాక్‌సేవక్‌లు, పోస్ట్‌మ్యాన్‌లు ఆధార్ నమోదు సేవల్లో పాల్గొంటారని …
Read More »సీఎం కేసీఆర్ కు మద్ధతు వెల్లువ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచనను స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ నిన్న శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ త్వరలో దిల్లీకి వెళ్లి కార్యకలాపాలను ప్రారంభించాలనుకోవడం మంచిదేనని అన్నారు. రాజకీయ లక్ష్యం విషయంలో కేసీఆర్‌కు స్పష్టమైన వైఖరి ఉండాలని అభిప్రాయపడ్డారు. త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరఫున అభ్యర్థి ఒకరే అయితే …
Read More »దేశం పిలుస్తోంది-EDITORIAL.
దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్రమైన శూన్యత నెలకొని ఉన్నది. సమర్థమైన నాయకత్వ శూన్యత స్పష్టంగా ఉన్నదన్నది నిపుణుల మాట. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వామపక్ష భావజాలం జాతీయస్థాయిలో ప్రభావవంతంగా లేదు. అటు కీలకమైన కాంగ్రెస్ పార్టీ దీటుగా స్పందించే స్థితిలో లేదు. సోషలిస్టుల ప్రాభవం పూర్తిగా కనుమరుగైంది. ములాయం, లాలూ, శరద్‌యాదవ్ వంటి దిగ్గజాల వారసులు తమ తమ ప్రాంతాలను దాటి జాతీయ స్థాయికి ఇంకా అడుగులు వేయడం లేదు. జనతా …
Read More »2స్థానాలతో మొదలై నేడు దేశాన్ని పాలిస్తుంది- BJP 42ఏళ్ళ ప్రస్థానం
దేశంలోని ప్రముఖ జాతీయ పార్టీల్లో ఒకటైన బీజేపీకి.. 1952లో శ్యాంప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేసిన జనసంఘ్ మాతృపార్టీ. 1980 ఏప్రిల్ 6న దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ్, మాజీ ఉప ప్రధాని LK అద్వానీలచే బీజేపీ స్థాపించబడింది.. 1984 ఎన్నికల్లో కేవలం 2స్థానాల్లోనే గెలిచింది. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి, ఓట్ల శాతం పెంచుకుంటూ.. నేడు అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంతో పాటు 2014 నుంచి …
Read More »దేశ రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్న వైఎస్ జగన్
ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన పేరు. నేడు అన్ని రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్న వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ కి ప్రతిపక్ష నేత హోదాలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం తొలి నుండి పోరాడుతున్నారు ప్రతిపక్షనేత వైఎస్ జగన్. ఇప్పుడు ఈ పేరు దేశ రాజకీఆల్లో సంచలనంగా మారిన పేరు. నేడు అన్ని రాజకీయ పార్టీలను ఆకర్షిస్తున్న పేరు. ఏపికీ ప్రత్యేక హోదా విషయంలో.. ప్రత్యేక హోదాక ఢిల్లీలో ప్రత్యేక పోరాటాలు …
Read More »ఆర్థిక సంక్షోభంలో కాంగ్రెస్ ..!
వందేళ్ళకుపైగా చరిత్ర ఉన్న పార్టీ..దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై యేండ్లల్లో అత్యధిక కాలం ఇటు దేశాన్ని అటు రాష్ట్రాలను పాలించిన ఏకైక పార్టీ అది ..అంతటి ఘనచరిత్ర ఉన్న జాతీయ పార్టీ ఆర్థిక సంక్షోభంలో పడింది.ఇది మేము చెబుతున్న మాట కాదు . సాక్షాత్తు ఆ పార్టీ సీనియర్ నేత ,కేంద్ర మాజీ మంత్రి చెప్పారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ మీడియాతో …
Read More »