యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన నిర్భయ ఘోరకలి దోషులకు ఉరిశిక్ష అమలైంది. 2012, డిసెంబర్ 16న నిర్భయపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె చికిత్స పొందుతూ డిసెంబర్ 29న మృతి చెందింది. అత్యాచారం నుంచి మొదలుకొని ఉరిశిక్ష అమలయ్యే వరకు ఎప్పుడేం జరిగింది? అనే విషయాలను ఒకసారి చూస్తే.. 2012 డిసెంబర్ 16: ఫిజియోథెరపీ విద్యార్థిని(23)పై కదులుతున్న బస్సులో ఆరుగురు యువకులు కలిసి …
Read More »నిర్భయ దోషికి సుప్రీం షాక్
దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు నిర్భయ దోషికి షాకిచ్చింది. తనకు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ నిర్భయ దోషి ముఖేష్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. విచారణకు కాదు కనీసం ఆ పిటిషన్ ను స్వీకరించడానికి కూడా అత్యున్నత న్యాయ స్థానం ఒప్పుకోలేదు. దీంతో ముఖేష్ కు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఫిబ్రవరి ఒకటో తారీఖున …
Read More »నిర్భయ తల్లి సంచలన వ్యాఖ్యలు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న నిర్భయ కేసులో నిందితులకు డెత్ వారెంట్ ఇవ్వాలంటూ ఢిల్లీ సెషన్స్ కోర్టులో బాధితురాలి తల్లిదండ్రులు పిటిషన్ వేశారు. దీనిని ఈ రోజు శుక్రవారం విచారించిన కోర్టు కేసును ఈ నెల పద్దెనిమిదో తారీఖుకి వాయిదా వేసింది.దీనిపై నిర్భయ తల్లి స్పందిస్తూ” నిందితులకు శిక్ష విధించాలని ఏడేళ్ళుగా పోరాటం చేశాము. మరో …
Read More »ఉరితాళ్లకు వెన్న ఎందుకు పూస్తారో తెలుసా..!
నిర్భయ హత్యాచారం కేసులో నిందితులైన నలుగురు దోషులకు ఈ నెలలో ఉరి తీయనున్న సంగతి విదితమే. సరిగ్గా ఏడేళ్ల కిందట అంటే 2012లో నిర్భయపై హత్యాచారానికి పాల్పడిన దోషులు ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ,అక్షయ్ కుమార్‌సింగ్ లకు తీహార్ జైలులో ఉరి తీయనున్నారు. అయితే 1950వ సంవత్సరంలో నిర్మించిన రెండు కాంక్రీట్ పిల్లర్లకు మెటల్ క్రాస్ బార్ ఏర్పాటు చేసి ఉంది. అయితే ఇది నలుగురు దోషుల బరువును …
Read More »