సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరి అభిమానులు ఏదో ఒక విధంగా వీరిపై ఉన్న ప్రేమను చూపిస్తూనే ఉంటారు. తాజాగా ఓ అభిమాని చేసిన పనిని కేటీఆర్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంతకీ ఆ అభిమాని ఏం చేశాడంటే.. రమేశ్ సిరిమల్ల అనే ఓ వ్యక్తి కొత్త కారు కొన్నాడు. ప్రస్తుతం అందరి దృష్టి ఆ కారు నెంబరు బోర్డు మీదే పడింది. …
Read More »మంత్రి కేటీఆర్ పేరుతో కారు నంబర్ ప్లేట్..!!
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి ‘కేటీఆర్’పై ఉన్న అభిమానాన్ని ఓ అభిమాని వినూత్నంగా తెలియజేశారు. తన కారుకు కేటీఆర్ పేరు వచ్చేలా నంబర్ ప్లేట్‌ను పొందారు. రిజిస్ట్రేషన్ నంబర్ ‘‘టీఎస్ 11 కేటీఆర్ 5343’’కలిగిన కారు ఫొటోను ఓ వ్యక్తి ట్విట్టర్ లో మంత్రి కేటీ ఆర్ కు ట్వీట్ చేస్తూ..‘కేటీఆర్ సర్ మీరు ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు’ అనే క్యాఫ్షన్‌తో పోస్ట్ చేశాడు . …
Read More »