Home / SLIDER / అభిమాని కారు నెంబర్ ప్లేట్‌ చూసి అవాక్కైన కేటీఆర్!

అభిమాని కారు నెంబర్ ప్లేట్‌ చూసి అవాక్కైన కేటీఆర్!

సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరి అభిమానులు ఏదో ఒక విధంగా వీరిపై ఉన్న ప్రేమను చూపిస్తూనే ఉంటారు. తాజాగా ఓ అభిమాని చేసిన పనిని కేటీఆర్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంతకీ ఆ అభిమాని ఏం చేశాడంటే..

రమేశ్ సిరిమల్ల అనే ఓ వ్యక్తి కొత్త కారు కొన్నాడు. ప్రస్తుతం అందరి దృష్టి ఆ కారు నెంబరు బోర్డు మీదే పడింది. ఎందుకుంటే ఆ వ్యక్తి కారు నెంబరు బోర్డుపై కేసీఆర్- కేటీఆర్ అని రాయించుకున్నాడు. అక్షరాలు తెలుపు రంగులో రాయించి వాటి వెనక బోర్డుకు పింక్ కలర్ వేయించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సదరు వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా.. కేటీఆర్ ఆ ట్వీట్‌కు స్పందించారు. ఇది ఓ రకమైన ప్రేమే అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Image

Image

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino