స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబును కోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా సోమవారం టీడీపీ ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు జనసేన మద్దతు పలికింది..కానీ ఈ బంద్ కు సామాన్య ప్రజలెవరూ స్పందిచలేదు..చంద్రబాబు అరెస్ట్ అయితే భూగోళం ఏదో బద్ధలైనట్లుగా, ఆకాశం విరిగిపడినట్లుగా, సునామీ వచ్చి ప్రపంచం కొట్టుకుపోయినంతగా పచ్చ …
Read More »చరిత్రపురుషుడిని చెల్లని కాసు చేశారు కదరా..మీ దుంపతెగ..!
టీడీపీ వ్యవస్థాపకులు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన విశ్వ విఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ ని చరిత్రపురుషుడిగా, యుగ పురుషుడిగా కొలుస్తుంటారు. అయితే అధికారం కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీతో పాటు పార్టీని, ఆస్తులను లాక్కుని ఆయన్ని మానసిక క్షోభకు గురి చేసి, పరోక్షంగా ఆయన చావుకు కారకులైనవారు ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయనకు వంత పాడిన స్వయాన ఎన్టీఆర్ కుమారులు, …
Read More »ఏపీలో దిశా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్నా సీఎం జగన్..!
ఈనెల 7న దిశా పోలీస్ స్టేషన్‌ను రాజమండ్రిలో ప్రారంభిస్తున్నట్లు ఏపీ హోంశాఖ మంత్రి సుచరిత తెలిపారు. ఈ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దిశా చట్టం అమలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, పోలీసులకు శిక్షణ కూడా ఇస్తున్నామని తెలిపారు. మహిళా భద్రతాపై ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉన్నారని, మహిళా భద్రత కోసమే దిశా చట్టాన్ని …
Read More »