గత ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో రాష్ట్రం విలవిల్లాడిపోయింది. రైతులు, విద్యార్ధులు, నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఇలా ప్రతీఒక్కరూ చాలా ఇబ్బందులు పడ్డారు. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పి వారికి ఆశలు కల్పించి, హామీలు ఇచ్చి చివరికి గెలిచిన తరువాత అందరిని గాలికి వదిలేసాడు. రైతులు అయితే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. దాంతో బాబుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నారు. మరోపక్క వైసీపీ అధినేత జగన్ మాత్రం ప్రతిపక్షంలో …
Read More »‘జాబు రావాలంటే బాబు రావాలంటూ’ డప్పుకొట్టి గెలిచిన బాబుకు డప్పు చిరిగేల సమాధానం చెప్పనున్న నిరుద్యోగులు
‘జాబు రావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం’ అంటూ గత ఎన్నికలకు ముందు చంద్రబాబు జపించిన సూత్రం ఇది..ఇదే నినాదాలతో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం..అయితే ఐదేళ్ల పదవీకాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులను నట్టేట ముంచింది చంద్రబాబు ప్రభుత్వం.2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1,42,825 పోస్టులు ఖాళీ ఉన్నాయని కమలనాథన్ కమిటీ నివేదిక ఇచ్చింది. అప్పటి నుంచి నేటి వరకూ పదవీ విరమణ చేసిన …
Read More »