ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేయడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మెడకు చుట్టుకుంటోందని చర్చ జరుగుతోంది. పరకాల ప్రభాకర్ భార్య నిర్మలా సీతారామన్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయని.. అందుకే మీడియా సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రభాకర్ ప్రకటించారు. విపక్షానికి చెందిన కొంతమంది …
Read More »జగన్‌పై ఆరోపణలు…పదవికి పరకాల గుడ్ బై
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి డాక్టర్ పరకాల ప్రభాకర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరకాల పంపించారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త అయిన పరకాల ప్రభాకర్‌ను ప్రభుత్వంలో కొనసాగిస్తూ…తమపై బీజేపీతో దోస్తీ విషయంలో చంద్రబాబు విమర్శలు చేయడం ఏంటని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్‌పై నెపం వేస్తూ పరకాల రాజీనామా …
Read More »టీడీపీకి మరో కీలక నేత గుడ్ బై..!!
ఊసరవెల్లిలా రంగులు మార్చి ఎప్పటికప్పుడు కొత్త కొత్త హామీలతో ప్రజలను మోసం చేయడంతోపాటు.. అప్పటికప్పుడు ప్రజలు నమ్మేలా పొత్తులు కుదుర్చోవడంలో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దిట్ట అన్న విషయం విధితమే. అవసరానికో అబద్ధం అన్న సామెత ఒక ఎత్తయితే.. వాడుకోవడానికి ఒక మనిషి అన్న నానుడి చంద్రబాబుకు సరిగ్గా సూటవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తనను అప్పటి వరకు నమ్ముకున్న వారిని నట్టేట …
Read More »ఏపీ సీఎం చంద్రబాబు షాకింగ్ డెసిషన్ ..!
తనని నమ్మినవారిని ఎలా మోసం చేయాలో ..ఎలా తన స్వార్ధ రాజకీయాల కోసం వాడుకోవాలో ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తెల్సినట్లుగా ఎవరికీ తెలియదు అని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చేసే ప్రధాన ఆరోపణ . అయితే తాజాగా వారు చేస్తున్న ఆరోపణలను నిజం చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు .గత నాలుగు ఏండ్లుగా …
Read More »అవినీతి భయం…బీజేపీతో మళ్లీ పొత్తుకు బాబు ఆరాటం..డీల్ సెట్ చేస్తోంది ఎవరంటే
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అదినేత నారా చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాల మరోమారు చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని నాలుగేళ్ల పాటు ఈ మైత్రిని కొనసాగించి ఇటీవలే ఆ బంధానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు బైబై చెప్పేసిన సంగతి తెలిసిందే. తన పార్టీకి చెందిన కేంద్రమంత్రులతో సైతం ఆయన రాజీనామా చేయించారు. పొత్తు వికటించిన అనంతరం బీజేపీపై బాబు భగ్గుమంటున్నప్పటికీ అదంతా నటన …
Read More »”మోడీ అంటే చంద్రబాబుకు భయమట..!” ఎందుకో తెలుసా??
రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి మరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాలే లక్ష్యంగా నాడు హడావుడిగా అమరావతి నిర్మాణాన్ని మొదలు పెట్టారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాగా.. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాజధానిలో పది సంవత్సరాలు ఉండొచ్చు కదా..?, అయినా హైదరాబాద్ నుంచి అమరావతికి హుటాహుటిని ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది అంటూ చంద్రబాబు నాయుడుపై ప్రశ్నల వర్షం …
Read More »