Home / Tag Archives: paritala sunitha

Tag Archives: paritala sunitha

TDP నేత పరిటాల శ్రీరామ్ కి కరోనా

ఏపీలో అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల తల్లి సునీతతో కలసి ధర్మవరం నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనను కలసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, లక్షణాలుంటే టెస్టులు చేసుకోవాలని శ్రీరామ్ సూచించారు.

Read More »

బుల్లెట్ క‌ల‌క‌లం కేసు- విచారణకు హాజరైన పరిటాల సిద్ధార్థ్

మూడు రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శ్రీనగర్ వెళుతున్న ప్ర‌యాణికుడి బ్యాగులో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఓ బుల్లెట్‌ను గుర్తించారు. దీంతో విచార‌ణ నిమిత్తం బుల్లెట్‌ను, స‌ద‌రు ప్ర‌యాణికుడిని శంషాబాద్ పోలీసుల‌కు అప్ప‌గించారు. ప్ర‌యాణికుడు ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత తనయుడు పరిటాల సిద్ధార్థ్. ఇత‌డి బ్యాగులోనే బుల్లెట్ లభించింది. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద సిద్ధార్థ్ కు నోటీసులు అందజేశారు. లైసెన్స్ …

Read More »

బ్రేకింగ్..తెల్లకార్డుదారుల బాగోతంలో పరిటాల సునీత‌ వర్గీయులపై విచారణ..!

అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ చేస్తున్న సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. ఇటీవల అమరావతిలో దాదాపు 797 మంది తెల్లరేషన్‌ కార్డుదారులు దాదాపు 761.34 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు సీఐడీ అధికారులు ఆధారాలు సేకరించారు. పేద వర్గాలుగా తెల్లకార్డులు పొందిన వారు దాదాపు రూ.276 కోట్లు పెట్టి ఆ భూములు ఎలా కొన్నారనే దానిపై సీఐడీ కూపీ లాగింది. చంద్రబాబు, మాజీ మంత్రులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలకు బినామీలుగా …

Read More »

రాజధానిలో భూములు కొన్నందుకేనా ఇంతప్రేమ.. సీమప్రజల కష్టాలపై ఒక్కసారి అయినా నోరు విప్పావా

తాజాగా రాజధాని విషయంలో జరుగుతున్న వివాదంపై మాజీమంత్రి పరిటాల సునీత స్పందించారు. దీనిపై రాయలసీమ ప్రజలు తీవ్రంగా స్పందిస్తూ విమర్శిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో 20 ఏళ్లుగా రాజకీయం చేస్తున్న మీరు గత ఐదేళ్లుగా మంత్రిగా ఉన్న మీరు మన రాయలసీమకు రావాల్సిన ఎయిమ్స్ ని మంగళగిరికి తరలిస్తే నోటమాట మాట్లాడలేదు.. శివరామ కృష్ణన్ కమిటీ సిఫార్సు ప్రకారం, శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని కోస్తాలో పెడితే హైకోర్టు రాయలసీమలో …

Read More »

టీడీపీ నుండి మాజీ మంత్రి ఔట్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆయన శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను అని ప్రకటించి సంచలనం సృష్టించారు. అంతేకాకుండా నిన్న ఆదివారం ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ”టీడీపీకి చెందిన …

Read More »

పరిటాల అనుచరులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ..ఓటుకు ఎంతో తెలుసా

ఏపీలో మరో 9 రోజుల్లో జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ నేతలు బరితెగింపులకు దిగుతున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను గట్టెక్కించేందుకు ప్రలోభాలకు తెరతీశారు. అందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల అనుచరులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఓటుకు ఆరు వేల రూపాయలు పంచుతున్నట్టు ప్రచారం జరగుతోంది. అయితే తాజాగా హైదరాబాద్‌లో పరిటాల సునీత నిర్వాకం బట్టబయలైంది. …

Read More »

టీడీపీపై ప్ర‌జ‌ల ఫీలింగ్ ఇది..మంత్రి కాన్వాయ్‌పై చెప్పుల దాడి

తెలుగుదేశం పార్టీపై ప్ర‌జ‌ల్లో ఉన్న అసంతృఫ్తి, ఆగ్ర‌హానికి తాజా తార్కాణం ఇది అనే సంఘట‌న తాజాగా జ‌రిగింద‌ని ప‌లువురు పేర్కొన్నారు. అనంత‌పురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో మంత్రి పరిటాల సునీత కాన్వాయ్‌పై గ్రామస్తులు చెప్పులు, రాళ్లు, చీపుర్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ రాయి తగలడంతో కారు అద్దం స్వల్పంగా డ్యామేజ్ అయ్యింది.పసుపు-కుంకుమ, ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి పరిటాల సునీత …

Read More »

కుమారుని భవిష్యత్తు పై పరిటాల సునీత బెంగ !

2019 లో రాప్తాడులో గెలవడం కష్టంగా ఉందని అయినా తాను పోటీకి సిద్ధమని అయితే కుమారుడు పరిటాల శ్రీరామ్ కు ధర్మవరం లేదా పెనుగొండ ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మంత్రి సునీత ముఖ్యమంత్రి గారిని కోరింది. అందుకు ఆయన రెండు సీట్లలో పోటీ చేస్తే ఇద్దరూ ఓడిపోతారు కనుక నువ్వే రాప్తాడు నుండి పోటీ చేయాలి. రాప్తాడు లో మీరు చాలా వెనుకబడి …

Read More »

పార్టీ మారకపోతే చంపేస్తమంటున్నారు-వైసీపీ నేత…

ఏపీలో అనంతపురం జిల్లాలో అధికారం అడ్డుపెట్టుకొని అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ మాట వినని సామాన్య ప్రజల మీద ,వారికీ అండగా ఉంటున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలపై అక్రమ కేసులను బనాయించి వేధిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ లో చేరాలి .టీడీపీలో చేరకపోతే చంపేస్తామని అధికార …

Read More »

పవన్ కు “గుండు” విషయంపై ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు …

టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ ఒకటి ఇటివల ఏపీ పర్యటనలో భాగంగా పవన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడంతో ఆ పార్టీకి చెందిన కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుండి ఎంపీల వరకు పవన్ పై విరుచుకుపడుతున్నారు . రెండోది అప్పట్లో మాజీ దివంగత మంత్రి పరిటాల రవీ పవన్ …

Read More »