ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన లగడపాటి రాజగోపాల్ 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు. అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదాణను చూసి అటు రాజకీయ నాయకులతోపాటు ఇటు సినీ నటులు కూడా జగన్‌పై వారికున్న అభిమానాన్ని చాటుకుంటున్న విషయం …
Read More »అభిమానులకు షాకిచ్చిన పవన్ కళ్యాణ్..!
క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటానని ప్రకటించిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్‌కే షాకిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా తను భిన్నమైన రాజకీయాలు చేస్తానని ప్రకటించిన పవన్..దానికి భిన్నంగా ఇతర పార్టీలకు ఏమాత్రం తీసిపోని రీతిలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఏకంగా తన అభిమానులకు సైతం షాకిచ్చేలా ఆయన వ్యవహరించారని చర్చ జరుగుతోంది. see also :వైసీపీలోకి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డైరెక్టర్ …
Read More »నన్ను వాడుకుని వదలివేశారు..పవన్ కళ్యాణ్
2014 లో తనను రాజకీయంగా వాడుకుని వదలివేశారని భావిస్తున్నానని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.తన ఇంటిపై ఐటి అదికారులను కూడా పంపించారని ఆయన ఆరోపించారు. కేంద్రంతో గొడవ పెట్టుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భావిస్తోందని ఆయన అన్నారు.టీడీపీ ఇతర పార్టీలు కేసులకు భయపడుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం గుజ్జర్లు, తెలంగాణ ఉద్యమం మాదిరి సాగాలని ఆయన అబిప్రాయపడ్డారు.పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. …
Read More »జనసేన ఛాప్టర్ క్లోజ్..! జేపీ సంచలన వ్యాఖ్యలు..!!
రాజకీయాల్లో ముక్కుసూటితనంగా మాట్లాడగల వ్యక్తిగా పేరొందిన జయప్రకాష్ నారాయణ జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కూడా తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలానే తయారవుతోందని పేర్కొన్నారు. అయితే, 2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ఓట్లు చీల్చేందుకు రాజకీయ రంగప్రవేశం చేసి చివరికి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ …
Read More »పవన్ కల్యాణ్‌పై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు..!!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం రిలీజ్‌కు ముందు 160 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని, టాలీవుడ్‌లో 20 శాతం అనే అసోసియేషన్ ఉందని, ఎవరైనా సినిమా వల్ల 20 శాతం నష్టపోతే 80 శాతం హీరోకానీ, డైరెక్టర్‌కానీ ఇవ్వాలనేది ఆ అసోసియేషన్ నిర్ణయించిందన్నారు. ఈ నిర్ణయం మేరకు మీరు ఎంత మంది …
Read More »పవన్ కల్యాణ్.. ఓ బ్రోకర్..! ఓ పిరికిపంద..!! ఓ పొలిటికల్ జోకర్..!!
పవన్ కల్యాణ్.. ఓ బ్రోకర్..! ఓ పిరికిపంద..!! ఓ పొలిటికల్ జోకర్..!! అవును, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ పరికిపంద. సొంత భార్యకి బెదిరింపులు వస్తే.. ఖండన చేయలేని పిరికిపంద పవన్ కల్యాన్. అటువంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు. ప్రజా జీవితానికి అసలే పనికిరాడు. ప్రజలను రక్షించడానికి అస్సలు పనికిరాడు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పార్టీలకు మద్దతు తెలిపి ఆంధ్రప్రదేశ్‌ను నట్టేట ముంచిన వారిలో …
Read More »2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రీపోల్ సర్వే : టీడీపీ..? వైసీపీ..? కాంగ్రెస్..? జనసేన..?
2019లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రీపోల్ సర్వేలో పలు ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే, ఏపీలో అధికారపార్టీ టీడీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో సహా కాంగ్రెస్, జనసేన పార్టీలు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ నాలుగు పార్టీల్లో ప్రధానంగా అధికార తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్యనే హోరా హోరీ పోరు సాగనుంది. see also : నంద్యాలలో న్యాయదేవతను చెప్పు కాలితో …
Read More »చంద్రబాబు రూ.లక్షలకోట్ల అవినీతిని ఏకి పారేసిన హీరో శివాజీ..!!
రాష్ట్ర విభజన జరిగిన మొదటి సంవత్సరంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్‌కు లక్షా 50 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు మోడీ సర్కార్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెపుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. నాడు అమిత్‌షా లక్షా 50వేల కోట్ల రూపాయలను ఏపీ అభివృద్ధికి ఇచ్చామని చెప్తుంటే ఎందుకు ప్రశ్నించలేదు. ఆ లక్షా 50 …
Read More »సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.. పవన్ కళ్యాణ్
ప్రత్యేక హోదా ఇస్తే ఇవ్వండి లేకపోతే ఇవ్వలేమని తెగేసి చెప్పాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని .. ప్రత్యేక హోదా కోసం ముందుకెళ్తున్న ప్రతి ఒక్కరికీ ఇవి కొండంత నైతిక బలం ఇచ్చిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చెప్పారు. ఆదివారం జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఈ అంశంపై మాట్లాడాల్సిన అవసరం లేకపోయినప్పటికీ సాటి తెలుగువారిగా స్పందించి మద్దతు తెలిపినందుకు ముఖ్యమంత్రి …
Read More »2019 ఎన్నికలు : సీఎం ఎవరో తేల్చేసిన తాజా సర్వే..!!
2019 ఎన్నికలు : సీఎం ఎవరో తేల్చేసిన తాజా సర్వే..!!, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎదురుగాలి వీస్తోంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయో.. ఇండియాటుడే-కార్వీ సంస్థలు కలిసి తేల్చేశాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని బాబు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని, ఇప్పటికే చంద్రబాబు నాయుడు అంటే డబ్బా రాయుడన్న కామెంట్లు ప్రజల్లో వినిపిస్తున్నాయని ఆ సర్వేలో తేలింది. see also : చంద్రబాబు …
Read More »