Home / Tag Archives: polavaram project (page 2)

Tag Archives: polavaram project

పోలవరంపై సీఎం జగన్ సంచలన నిర్ణయం… ఇక చంద్రబాబు, లోకేష్, ఉమాలకు చుక్కలే…!

పోలవరం విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో సీఈ సుధాకర్ బాబును నియమించారు. ప్రస్తుతం ఈ బదిలీ వ్యవహారం ఏపీ రాజకీయ, ఇంజనీరింగ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైయస్ హయాం నుంచి పోలవరం చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న వెంకటేశ్వరరావును తప్పించడానికి గల కారణాలు బయటకు వచ్చాయి. ఇటీవల పోలవరం ప్రాజక్ట్‌పై …

Read More »

పోలవరం ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. కాఫర్‌ డ్యాం కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్‌ ద్వారా పరిశీలించనున్నారు. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు 10 రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న ముఖ్యమంత్రి నేరుగా హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వేకు బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, …

Read More »

పోలవరంలో భారీగా దోపిడీ…నిపుణుల కమిటీ నివేదిక…నిప్పు బాబుగారు ఇప్పుడు ఏమంటారు !

పోలవరం…ఏపీకి వరం అయిందో కాదో తెలియదు కానీ..గత ఐదేళ్లలో బాబుగారి పాలిట, ఆయన బినామీ కాంట్రాక్టర్ల పాలిట వరంగా మారింది. గత ఐదేళ్లు ప్రతి సోమవారం పోలవరంగా ప్రకటించి…2018 కల్లా పోలవరం నీళ్లు పారిస్తా అని చెప్పి ఊరించాడు. అసలు వాస్తవం చూస్తే ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులు ఇంకా తొలి దశలో ఉన్నాయి. బాబుగారు కట్టించిన కాఫర్ డ్యామ్ కాస్త వరదలకు గండిపడి…బాబుగారి హయాంలో జరిగిన పోలవరం పనులు …

Read More »

పోలవరం స్పిల‌్‌వేపైకి నీళ్లు రావడంపై గొప్పగా చెప్పుకుంటున్న చంద్రబాబు..ఛీ..సిగ్గుండాలి…!

పోలవరం ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది…గత  రెండు రోజులుగా   కురుస్తున్న వర్షాలతో పాటు గోదావరిలో భారీగా పెరిగిన వరద నీరు ప్రాజెక్టులో కీలకమైన స్పిల్ వేలోకి  వచ్చింది.   అయితే  కాఫ‌ర్ డ్యామ్‌కు గండిప‌డటంతో  స్పిల్‌వేపైకి నీళ్లు వచ్చాయి.  ఇదిలా ఉంటే గోదావ‌రి న‌దీ జ‌లాలు పోలవరం స్పిల్ వే ని తాకడంపై మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు.  ప్ర‌స్తుతం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయన  స్పిల్ వే పై …

Read More »

జగన్ సంచలన నిర్ణయం… పోలవరం నుంచి నవయుగ కంపెనీ ఔట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలవరం కాంట్రాక్ట్ పనులపై  కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టు పనుల నుంచి నవయుగ సంస్థను తప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో 60సీ నిబంధన ప్రకారం నవయుగ సంస్థకు హెడ్ వర్క్స్ పనులు అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా రూ.3వేల కోట్ల విలువైన పనులను అప్పటి ప్రభుత్వం ఆ సంస్థకు అప్పగించింది. …

Read More »

2021 జూన్ కు నీళ్లిస్తాం..వైఎస్ జగన్

పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ లో పోలవరం పనులు ప్రారంభించి 2021 జూన్ కు నీళ్లిస్తామని వైఎస్ జగన్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మొదటిసారిగా పోలవరంలో రివర్స్ టెండరింగ్ కు పిలుస్తున్నామన్నారు. రివర్స్ టెండరింగ్ లో 15నుంచి 20శాతం డబ్బు మిగులుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి జరిగిందన్నారు. నామినేషన్ పద్దతిలో …

Read More »

ఏపీకి పోలవరం సంజీవిని..!

పోలవరం ప్రాజెక్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంజీవిని అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌ అనుమతులు తీసుకొచ్చారని తెలిపారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాల్వ మీద పట్టిసీమ కట్టి రూ.350కోట్లు దోచేశారని ఆరోపించారు. లక్షా 6వేల కుటుంబాలను ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద తరలించాల్సి ఉందని అన్నారు. వైఎస్సార్‌ కాల్వలు తవ్వకపోతే …

Read More »

కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు ఇచ్చింది ఇవే..!

ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యే లభించింది. ఏపీకి సంబంధించి జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు గురించి, కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు గురించి ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటు అంశాన్ని కానీ ఆమె పేర్కొనలేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ తెలుగు ప్రజలకు నిరాశను మిగిల్చింది. తెలంగాణకు సంబంధించి ఎటువంటి నిధుల విడుదల ప్రస్తావనా లేదు.. అసలు రాష్ట్రానికి ఎన్ని నిధులు …

Read More »

పోలవరం సందర్శన యాత్ర పేరుతో 400 కోట్లు దోపిడి.. ప్రభుత్వ జీవోలే సాక్ష్యాలు

పట్టపగలు జరుగుతున్న దోపిడీని చూస్తుంటే నక్సలైట్లలో చేరి ఈ దోపిడీదారుల అంతు చూడాలనిపిస్తుంది . ఇలాంటి దోపిడీ ప్రపంచంలోనే ఎక్కడా ఉండి ఉండదు , అసలు కనీసం మనం వినికూడా ఉండం . పది శాతం కూడా పూర్తికాని పోలవరం ప్రాజెక్ట్ ని చూడటం కోసం ప్రజలని ప్రభుత్వ ఖర్చుతో తరలించటం ఏమిటీ ..దానికోసం ఇప్పటిదాకా 400 కోట్లు ఖర్చు చేయటం ఏమిటి ? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా …

Read More »

కోట్లాది రూపాయల ప్రజాధనంతో ఫ్యామిలీ పిక్నిక్….

చంద్ర‌బాబునాయుడు విచిత్ర‌మైన లాజిక్కులు మాట్లాడుతున్నారు. త‌న‌కు సంబంధం లేక‌పోయినా ఎక్క‌డైనా మంచి జ‌రిగితే త‌న గొప్ప‌ద‌న‌మ‌ని డ‌ప్పేసుకోవ‌టం, అదే త‌న వైఫ‌ల్యాన్ని ప్ర‌త్య‌ర్ధుల ఖాతాలో వేసి బుర‌ద‌చ‌ల్ల‌టం కూడా అంద‌రికీ అనుభ‌వ‌మే.ప్రాజెక్టులోని స్పిల్‌వేలో నిర్మించిన గ్యాలరీ మాత్రమే పూర్తయిన సందర్భంగా రూ.కోట్లు ఖర్చు పెట్టి, అసలు ప్రాజెక్టు మొత్తం పూర్తయిపోయిందన్నంత హడావుడి చేశారు. ఆ సంద‌ర్భంగా మాట్లాడుతూ పోల‌వ‌రం ప్రాజెక్టును సంక‌ల్ప బ‌లంతో మొద‌లుపెట్టార‌ని అప్ప‌టికేదో పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాన్ని …

Read More »