Home / Tag Archives: polavaram project

Tag Archives: polavaram project

పోలవరం తొలి ఫలితానికి అంకురార్పణ

ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్ వే తో నిర్మిస్తున్న బహుళార్ధక సాధక పోలవరం ప్రాజెక్ట్ (పిఐపి) తొలి ఫలితం అందుతోంది. గోదావరి డెల్టాకు మొదటిసారిగా పోలవరం మీదుగా నీటిని విడుదల చేసే ప్ర్రక్రియ నేడు (శుక్రవారం 11.06.2021) ప్రారంభించడం ద్వారా తొలి ఫలితం అందించేందుకు అంకురార్పణ చేసింది మేఘా ఇంజనీరింగ్. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఈసిఆర్ఎఫ్ నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నీటిని …

Read More »

ఇందండీ చంద్రబాబు తీరు.. వాళ్లు చేయరు.. జగన్ ను చేయనీయరు..!

ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ‘పోలవరం’ ప్రాజెక్టు పనులను జెట్ స్పీడుతో ముందుకెళుతున్నాయి. లాక్డౌన్.. కరోనా టైంలోనూ పోలవరం పనులకు బ్రేక్ పడకుండా ముందుకు సాగుతున్నాయి. దీనిని చూసి జీర్ణించుకోలేని చంద్రబాబు అండ్ కో(పచ్చమీడియా) పోలవరానికి అవినీతి మరలు అంటించేందుకు కంకణం కట్టుకున్నారు. దీనిలో భాగంగా పోలవరం నిర్మాణంపై పదేపదే తప్పుడు కథనాలను ప్రసారం చేస్తూ ఒక అబద్దాన్ని నిజం చేసే పనిలో పడ్డారు. పోలవరం జలాశయంలో ప్రస్తుతం …

Read More »

అడ్డంకులున్నా.. ఆగని పోలవరం..

తాను సాధించని పనులను జగన్ చేస్తున్నాడనే పగ.. చేయనీయకుండా చేయాలని అడ్డంకులు.. చేతిలో మీడియా.. కోర్టుల్లో పిటీషన్లు.. ఇలా ప్రతిపక్షం ఎంత అడ్డుకోవాలని చూస్తున్నా ఏపీ కలల ప్రాజెక్ట్ పనులు మాత్రం ఆగడం లేదు. పని ఆగిపోయేందుకు ఎన్ని కుట్రలు సాగుతున్నప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ పనులు లక్ష్యం దిశగా వెళుతున్నాయి. వరదలు వచ్చినా, తుఫానులు అల్లకల్లోలం సష్టించినా, కోవిడ్ మహమ్మారి భయపడెతున్నా అక్కడ మాత్రం పనులు ఆగడం లేదు. రేయింబవళ్లు …

Read More »

పోలవరం పూర్తి చేయటానికి జగన్ తీసుకున్న కార్యాచరణ భేష్..!

పోల‌వ‌రం ప్రాజ‌క్టు ప‌నుల డిజైన్లకు కేంద్రంనుండి అనుమ‌తుల మంజూరులో జాప్యం కాకుండా వుండేందుకు ఢిల్లీలో ఒక అధికారిని నియ‌మించాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా ప్రాజ‌క్టు ప‌నుల డ్రాయింగ్‌లు, డిజైన్ల అనుమ‌తి, లైజ‌నింగ్ కోసం పూర్తి స్థాయిలో ఒక అధికారిని నియ‌మించాల‌న్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం ఉద‌యం పోల‌వ‌రం ప్రాజ‌క్టు ప్రాంతానికి హెలికాప్ట‌ర్‌లో చేరుకున్నారు. తొలుత ఏరియ‌ల్ స‌ర్వే చేసిన ముఖ్య‌మంత్రి అనంత‌రం …

Read More »

పోలవరం ప్రాజెక్ట్ కు డెడ్ లైన్..జగన్ మాట ఇస్తే అవ్వాల్సిందే !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించి పూర్తి స్థాయి పనులను పరిశీలించి, అక్కడ ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు.అంతేకాకుండా అధికారులతో సమీక్ష నిర్వహించి పూర్తి వివరాలు తెలుసుకొని ప్రాజెక్ట్ నిర్మానకి డెడ్ లైన్ విధించారు. సీఎం హోదాలో రెండోసారి ఇక్కడికి వచ్చిన జగన్ 2021 జూన్ లోగా ప్రాజెక్ట్ మొత్తం పూర్తి అవ్వాలని ఆదేశించారు. ఇక ముంపు గ్రామాలు విషయానికి వస్తే …

Read More »

రివర్స్ టెండరింగ్ పై జీవీఎల్ కామెంట్స్

ఏపీలో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటినుంచే పలు సంచలన మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. తాజాగా ప్రాజెక్టుల కాంట్రాక్టుల విష‌యంలో కూడా రివ‌ర్స్ టెండ‌రింగ్ ప్ర‌క్రియ‌కు జగన్ శ్రీకారం చుడ‌తామంటూ సీఎంగా ప్ర‌మాణ‌ స్వీకారం నాడే ప్ర‌క‌టించారు. అందుకు అనుగుణంగానే పోల‌వ‌రం ప్రాజెక్టులో కాంట్రాక్టుల‌ను రివ‌ర్స్ టెండ‌రింగ్ కు పిల‌వాల‌ని ఏపీ ప్ర‌భుత్వం తీసుకోవడం తద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఆదా జరగడం పట్ల పలువురు దీనిపై …

Read More »

పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని విష ప్రచారం చేస్తున్నారు

పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్సు, జల విద్యుత్‌ కేంద్రం పనుల రివర్స్‌ టెండరింగ్‌తో రూ. 780 కోట్లు ఆదాచేసి చరిత్ర సృష్టించామని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. దివంగత మహానేత డా. వైఎస్సార్‌ మానసపుత్రిక అయిన పోలవరం ప్రాజెక్టును గడువులోగా తాము పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు హయాంలో ఇష్టానుసారంగా టెండర్లు ఇచ్చారని అనిల్ ఆరోపించారు. తమప్రభుత్వం కచ్చితంగా పారదర్శకంగా ముందుకు వెళ్తుంటే ప్రతిపక్ష …

Read More »

పోలవరం ప్రధాన రీటెండర్లో 628 కోట్ల ఆదా..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ‘మేఘా’ పోలవరంగా మారింది. గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే తక్కువకు శాతంకు -12.6% అంటే 4358 మొత్తానికి పనులు చేపట్టేందుకు మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) ముందుకొచ్చింది. దీనివ్ల ప్రభుత్వానికి 628 మొత్తంలో నిధులు  ఆదా అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో జల విద్యుత్‌ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్‌ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్‌ పిలవగా …

Read More »

రివర్స్ టెండరింగ్‌పై పచ్చపత్రికలో అసత్యకథనాలు..మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ ఫైర్…!

చంద్రబాబు సర్కార్ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై సీఎం జగన్ రివర్స్ టెండరింగ్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజక్టు నిర్మాణంలో హెడ్‌ వర్క్స్, హైడల్ ప్రాజెక్టు పనులలో ప్రధాన కాంట్రాక్టు సంస్థ అయిన నవయుగను తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. పోలవరం ప్రధాన డ్యామ్‌లో మిగిలి ఉన్న పనికి రూ.1771. 44 కోట్ల విలువతో పార్ట్ ఏ గా, పోలవరం …

Read More »

పోలవరం రివర్స్ టెండరింగ్, కాంట్రాక్టులన్నింటినీ జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపేలా చట్టం, కొనుగోళ్లలో పారదర్శకత పెంచేలా ఆన్‌లైన్‌లోనే టెండర్లు..

మే30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100రోజులు దాటారు. తాను …

Read More »