Home / Tag Archives: police inquiry

Tag Archives: police inquiry

ఐటీ స్కామ్‌లో ఇద్దరు నిందితులను దేశం దాటించిన చంద్రబాబు..?వాటే ఐడియా సర్‌జీ..!

టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయాల్లో అపర చాణక్యుడని పచ్చగా వర్థిల్లుతున్న కుల మీడియా డప్పేస్తూ ఉంటుంది..నిజమే చంద్రబాబు నిజంగా అపర చాణక్యుడే..ఓటుకు నోటు కేసులో మావాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ ఆడియోలతో అడ్డంగా దొరికిపోయి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేకెత్తించి తెలివిగా తప్పించుకున్న చంద్రబాబు నిజంగా అపర చాణక్యుడే…అమరావతిలో చేతికి మట్టి అంటకుండా బినామీల పేరుతో వేల కోట్లు దోచుకున్నా..పలు అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా వ్యవస్థలను మేనేజ్ …

Read More »

ఈసీ లేఖ లీకుపై పోలీస్ దర్యాప్తు ముమ్మరం.. బయటపడుతున్న షాకింగ్ విషయాలు..!

ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ లీక్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు ముమ్మురం అయింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ సుప్రీంకోర్డ్ తీర్పు ఇచ్చిన అరగంటలోనే ఎల్లోమీడియాలో ఈసీ లేఖ ప్రసారం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోంది. ఈసీ లేఖ వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని, కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లాలనే దురుద్దేశంతో ఈసీ …

Read More »

బోండా ఉమ, బుద్ధా వెంకన్నల కాల్‌డేటాపై విచారణ…టీడీపీలో టెన్షన్..!

మాచర్లలో టీడీపీ ఎమ్మెల్సీ, బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమలపై వైసీపీ కార్యకర్త కర్రలతో దాడి చేసిన సంఘటన రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. అయితే మాచర్లలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన చిన్న ఘర్షణను మరింత రెచ్చగొట్టేందుకు చంద్రబాబు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలను పంపించాడని, వారు పది కార్లలో వేగంగా వెళుతూ ఓ దివ్యాంగుడిని గుద్దుకుంటూ వెళితే..స్థానికులు కోపోద్రిక్తులై వారిని వెంబండించి దాడి చేశారని వైసీపీ …

Read More »

బ్రేకింగ్..చెన్నైలో ప్రధాని మోదీ హత్యకు కుట్ర..యువకుడి అరెస్ట్..!

కశ్మీర్ ‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన అనంతరం ప్రధాని మోదీని హతమారుస్తామని పలు టెర్రరిస్టు గ్రూపులు హెచ్చరికలు జారీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రధానికి మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే తాజాగా రాజీవ్‌గాంధీని హతమార్చిన తరహాలోనే ప్రధాని మోదీని హతమార్చేందుకు కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చెన్నై పోలీసు కంట్రోల్‌ రూంకు ఆదివారం ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ కాల్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat