తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. త్వరలో 18 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. జగిత్యాలలో పోలీస్ హెడ్ క్వార్టర్ నిర్మాణ పనులను పరిశీలించిన తరవాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే రకమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏడాదిలోగా కొత్త పోలీస్ భవన సముదాయాలు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా …
Read More »తమ్ముడు ముందే అక్కను దారుణంగా పోలీస్ కానిస్టేబుల్ రేప్
దేశ రాజధానిలో దారుణంగా బాలికలపై రేప్ లు జరుగుతున్నాయి. నిర్భయ ఘటనతో చట్టాలు తీసుకువచ్చిన కామాంధుల నుండి పాపం పసి మొగ్గులు తప్పించుకోలేక పోతున్నారు. తాజాగా సేల్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు డిప్యుటేషన్ మీద వచ్చిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తాను మనిషినన్న విషయాన్ని మరిచిపోయాడు. 45 ఏళ్ల వయసులో కామ పిశాచిలా మారి.. ఏడేళ్ల బాలికకు రూ.10 ఆశచూపి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ బాలిక తమ్ముడు ముందే ఆమె …
Read More »పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు జాతీయ స్థాయిలో అత్యుత్తమ పురస్కారం…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు పురస్కారం దక్కింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ చేతుల మీదుగా పంజాగుట్ట ఎస్.హెచ్.ఓ రవీందర్ ఈ పురస్కారం అందుకున్నారు.మధ్యప్రదేశ్ లోని తేకన్ పూర్ లో ఉన్న బీఎస్ఎఫ్ అకాడమీలో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల …
Read More »గలీజ్ గజల్‌లో.. మరో కోణం..!! వామ్మో… మరీ ఇంతలానా??
ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు గురైన మహిళల జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. కాగా, నిన్న గజల్ శ్రీనివాస్ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. మరో పక్క గజల్ శ్రీనివాస్‌ను నాలుగు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన విషయం …
Read More »గజల్ శ్రీనివాస్‌కు కోర్టు షాక్…ఇక నో చాన్స్ ..!
గజల్ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. యువతిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో కొద్దిసేపటి క్రితమే వాదనలు ముగిశాయి. శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. అనంతరం ఆ పిటిషన్‌ను కొట్టివేశారు. యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఈ నెల 2న పక్కా ఆధారాలతో శ్రీనివాస్‌ను …
Read More »టీడీపీ ప్రభుత్వంలో అలజడి..పాదయాత్రకు పోలీసులు నిఘా
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అదినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. అయితే ఈ పాదయాత్రకు పోలీసులు నిఘా పెంచారట.దానికి కారణం ఆయన భద్రత గురించి కాదట.జగన్ వద్దకు వస్తున్న వారిలో ఎవరెవరు ఉంటున్నారో తెలుసుకుని అధికార పార్టీకి అందించడానికట.ఈ మేరకు ఒక వచ్చిన ఒక కదనం ఆసక్తికరంగా ఉంది.ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజా సంకల్పయాత్రకు పెరుగుతున్న ఆదరణ చూసి టీడీపీ …
Read More »ఇంత దారుణంగా అమ్మాయిలతో ..వీడియోలు చూసిన పోలీసులు షాక్
గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను తమ కస్టడీకి ఇవ్వాలన్న పంజాగుట్ట పోలీసుల పిటిషన్‌ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. ఆయన బెయిల్ పిటిషన్ పైన శుక్రవారం విచారణ జరపనుంది. ఆలయవాణి రేడియోలో పనిచేస్తోన్న ఓ యువతిని వేధించిన కేసులో గజల్ శ్రీనివాస్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో చంచల్ గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో …
Read More »జైల్లోనూ గజల్ కావాలంటున్న శ్రీనివాస్..!!
నిన్నటి నుంచి తెలుగు ప్రజల నోట్లో నానుతున్న పేరు గజల్ శ్రీనివాస్. అందరూ అతని రాసలీలల గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా అతని వార్తలే ట్రెండింగ్‌లో ఉన్న విషయం విధితమే. అయితే, ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్‌ను మంగళవారం పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. తనను లైంగికంగా వేధించాడంటూ కుమారి అనే రేడియో జాకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి గజల్ గాయకుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన …
Read More »ఐ లవ్ యు అంటూ.. దొంగకు ఫోన్ చేసిన లేడీ పోలీస్…చివరికి..!!
అవును మీరు చదివింది నిజమే. ఓ దొంగకు లేడీ పోలీస్ ఐ లవ్ యూ చెప్పింది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది. ఎలా జరిగింది. చివరికి వారిద్దరూ కలిశారా..? లేదా..? అన్నది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఓ వ్యక్తి మరో వ్యక్తి ఫోన్ కొట్టేశాడు. ఫోన్ కొట్టేశాడు కదా..! దాన్ని అమ్మేసుకోవ్చు కదా..! కానీ ఆ దొంగ అలా చేయలేదు. ఆ ఫోన్‌లో సిమ్‌ను తీసేసి తన సిమ్‌ను …
Read More »ముగ్గురు యువతుల్ని పెళ్లి చేసుకున్న మరో యువతి..!!
ఒకరికి తెలియకుండా.. మరొకరిని పెళ్లి చేసుకుని అమ్మాయిల్ని మోసం చేసిన అబ్బాయిల్ని చాలా మందినే చూశాం.. సరిగ్గా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనలో మోసం చేసింది మాత్రం అబ్బాయి కాదు.. మరి అబ్బాయి కాక.. అమ్మాయి మోసం చేస్తుందా..? అనేగా మీ డౌట్.. అవును మీ డౌట్ వాస్తవమే.. అమ్మాయే ఈ ఘటనకు ఒడిగట్టింది. ఈ ఘటన కడప జిల్లా ఇటుకులపాడు గ్రామంలో చోటు …
Read More »