Home / Tag Archives: politics (page 101)

Tag Archives: politics

వైసీపీ జెండా వివాదం..మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు…!

ఒకే ఇంటిలో ఉంటున్న అన్నదమ్ములు పార్టీలు మారితే ఎంత ఇబ్బందికరమో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి తెలిసివస్తోంది. తన కొడుకు కోసం తనను రాజకీయంగా తొక్కేస్తున్నాడనే భావనతో అయ్యన్న సోదరుడు, నర్సీపట్నం మాజీ మున్సిపల్ ఛైర్మన్ సన్యాసినాయుడు ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12 న సన్యాసిపాత్రుడు, ఆయన తనయుడు వరుణ్‌… తాము ఉంటున్న పోర్షన్‌పై వైసీపీ జెండా …

Read More »

మరోసారి పవన్ కల్యాణ్‌‌‌ను ఘోరంగా అవమానించిన జనసేన ఎమ్మెల్యే..!

జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ వ్యవహార శైలి అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు తలనొప్పిగా మారింది. ఒకపక్క పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై విమర్శల మీద విమర్శలు చేస్తూ ఏకంగా యుద్ధమే చేస్తున్నాడు. మరోవైపు రాపాక మాత్రం ఛాన్స్ దొరికితే చాలు సీఎం జగన్‌పై ప్రశంసలు కురుస్తూ పాలాభిషేకాలు చేస్తున్నారు. గతంలో నిండు అసెంబ్లీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై రాపాక మాట్లాడుతూ ఏకంగా సీఎం …

Read More »

సుజనా నిద్రపట్టడం లేదా.. నీ 300 ఎకరాల పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తున్నావా ?

అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానుల విషయంలో సంచలన ప్రకటన చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ మేరకు ఆ ప్రకటనకు సంబంధించి ప్రతీ ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు జగన్ ప్రత్యర్ధులు సైతం ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కాని చంద్రబాబు అండ్ కో మాత్రం ఆ ప్రకటనను వ్యతిరేకిస్తున్నారు. అందరూ స్వాగతిస్తుంటే వీరు మాత్రం ఎందుకు ఇలా ఉన్నారు అనే విషయంపై వైసీపీ …

Read More »

రాజధాని పేరుతో గ్రాఫిక్స్ తోనే కాలం మొత్తం గడిపేసావ్ చంద్రబాబు..!

గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు పాలన విషయానికి వస్తే మొత్తం శూన్యం అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా తన భాధ్యతను మర్చిపోయారో ఏమో తెలియదుగాని ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యలేకపోయారు. అంటే సాయం చెయ్యాల్సిన చేతులే మింగేసాయి అని చెప్పాలి. మరోపక్క అమరావతి విషయానికి వస్తే ఇదో పెద్ద స్కామ్ అని చెప్పడంలో సందేహమే లేదు. ప్లాన్ వేసుకొని ముందుగానే రైతుల దగ్గర భూములు లాక్కొని మోసం చేసారు. దీనిపై …

Read More »

చంద్రబాబు రాజధానిలో రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూశారు..సీపీఐ నారాయణ ఫైర్..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. మూడు రాజధానుల ప్రకటనను టీడీపీ, జనసేన పూర్తిగా వ్యతిరేకిస్తుండగా కమలనాథులు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. కొందరు నేతలు మూడు రాజధానులకు అనుకూలంగా, మరి కొందరు నేతలు వ్యతిరేకంగా మారుతున్నారు. ఇక తాజాగా ఎర్రన్నలు రంగంలోకి దిగారు. సీపీఐ నారాయణ మూడు రాజధానుల ఏర్పాటుపై మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు వైఫల్యం వల్లే రాజధాని నిర్మాణం …

Read More »

పవన్ కల్యాణ్‌కు మైండ్ బ్లాక్..మూడు రాజధానుల నిర్ణయంపై సీఎం జగన్‌కు మెగాస్టార్ ప్రశంసలు..!

ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలకు స్వయానా సోదరుడైన మెగాస్టార్ చిరంజీవి కౌంటర్ ఇచ్చారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు చిరు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అధికార, పరిపాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన స్నష్టం చేశారు. అమరావతి శాసన నిర్వాహక, విశాఖ కార్యనిర్వాహక, కర్నూలు న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరు స్వాగతించాలని చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ మేరకు …

Read More »

సీఎం జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన నారాలోకేష్…!

ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌‌మోహన్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, వైయస్ అభిమానులు ఆయన బర్త్‌డే వేడుకలను అంగరంగవైభవంగా జరుపుకుంటున్నారు. ఇవాళ సీఎం జగన్‌కు ప్రధాని మోదీ దగ్గర నుంచి దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలు, ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ ట్విటర్‌ ద్వారా సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ …

Read More »

నాకన్నా బాగా ఇంకెవరికి తెలుసు..?

ధర్మవరంలో నేతన్నల అగచాట్లు గురించి తన కన్నా ఎక్కువ ఇంకా ఎవరికీ తెలియకపోవచ్చని, ధర్మవరం పక్కనే పులివెందుల నియోజకవర్గం ఉందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ధర్మవరంలో ఎప్పుడు నేతన్నలకు ఏ కష్టం వచ్చినా, వచ్చి అండగా నిలబడింది, ధర్నాలు చేసింది తాను మాత్రమే అని ఆయన గుర్తు చేశారు. అగ్గిపెట్టెలో పట్టే చీర తయారు చేసింది ధర్మవరం నేతన్నలు అన్న సీఎం, ఇక్కడి చేనేత వృత్తి దేశంలోనే …

Read More »

తండ్రి ఆశయానికి నిలువెత్తు నిదర్శనం వైఎస్ జగన్ ..!

ఆశయం ఉన్నతమైంది అయితే ఎన్ని కష్టాలచ్చిన, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్న దాన్ని సాధించితీరాలి. ఎవరు సహాయం చేయట్లేదని, అందరు విమర్శిస్తున్నారని ప్రయాణాన్ని ఆపితే మొదలుపెట్టిన ప్రయాణానికి అర్థం ఉండదు. అలానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్చి 11 2011 లో వైఎస్ఆర్ పార్టీతో రాజకీయాలలో ఒక పార్టీ ని స్థాపించి ముందడుగు వేశారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత తనకు తోడుంటుందని నమ్మిన కాంగ్రెస్ …

Read More »

జేసీ దివాకర్ రెడ్డికి మరోసారి పోలీస్ పవర్ ఏంటో చూపించిన ఎంపీ గోరంట్ల మాధవ్…!

పోలీసులను కించపరుస్తూ టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించిన సందర్భంగా కార్యకర్తల సమావేశంలో జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసులు వైసీపీ నేతలకు వంగి వంగి దండాలు పెడుతున్నారని, ఓ కానిస్టేబుల్ టీడీపీ కార్యకర్తని వైసీపీలో చేరకపోతే బొక్కలో తోస్తానని వార్నింగ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat