ఏపీ అసెంబ్లీలో ఉపాధి హామీ పనుల నిధులపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఉపాధి హామీ నిధులను దారి మళ్లించారని, బిల్లులను నిలిపివేస్తున్నారు..నిధుల విడుదల కోసం మంత్రి పెద్దిరెడ్డి ముడుపులు తీసుకున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశాడు. మరోవైపు.. ఉపాధి పనులకు బకాయి నిధులు వెంటనే చెల్లించాలని టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ఎదుట నిరసనకు దిగారు. చంద్రబాబు ఆరోపణలకు మంత్రి …
Read More »జగన్ మరో అల్లూరి సీతారామరాజు అవతారం…!
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ బిల్ 2019 పై ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి అసెంబ్లీలో ప్రసంగించారు. గిరిజనుల హక్కులను కాపాడేందుకే ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలియజేస్తూ రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర విభజనకు ముందు గానీ తర్వాత గానీ ఏ ప్రభుత్వం చేయని ఆలోచన సీఎం వైయస్ జగన్ చేశారని ఆ ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. గిరిజనుల …
Read More »సీపీఎస్ రద్దుపై మంత్రుల వివరణ…!
సిసిఎస్ రద్దుపై ప్రభుత్వం కట్టుబడి వుందని మంత్రి తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ లు స్పష్టం చేశారు. అందుకోసం ఇప్పటికే మంత్రుల కమిటీని నియమించడం పూర్తయిందని ఆ కమిటీ ఇప్పటికే రెండుసార్లు ఈ అంశంపై భేటీ అయ్యిందని తెలియజేశారు. మంత్రుల కమిటీకి సూచనలు ఇచ్చేందుకు సిఎస్ నేతృత్వంలో సీనియర్ ఐఎఎస్ అధికారులతో వర్కింగ్ కమిటీని కూడా నియమించడం జరిగింది.ఈ కమిటీ వచ్చే ఏడాది మార్చి 31నాటికి తన నివేదికను మంత్రుల …
Read More »పోలవరంలో టీడీపీ చేసిన అవినీతి బయటపెట్టిన మంత్రి అనిల్..!
రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికితీస్తూ రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనంను దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని, గత ప్రభుత్వం టెండర్ల పేరుతో పెద్ద ఎత్తున కాంట్రాక్టర్ లకు లాభం చేకూర్చేలా అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. అవే పనులకు నేడు రివర్స్ టెండరింగ్ జరిపితే కోట్లాధి రూపాయల మేర ప్రభుత్వంపై భారం తగ్గుతోందని తెలిపారు.పోలవరం ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.55వేల కోట్లు కాగా ఇప్పటి వరకు దానికి ఖర్చు చేసింది …
Read More »కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త…ప్రభుత్వం బంపర్ ఆఫర్ !
గత ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో రాష్ట్రం విలవిల్లాడిపోయింది. రైతులు, విద్యార్ధులు, నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఇలా ప్రతీఒక్కరూ చాలా ఇబ్బందులు పడ్డారు. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పి వారికి ఆశలు కల్పించి, హామీలు ఇచ్చి చివరికి గెలిచిన తరువాత అందరిని గాలికి వదిలేసాడు. రైతులు అయితే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. దాంతో బాబుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నారు. మరోపక్క వైసీపీ అధినేత జగన్ మాత్రం ప్రతిపక్షంలో …
Read More »నీ ప్రచార పిచ్చికి అంబేద్కర్ పేరు కూడా వాడుకుంటున్నావ్..ఏం మనిషివయ్య !
40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఎన్నడూ తాను సొంతంగా పోటీ చేసి గెలిచింది లేదు. తాను సీఎం గా ఉన్న ప్రతీసారి ఎవరోకరి అండతోనే గెలిచారని చెప్పాలి. ఇక గత ఎన్నికలు అంటే 2014ఎన్నికల విషయానికి వస్తే చంద్రబాబు తో అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు బీజేపీ కలిసి సపోర్ట్ చేసారు. అలా చేసినప్పటికీ వైసీపీ కూడా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అయితే ఈ …
Read More »నాగబాబుపై కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు..సోషల్ మీడియాలో వైరల్..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పేది ఒకటి చేసేది మరొకటి.. ఇటీవల ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలను రహస్యం కలిసివచ్చిన తర్వాత ప్రభుత్వంపై పదేపదే మతపరమైన విమర్శలతో చెలరేగిపోతున్నాడు. కులం, మతం తనకు లేవంటూనే పదేపదే సీఎం జగన్‌పై కులం, మతం పేరుతో టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో మతమార్పిడులు జరుగుతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. పవన్ మత రాజకీయాలను విబేధిస్తూ..రాజు రవితేజ వంటి నేతలు ఒక్కొక్కరుగా …
Read More »కర్నూలు మాజీ ఎంపీ బుట్టారేణుక సంచలన వ్యాఖ్యలు..!
కర్నూలు మాజీ ఎంపీ బుట్టారేణుక..ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన రేణుక..ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. 2014 ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బుట్టా రేణుకకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో జగన్ ఎంతో మంది సీనియర్లు ఉన్నా పక్కనపెట్టి కర్నూలు ఎంపీ టికెట్ బుట్టా రేణుకకు ఇచ్చాడు.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిపై …
Read More »చంద్రబాబుపై అదిరిపోయే సెటైర్ వేసిన వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజనీ..!
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీల మధ్య వాడీ వేడి చర్చ జరిగింది. రాష్ట్రంలో దశలవారీగా మద్యనిషేధం చేస్తానని చెప్పి…ప్రభుత్వమే మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తుందని, మద్యం ధరలు విపరీతంగా పెంచేశారని చంద్రబాబు ఆరోపించారు. చంద్రబాబు ఆరోపణలకు వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడుదల రజనీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అధ్యక్షా నాకు గోరంటి వెంకన్న …
Read More »చంద్రబాబు బ్యాచ్‌పై అదిరిపోయే సెటైర్ వేసిన వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా..!
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రోజుకో అంశంపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పొలిటికల్ మైలేజీ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. రెండు రోజుల కిందట మార్షల్స్‌పై బాస్టర్డ్స్ అంటూ నోరుపారేసుకుంది కాగా, పైగా తనకే అవమానం జరిగింది…ప్రభుత్వమే క్షమాపణ చెప్పాలని బుకాయించాడు. దిశ చట్టంపై మాట్లాడుతూ… వైసీపీ ఎమ్మెల్యేలే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశాడు. వైసీపీ ఎమ్మెల్యేలు అరాచకం చేస్తున్నారంటూ…బాబు తీవ్ర విమర్శలు చేశాడు. ఇవాళ రివర్స్ టెండరింగ్ కాదు ప్రభుత్వం …
Read More »